ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాండమిక్ కండీషన్స్ లో అవసరమైన మార్గదర్శకాల్ని పాటిస్తూ.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అత్యవసరం అనుకుంటేనే.. తప్పని పరిస్థితుల్లో కేవలం 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలి. అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
Must Read ;- కరోనా కోరల్లో చిత్ర పరిశ్రమ విలవిల