ఇప్పుడు అందాల వెండితెర హీరోయిన్స్ తో సమానంగా బుల్లితెర బుల్లెమ్మలు కూడా తమ అందాల్ని ఆరబోయడానికి ఏమాత్రం మొహమాటపడడం లేదు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న సుందరి నిధి భానుశాలి. ఉత్తరాది కుర్రకారుకు ఈ పేరొక వైబ్రేషన్. ఈమె హాట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ సెలబ్రేషన్. బోల్డ్ నెస్ అండ్ హాట్ నెస్ కలగలిసిన ఈ సుందరిలో ఎప్పుడూ క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ గా ఉంటుంది.
గుజరాత్ లో జన్మించిన నిధి భానుశాలి.. ముంబై లో చదువు పూర్తి చేసింది. ప్రముఖ టీవీ సిట్ కామ్ షో ‘తారక్ మెహతాకా ఉల్టా చష్మా’ లో సోనూ భిడే పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏడు ఏళ్ళపాటు నిరంతరాయంగా ఈ పాత్రలో అలరించిన జీల్ మెహతా ఈ షో వదిలేసిన తర్వాత ఆమె ప్లేస్ లోకి వచ్చిన నిధి.. ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఈ షో అత్యధిక టీఆర్పీ తెచ్చుకోవడం విశేషం.
నిధి భానుశాలికి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తరచుగా అమ్మడు పోస్ట్ చేసే హాట్ పిక్స్ కు , వీడియోస్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తూంటుంది. తాజాగా నిధి పోస్ట్ చేసిన బికినీ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఒక అడవిలోని ఒక మడుగులో ఆమె బికినీతో జలకాలాడుతోంది. అంతేకాదు అడవి మధ్యలో ఆనంద పరవశం అంటూ కేప్షన్ కూడా ఇచ్చింది. ఆమె కూడా పెంపుడు శునకం కూడా ఉంది. మరి సినిమాలో అవకాశాల కోసమే అమ్మడు ఈ బికినీ షో షురూ చేస్తోందేమో..
Must Read ;- సింగిల్ పీస్ బికినీలో ఒంపుసొంపుల వయ్యారి