May 31, 2026 7:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

ఇద్దరు హీరోలు విడుద‌ల చేసిన ‘విద్యార్థి’ ఫ‌స్ట్ లుక్‌

'రాజుగారి గ‌ది' ఫేమ్ చేత‌న్ చేన్‌, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'విద్యార్థి'.

August 17, 2020 at 12:51 AM
in Press Notes
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను హీరోలు గోపీచంద్‌, నిఖిల్‌, ర‌చ‌యిత‌-నిర్మాత కోన వెంక‌ట్‌, డైరెక్ట‌ర్ బాబీ ఆవిష్క‌రించారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ వివిధ భావోద్వేగాలు ప్ర‌ద‌ర్శిస్తున్న హీరోతో ఉత్తేజ‌భ‌రితంగా క‌నిపిస్తోంది. “ఎ లోన్ ఫైట్ ఫ‌ర్ ల‌వ్” (A Lone Fight For Love) అనేది ట్యాగ్‌లైన్‌.
రెండు మూడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. గుంటూరు, రాజ‌మండ్రి, వైజాగ్‌, అర‌కు వంటి లొకేష‌న్ల‌లో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ‘విద్యార్థి’ చిత్రంలో 5 పాట‌లు, 6 ఫైట్ల‌తో పాటు భారీ స్థాయిలో చిత్రీక‌రించిన క‌బ‌డ్డీ ఎపిసోడ్ ఉన్నాయి. మ‌హాస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజేటి రామ‌కృష్ణ‌, వంశీ తాడికొండ భాగ‌స్తులుగా ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మ‌ధు మాదాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ‘విద్యార్థి’ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Tags: gopichandnikhilvidyarthi
Previous Post

హేపీ బర్త్ డే.. నిధి అగర్వాల్

Next Post

రీల్ స్టార్ రియల్ స్టోరీతో “లేడీ” 

Related Posts

రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడి’

by Leo Cinema
December 9, 2020 5:47 pm

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి నాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. రమేష్ వర్మ...

హీరోలు సొంతంగా తీసిన చిత్రాలేవీ ఆడలేదు

by Leo RK
December 8, 2020 6:15 pm

``ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు....

పోటాపోటీగా చిత్రపురి కాలనీ ఎన్నికలు 

by Leo RK
December 8, 2020 5:54 pm

హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి...

 ఓ ’ఏకాంతవేళ‘ ఏం జరిగింది? 

by Leo RK
December 7, 2020 6:36 pm

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి...

జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్

by Leo RK
December 6, 2020 6:46 pm

జర్నలిస్ట్ లకు ఎంతో గౌరవం ఇచ్చి .. వాళ్ళను తన మనుషులుగా భావించడంలో...

థియేటర్స్ లో విడుదల కానున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’

by Leo RK
December 4, 2020 6:39 pm

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌...

డిసెంబర్ 24న విడుదల కానున్న‘వండర్ వుమన్ 1984’

by Leo RK
December 3, 2020 5:33 pm

హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్  నిర్మాణంలో రూపొందిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా...

‘హ్యాపీ డేస్’ కుర్రోడికి ఈ సారైనా సక్సెస్ దక్కేనా?

by Leo RK
December 3, 2020 3:11 pm

గతంలో వచ్చిన `హ్యాపీడేస్' చిత్రం పలువురు నూతన తారల కెరీర్ ను ఒక్కసారిగా...

డిసెంబర్ 18న సునీల్ కుమార్ రెడ్డి ‘వలస’

by Leo RK
December 3, 2020 2:57 pm

సమాజంలోని సంఘటనలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి.  తాజాగా ...

‘రాజావారు రాణిగారు’ హీరో కొత్త సినిమా ప్రారంభం

by Leo RK
December 3, 2020 2:45 pm

‘రాజావారు రాణిగారు’  సినిమా ద్వారా హీరో గా పరిచయమైన  కిరణ్‌ అబ్బవరం. ఆ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

కూకట్ పల్లిలో కాల్పుల కలకలం : భారీ దోపిడీ, సెక్యూరిటీ గార్డు మృతి

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

‘ఆచార్య’ షూట్ లో చరణ్.. ముహుర్తం ఖాయమైంది..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist