November 10, 2026 6:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఓటీటీ సంస్థల్లో వార్ వన్ సైడ్ కానట్లే

ఓటీటీ సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న నెట్ ఫ్లిక్స్ ను దాటే ప్రయత్నాల్లో అమెజాన్ ఉండగా, ఈ రెండింటినీ దాటాాలన్నది డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్రయత్నం.

March 13, 2021 at 4:07 PM
in Cinema, Tollywood
ఓటీటీ వార్ - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వ్యాపారంలో ఈ సంస్థలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం డీస్నీ ప్లస్ 100 మిలియన్ సబ్ స్క్రైబర్స్ మైలు రాయిని అధిగమించింది.

ప్రధానంగా మూడు సంస్థ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. గత ఏడాది అక్టోబరు నాటికే నెట్ ఫ్లిక్స్ 205 మిలియన్లకు చేరువైంది. రెండో స్థానంలో అమెజాన్ ప్రైమ్ ఉంది. 150 మిలియన్ సబ్ స్క్రైబర్స్ మైలు రాయిని గత ఏడాదే అధిగమించిన అమెజాన్ ప్రైమ్ 200 మిలియన్ మైలు రాయిని చేరుకునేందుకు తాపత్రయపడుతోంది. ఇక మూడో స్థానంలో ఉన్న డిస్నీ ప్లస్ ఇప్పుడు 100 మిలియన్ దాటింది. డిస్నీ సీఈఓ బాబ్ చాపెక్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మంచి కంటెంట్ అందిస్తూ తాము ఇతర సంస్థల కన్నా ముందుండానికే ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.

2024 నాటికి 230 నుంచి 260 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను సాధించాలన్నది వారి టార్గెట్. ప్రస్తుతం ఓటీటీ వార్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థల మధ్యే ఉంది. ఈ రెండూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. డిస్నీ టార్గెట్ 2024తో ఉన్నా దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మార్వెల్, నేషనల్ జియోగ్రఫిక్ లాంటి సంస్థల్ని కలుపుకుని ఇది ముందుకుపోతోంది. ఖర్చుకు వెనకాడకుండా జనాన్ని ఆకర్షించేందుకు భారీ ప్రాజెక్టులు చేపట్టింది. హాలీవుడ్ సినిమా తరహాలోనే కంటెంట్ రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. దీని కోసం పెద్ద సంస్థలతో ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది.

కరోనా ఓటీటీలకు వరం

ఓటీటీ సంస్థలకు కరోనా అనేది ఓ వరంగా మారిందనాలి. 2019 వరకూ అమెజాన్ కు ఉన్న సబ్ స్క్రైబర్స్ 100 మిలియన్లు మాత్రమే. కరోనా వచ్చాక అమాంతం ఈ సబ్ స్క్రైబర్స్ పెరిగిపోయారు. అందుకే 2020 కరోనాకు కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పాలి. ఈ సంస్థల వ్యాపారం భారీగా పెరిగిపోయింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటం, స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ఇంటర్ నెట్ ఛార్జీలు కూడా బాగా తగ్గడం, కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదల కావడం లాంటి కారణాల వల్ల ఓటీటీ సబ్ స్క్రైబర్లు భారీగా పెరిగారు. ఇప్పుడు మన దేశంలో 30కి పైగా ఓటీటీ సంస్థలు ఉన్నాయి.

ఈ వ్యాపారం 2017లో 2019 కోట్లు ఉండగా ఇప్పుడు 5000 కోట్లకు చేరువైంది. 2019లో పోలిస్తే ఓటీటీలో చూసేవారి సంఖ్య 2020లో 35 శాతం పెరిగినట్లు ఫక్కీ అంచనా వేసింది. ఆహా లాంటి ప్రాంతీయ ఓటీటీలు కూడా తమ వ్యాపారాన్ని బాగా విస్తరించాయి. నెల రోజుల వ్యవధిలోనే కొత్త సినిమాలను ఓటీటీల ద్వారా అందించడంతో థియేటర్ల కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడుతోంది. మున్ముందు ఈ నెల రోజుల గ్యాప్ కూడా లేకుండా సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఖర్చుకు వెనకాడకుండా కంటెంట్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఓటీటీ సంస్థలు ఉన్నాయి. దాంతో పోటీ రసవత్తరంగా మారింది. దాదాపు మన దేశంలో 30 ఓటీటీ సంస్థలకు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. గడిచిన రెండేళ్లలో వీటి ఆదాయం గణనీయంగా పెరిగింది.

-హేమసుందర్ పామర్తి

Must Read ;- ‘సలార్’ మూవీకి అమెజాన్ ప్రైమ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్

Tags: #OTTaha ottamazon prime ottbest ott platformdisney ott platformhigh demanded ott platformshotstar ott platformhow to subscribe ott platformsindian ott platformleotopmost searching ott platformmost viewed content in ottsmost watched ot flatformott patforms fights high rated ott platformott platform ratingott platforms raceott warupcoming ott flatformswar betsween three ott platformlwar between ott platforms
Previous Post

తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా

Next Post

ఇక వాహనం ఎక్కే ముందే డ్రైవర్ తాగాడో లేదో చెక్ చేసుకోండి

Related Posts

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist