March 6, 2026 9:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

రేవంత్ సభలకు వచ్చేవారికి ఏమిస్తున్నారు?

August 30, 2021 at 4:47 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్‌పై దూకుడు గానే వ్యవహరిస్తున్నారు. పార్టీలో పెద్దలను, నాయకులను కలుస్తూ అందరిని కలుపుకుంటూ పోతూ పార్టీని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్స‌వాన్ని కాంగ్రెస్ లో ఎన్నడూ ఎవరు నిర్వహించని రీతిలో నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై పదునైన మాటలతో దాడి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త జోష్ ను నింపార‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో రేవంత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ నాయకత్వాన్ని అభినందిస్తున్నారు.

ఆయా కులాలకు భరోసా ఏది?

రేవంత్ నాయకత్వంలో దళిత, గిరిజన దండోరా సభలు మొదట ఇంద్రవెల్లి, త‌దుప‌రి రావిరాలలో నిర్వహించారు. మూడవదిగా మూడు చింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు. 40 సంవత్సరాల క్రితం ఆదివాసీలను కాల్చి చంపిన కాంగ్రెస్ పట్ల ఆదివాసీలకు వ్యతిరేకత ఉంది. కానీ అదే సామాజికవర్గ కాంగ్రెస్ నేతల కృషితో ఇంద్రవెల్లి సభకు ఆదివాసీలు, దళితులు పోటెత్తారు. ఎవరు ఊహించని రీతిలో సభ సక్సస్ అయింది. అలాగే రావిలాల లో నిర్వహించిన రెండవ సభ కూడా సక్సస్ అయింది. మొన్న జరిగిన మూడు చింతలపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష కి కూడా వేలాదిగా దళిత, గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేశారు. ఈ సభలకు హాజరైన ప్రజలు, సభల నిర్వహణ తీరు చూస్తే కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ సభలలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు చూస్తే రానున్న ఎన్నికలకి ముందే ప్రచార పర్వం మొదలైనట్టు కనిపిస్తుంది. అధికార పార్టీ ఆదివాసీల పోడు భూములను గుంజుకోవడం, గిరిజనుల హక్కులను కాలరాయడం, వారికి జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అలాగే కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని( దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ వగైరా) ఎండగడుతూ.. దళితబంధు హుజురాబాద్ ఎన్నికల కోసమే అని, ఎన్నికల తరువాత పట్టించుకోరు అని, తెలంగాణాలోని దళితులందరికి దళిత బంధు ఎందుకు ఇవ్వరు అంటూ అధికార పార్టీని ఇరుకున పెట్టేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన మోసాలను కూడా ఎండగడుతున్నారు కానీ ఇంతవరకు జరిగిన సభలలో కేసీఆర్ ను తిట్టడానికి, కాంగ్రెస్ నాయకుల మరియు రేవంత్ ఊకదంపుడు ప్రసంగాలను చూపించుకోవడానికి మాత్రేమే కనిపిస్తుంది కానీ, దళిత, ఆదివాసీలకు కాంగ్రెస్ ఏమి చేస్తుందో స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

అంతా ఊకదంపుడే

నన్ను చూడు నా పెర్ఫార్మన్స్ చూడు అన్న రీతిలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ..కేసీఆర్ ను తిడుతూ ఏ సామాజిక వర్గం సమస్యలపై సభలు నిర్వహిస్తున్నారో వారి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ విధంగా పాటు పడతామో అనే స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే… బలుపు, వాపు చూపించుకునే సభలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆయా సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉండదు. ఆయా సామాజిక వర్గాల పట్ల ఒక బాధ్యతారాహిత్య పార్టీగా ముద్ర పడే అవకాశంతో పాటూ , ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చేజార్చుకునే ముప్పు పొంచి ఉంది అని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా ఆయా వ‌ర్గాలకు జ‌రిగిన అన్యాయాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికే ఈ స‌భ‌లను నిర్వ‌హిస్తున్న రేవంత్‌.. వారికి తాము ఏం చేస్తామ‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌డం లేదు. అయినా గానీ.. రేవంత్ స‌భ‌ల‌కు జ‌నం భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ స‌భల‌కు జ‌నం స్వ‌చ్ఛందంగానే వస్తున్నారా? లేదంటే.,. రేవంత్ త‌న స‌భ‌ల‌కు వ‌చ్చేవారికి ఏం ఇచ్చి ర‌ప్పిస్తున్నార‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Must Read ;- ఏపీలో గురువు.. తెలంగాణ‌లో శిష్యుడు

Tags: #TheLeoNewsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsRevanth Reddytelanganatelangana latest newstelangana newstelugu newstpcc-chief-revanth-reddy
Previous Post

లవ్ స్టోరీ కోసం మళ్లీ రీ షూట్స్ చేస్తున్నారా..?

Next Post

బాబు ఎప్పుడో చెప్పేశారుగా!

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

by లియో డెస్క్
February 16, 2026 6:31 pm

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Pooja Bhalekar Ups The Heat

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Stunning images of beautiful Actress Sakshi Agarwal

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist