April 21, 2026 4:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ట్రంప్ చేతిలో ట్రంప్ కార్డ్.. బాల్ కోర్టులో?

అమెరికా అధ్యక్ష పదవి చివరికి బంతి ఆట మాదిరిగా అయిపోయింది. అభివృద్ది చెందిన దేశంలో రాజకీయం ఎంతో హుందాగా ఉంటుందనుకుంటే చివరికి అరాచకంగా మారేలా వాతావరణం తయారైంది.

November 5, 2020 at 5:49 PM
in Editors Pick, International, Politics
america politics

america politics

Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘మొండివాడు రాజు కంటే బలవంతుడు’ ఇది మనం చిన్నప్పటి నుంచి విన్న సామెత. మరి రాజే మొండివాడైతే?.. చుక్కలు చూపించకుండా ఎలా వదులుతాడు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ఇప్పుడు అదే జరగబోతోందనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష పదవి అనే బాల్ ఇప్పుడు కోర్టు ఉన్నట్టే. ఆ బాల్ తో మహా జగమొండి అయిన ట్రంప్ ఓ ఆట ఆడకుండా ఎలా వదిలి పెడతాడు. ట్రంప్ ప్రయోగించబోతున్న ట్రంప్ కార్డ్ ఇదే. ట్రంప్ కార్డు అంటే తెలుగులో తురుపు ముక్క అంటారు.. అంటే ఆఖరి అస్త్రం అన్న మాట. యుద్ధ భూమిలోకి దిగాక ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించకుండా ఎలా ఉంటారు. ట్రంప్ లాంటి వాడు అయితే అసలు వదిలిపెట్టడు. ఎన్నికల ఫలితాలు ఒక్కొటొక్కటిగా వెలువడుతుంటే పరిస్థితి ఎలా ఉండబోతోందో అర్థం కాని చిన్న పిల్లాడు కాడు ట్రంప్.. అందుకే నిన్నటి నుంచే ‘తూచ్.. నేనొప్పుకోను నేనొప్పుకోను’ అంటున్నాడు.

ఆ మ్యాజిక్ ఫిగర్ కోసమే ఇదంతా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టొరల్ ఓట్లు. ఇప్పటికే 264 ఓట్లు సాధించుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ఇంకా 6 ఓట్ల దూరంలో ఉన్నారు. ట్రంప్ 214 ఓట్ల వద్ద ఆగిపోయారు. మెయిల్ ఇన్ బ్యాలెట్లు వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించలేని అమాయకుడు కాదు ట్రంప్. అందుకే వాటి లెక్కింపు నిలిపివేయాలని డిమాండు చేస్తున్నారు. దీనికోసం కోర్టు మెట్టుక కూడా ఎక్కారు. పెన్సిల్వేనియా నుంచి 20, మిచిగాన్ నుంచి 16, జార్జియా నుంచి 16 లభించే ఓట్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే బైడెన్ ముందుండంతో దీన్ని అడ్డుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. పెన్సిల్వేనియా, మిచిగాన్‌ ఫలితాలపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీని మీద స్థానికి కోర్టుల్లోనూ దావా వేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ముగింపు తేదీపై సుప్రీం కోర్టులో ఇప్పటికే కేసు ఉంది. దీనిపై మోషన్ పిటిషన్ వేసేందుకు కూడా ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఈ కేసుల గోల ఒక ఎత్తు.. తను ఆ సీటులో నుంచి కదలనని మొండికేయడం ఇంకో ఎత్తు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు కూడా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనాగాని ట్రంప్ ఓడినా దాన్ని అంత తేలిగ్గా మనం తీసుకోలేం. ఆయన ఆ పదవి నుంచి తప్పుకోనంటే ఏం చేయాలన్న దాని మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి కూడా రాలేదు మరి. అక్కడి రాజ్యాంగంలో కూడా అలాంటి నిబంధనలేవీ లేవని అంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుని అల్లర్లు, అలజడులు జరగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది.

అమెరికాలో ‘సుప్రీం’ ఇలానా.. ఔర ఔర?

తుమ్మినా దగ్గినా కోర్టు మెట్లెక్కే పరిస్థితి నేడుంది. కోర్టుకు వెళ్లకుండా పదవులు కూడా దక్కే పరిస్థితులు లేవు. మన ఇండియానే అనుకుంటే అమెరికాది కూడా అదే దారి. ఓ పక్క ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటే మరో పక్క ట్రంప్ కోర్టు కెళతానంటూ బెదిరింపులు. అనటమే కాదు అన్నంత పనీ చేసేశారు. అక్కడి న్యాయవ్యవస్థ తీరు చూస్తుంటే అమెరికా అధ్యక్షులు ఇక నుంచి దూరదృష్టితోనే వ్యవహరించాల్సి ఉంటుందేమో. ఎందుకంటే అక్కడ సుప్రీం కోర్టు జడ్జిలకు పదవీ విరమణ వయసు ఉండదట. అక్కడ జడ్జిలకు రిటైర్ మెంట్ ఉండదట. ఓ జడ్జి పోస్టు ఖాళీ అవ్వాలంటే ఒకరు రాజీనామా చేయడమో, మరణించడమో జరగాలి.

ఒక్కసారి ఆ కుర్చీలో కూర్చుంటే చనిపోయే వరకూ దాన్ని అంటిపెట్టుకుని ఉండాల్సిందే. అసలు విషయం ఏమిటంటే ఆ జడ్జిని నియమించే అధికారం కూడా అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుందట. ఆ అవకాశం అందరికీ రాదు.. దానికి కారణం మరణించే వారు ఉండాలి కదా. నాలుగేళ్లు అధికారంలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ తన పదవీ కాలంలో ఎంతమందిని నియమించగలరు? కొందరికి ఒక్కరిని నియమించే అవకాశం రావడమే గొప్ప. అయితే మన ట్రంప్ గారికి మాత్రం ముగ్గురిని నియమించే అవకాశం వచ్చిందంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది.

ఆయన హయాంలో ముగ్గురిని నియమించే అవకాశం ఎలా వచ్చిందో? ఆ పదవులు ఎలా ఖాళీ అయ్యాయో. ఇంతకీ ఇప్పుడు అమెరికా సుప్రీం కోర్టులో ఏ పార్టీ నియిమించిన జడ్జిలు ఎందరు ఉన్నారో చూద్దాం. డెమొక్రాట్ పార్టీ నియమించిన వారు నలుగురు, రిపబ్లికన్ పార్టీ నియమించిన వారు ఐదుగురు ఉన్నారట. అంటే ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ ఒక ఆకు ఎక్కువే చదివిందన్న మాట. ఆ ఒక్క వ్యక్తి ట్రంప్ కార్డు కావచ్చు. ఈసారి ఎన్నికల్లో జడ్జిల నిర్ణయం కీలకం అయితే మాత్రం అమెరికా అధ్యక్షులైన ప్రతి ప్రెసిడెంటు కూడా ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదు.

-హేమసుందర్ పామర్తి

Tags: leotopsupreme court in american politicstrump fight
Previous Post

వసూలు చేస్తారా, వదిలేస్తారా.. రూ,5700 కోట్లపై జగన్ మాటేమిటి?

Next Post

పొలిటికల్ ఎరీనాలోకి మరొక సినీ హీరో?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందట… !

Bollywood actress Esha Gupta Looks Stunning In Desi Attire

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist