August 15, 2022 6:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కొవిడ్ ఒక్కటే కాదు.. ఇతర ఇన్ఫెక్షన్లూ దాడిచేస్తాయి!

కొవిడ్ నుంచి కోలుకున్నా తర్వాత ఇతర ఇన్ఫెక్షన్లు సైతం దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.

July 7, 2021 at 10:07 AM
in Latest News
Severe Post Covid Infections
Share on FacebookShare on TwitterShare on WhatsApp

WHO Warns of Severe Post Covid Infections : 

కొవిడ్ నుంచి కోలుకున్నా తర్వాత ఇతర ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయా? మళ్లీ ఇతర వైరస్ లు ప్రభావం చూపుతాయా? అనే విషయాలపై ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ నుంచి రికవరీ అయిన తర్వాత కూడా ఇతర ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయని స్పష్టం చేసింది. మలేరియా, డెంగీ, ఫ్లూ, క్షయ, హెచ్ఐవీ, టైఫాయిడ్, ఫంగల్ వైరస్ లు కూడా ప్రభావం చూసే ప్రమాదం ఉందట. కాబ్టటి కరోనా వేళ ఇతర ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా, వెంటనే వైద్యులను సంప్రందించాలని హెచ్చరించింది.

అవసరమైతేనే యాంటీ బయాటిక్స్

అవగాహన లోపమో, మరే ఇతర కారాణాలో కానీ.. కొంతమంది యాంటీ బయాటిక్స్ తరుచుగా వాడుతున్నారు. యాంటీ బయాటిక్స్ ఎవరికీ ఇవ్వాలి? ఏయే సమయంలో అందించాలి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దీనిపై కూడా డబ్ల్యూహెచ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తోపాటు ఇతర ఇన్ఫెక్షన్ల బారినపడినవాళ్లకు, అవసరమైతే తప్ప యాంటీ బయాటిక్స్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది.  60 ఏళ్లు దాటిన వృద్ధులు, 5 ఏండ్ల చిన్నారుల్లో సెకండరీ ఇన్ఫెక్షన్ల రూపంలో బ్యాక్టీరియా దాడిచేసే ఎక్కువగా ఉంటాయని, అలాంటివాళ్లకు యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని సూచించింది. ఇక సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే విషయాలపై కూడా అవగాహన ఉండాలని, దానికి తగ్గట్టు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

వారంరోజులకు మించి..

కరోనా వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ ఓ ఇప్పటికే ఓ మహమ్మారిగా ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాంతక వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యాంటీ బయాటిక్స్ కరోనా వైరస్‌ని అడ్డుకుంటుందని చాలామంది భావించారు. అయితే వారం రోజులకు మించి యాంటీ బయాటిక్స్ వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది.

Must Read ;- పిల్లలు.. హోం ఐసోలేషన్ లో ఎలా..?

Tags: #covid-19active casesafter how many days of covid mucormycosis occursclinical signscontact tracingcoronaviruscoronavirus casescoronavirus detectionCoronavirus lockdowncoronavirus symptomscoronavirus symptoms day by daycoronavirus testing kitscoronavirus testsCoronavirus TreatmentCoronavirus vaccinecountrywide lockdownCOVAXINcovid 19 vaccinecovid deathsCovid India tallycovid testcovid treatmentcovid-19 outbreakCovid-19 Pandemiccovid-19 resourcescovid-19 testingdexamethasonediagnostic kitsdigital infrared thermometersdigital thermal scannersDrugsessential goodsessential servicesfatiguefeverfungal infection after covid recoveryfungal infection after covid treatmentglovesHealthHealth Ministryhome quarantinehow does covid-19 attacks the lungshow long does coronavirus last in your systemhydroxychloroquineicmrIndian Council for Medical Researchinstitutional quarantineinternational travellerslaw enforcementLockdownlockdown extensionlung diseasemasksmucormycosismucormycosis covid treatmentmucormycosis due to covidpersonal protective equipmentpost-COVID secondary infectionsPPEprecautionary measuresquarantine rulesrecovered patients covid-19Respiratory Diseasesrespiratory illnessesrisk of deathssanitisers personal protective gearSARSSars-cov-2sars-cov-2 virusSevere Acute Respiratory Syndrsevere acute respiratory syndromeSevere Post Covid Infectionssingle-day spik­esteroidtelugu newstesting facilitiestotal casestravel advisoryVaccineswhoWHO Says Not Only Covid Other Infections Also Attack After CoronaWHO Warns Of Severe Post Covid Infectionsworld health organizationఇన్ఫెక్షన్లూకొవిడ్ప్రపంచ ఆరోగ్య సంస్థ
Previous Post

‘పుష్ప’లో రష్మిక షాక్ ఇస్తుందట

Next Post

నాగార్జున బంగార్రాజు గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

Related Posts

Andhra Pradesh

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

by కృష్
July 27, 2022 11:10 am

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్ల‌య్యింది. టిడిపి మండ‌ల కార్యాల‌యం నుంచి కేంద్ర కార్యాల‌యం...

Andhra Pradesh

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

by కృష్
July 22, 2022 2:59 pm

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. సంపూర్ణ...

Cinema

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

by కృష్
July 22, 2022 11:56 am

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్‌ జోహార్‌ నిర్వహిస్తున్న ఫేమస్‌ టాక్‌ షో `కాఫీ...

Andhra Pradesh

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

by కృష్
July 22, 2022 11:29 am

సంపూర్ణ మద్యపాన నిషేదం హామీతో అక్కచెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్ మోహన్...

Editorial

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

by కృష్
July 18, 2022 3:17 pm

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి.గత నెలలో జీఎస్టీ...

Andhra Pradesh

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

by కృష్
July 16, 2022 3:13 pm

రక్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారి జగన్మోహన్‌రెడ్డి రూపంలో ధన పిశాచిని చూస్తున్నాం....

Andhra Pradesh

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

by కృష్
July 16, 2022 1:01 pm

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పేరులో అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరును...

Cinema

సూర్య, దుల్కర్ సల్మాన్, నాని కాంబోలో భారీ మల్టీస్టారర్

by కృష్
July 16, 2022 12:14 pm

మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి సినిమా...

Editorial

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

by కృష్
July 15, 2022 4:34 pm

గత కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.ఇక ఇటీవల...

Andhra Pradesh

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

by కృష్
July 15, 2022 3:55 pm

ఆంధ్ర ప్రదేశ్ లో పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

Anchor Vishnu Priya Hot Stunnig Photos

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Actress Naina Ganguly Looks Stunning

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

టీడీపీ నేత మాగంటి బాబు చిన్న కుమారుడు అనుమానాస్పద మృతి

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కెసిఆర్ ది కపట ప్రేమ.. వాళ్ళే కర్ర కాల్చి వాతపెడతారు – విజయశాంతి

సినిమా

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

సూర్య, దుల్కర్ సల్మాన్, నాని కాంబోలో భారీ మల్టీస్టారర్

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

సంచలన వ్యాఖ్యలు చేసిన రాణా హీరోయిన్

బర్త్ డే రోజు లండన్ వీధుల్లో గంగూలీ హంగామా

గుండెపోటుకు గురైన తమిళ హీరో విక్రమ్

పేరు మార్చుకున్న చిరంజీవి ?

నటుడు నరేష్ వ్యవహారంతో పవిత్ర లోకేష్ కి ఊహించని షాక్ !

టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

జనరల్

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

చైతు నా భర్త కాదు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

సూర్య, దుల్కర్ సల్మాన్, నాని కాంబోలో భారీ మల్టీస్టారర్

నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే రాజీనామా చేస్తా – కేటీఆర్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

వివాహిత మంగళసూత్రం తొలగించడం పై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In