June 20, 2025 1:38 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

గాఢాంధకారానికి బాధ్యులెవరు..? ఇక వందేళ్ళు వెనక్కేనా..?

జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కొరత అన్నీ రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి.

September 2, 2023 at 6:34 PM
in Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ గాఢాంధకారంగా మారుతోంది. వేళపాడులేని విద్యుత్ కోతలు ప్రజా జీవనాన్ని, రైతు స్ధితిని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయి. జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కొరత అన్నీ రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి.

విద్యుత్ పీక్ లోడ్ సాకుతో ఏపీ వెలుగు గాల్లో దీపంగా మారింది. తీవ్ర విద్యుత్ సంక్షోభం ప్రజలను, అటూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వేళపాడులేని విద్యుత్ కోతలను భరించలేక ప్రజలు రోడ్డెక్కుతున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ల ముందు ధర్నాలకు దిగుతున్నారు. గత వందేళ్ళుల్లో ఎన్నడూ లేని విధంగా ఆగష్టులో వాతావరణం ప్రతికూలంగా మారింది. తీవ్ర వాతావరణ మార్పులకు తోడు పెరుగుతున్న ఉష్టోగ్రతలు అన్నీ రంగాల ప్రజలను నిండా ముంచాయి. గడిచిన నాలుగేళ్ళల్లో రైతు ఎన్నడూ చూడని తీవ్ర కరువును చవిచూశారు.

జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నాలుగేళ్ళు అన్నదాత కడుపు నిండా తిండి తిన్నదే లేదు. వారి జీవితాలపై అతివృష్టి.., అనావృష్టి లు తీవ్ర ప్రభావం చూపాయి. వీటికి తోడు ప్రభుత్వానికి సరైన విద్యుత్ ప్రణాళిక లేకపోవడంతో విద్యుత్ కొరత అధికమై రైతు నడ్డివిరుస్తున్నాయి. పరిశ్రమలు సైతం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. గ్రామాల్లో రాత్రులు విద్యుత్ కోతల అధికమవుతున్నాయి. పగటి పూట రెండు నుంచి మూడు గంటలు.., రాత్రులు మూడు గంటలు విద్యుత్ సరఫరా నిలిపోతోంది. దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సోలార్, హైడర్, విండ్ స్టేషన్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా క్షీణించింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి. వీటికీ తోడూ ధర్మల్ ప్లాంట్స్ లో కూడా క్షేత్ర స్థాయిలో పడిపోయిన బొగ్గు నిల్వలు ఆయా ప్లాంట్ నిర్వాహణపై కూడా భారం పడుతోంది. పీక్ లోడు సమయంలో 247 మిలియన్ యూనిట్ల అవసరం కాగా.. 231 యూనిట్లు విద్యుత్ మాత్రమే అందుతోంది. ఏదైతే షార్టేజ్ ఉన్న ఆ విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం వద్ద సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం నేడు ప్రజల పాలిట శాపంగా మారింది.

కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ నుంచి 2,400 మెగావాట్లుకు గానూ.. కేవలం 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలానే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో 2,560 మెగా వాట్లకుగానూ కేవలం 1,200 మెగా వాట్లు.., రాయలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ లో 1,600 మెగా వాట్లకు గానూ 1200 మెగా వాట్లు.., వీటన్నీంటికీ తోడూ బొగ్గుకొరత.., విద్యుత్ ఉత్పత్తిపై సరైన ప్రణాళిక లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి రంగాలు నిండా అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే.. అందుకు తగ్గట్లు బొగ్గు అందడం లేదు. బొగ్గు కొరత కారణంగా చాలా ధర్మల్ ప్లాంట్స్ నందు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. మరోవైపు ఏపీలో విద్యుత్ ఉత్పత్తి అంతా ధర్మల్ పవర్ ప్లాంట్స్ పై ఆధారపడి ఉండడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడూ నేషనల్ ధర్మల్ పవర్ ఎక్సచేంజ్ లో విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా విద్యుత్ డిమాండ్ కు సంబంధించిన ఇండెంట్ ను పెట్టాల్సి ఉంది. కానీ.., ఈ ఇండెంట్ ను పెట్టడంలో ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం ఈ విద్యుత్ కష్టాలకు కారణముంటున్నారు నిపుణులు.

దీంతో విద్యుత్ డిమాండ్ స్థాయికి తగ్గట్టు ఉత్పత్తి జరగకపోవడంతో సెప్టెంబర్ నెలలో ఇంకా విద్యుత్ కోతలు అధికంగా ఉంటాయని తెలుస్తోంది. వరుణుడు కరుణించి.. వర్షాలు పడితే కానీ.., ఈ సమస్యకు పరిష్కారం కనిపించదు అన్నది వాస్తవం. వీటికి తోడు వేడి పెరిగి ఉక్కపోతుల అధికమవడంతో విద్యుత్ వాడకానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. మరోవైపు రైతుకు మూడు గంటల మాత్రమే విద్యుత్ అందడంతో సరిపడ సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నారు.

Tags: andhra pradesh news todayandhra pradesh power cut problamsChandrababu Naiduleo political newsleo toppower cut problams in appower cuts by cm jaganpower cuts in ap
Previous Post

ఇంత మోసమా..? రెడ్ల వెన్నవిరిచావ్..!

Next Post

బాబాయ్ సమాధిపై.. సీఎం కూర్చి..! ఆయన అరెస్ట్ తో కేసు క్లోజ్..!

Related Posts

హస్తినలో లోకేష్‌ హవా.. అమిత్‌ షా ఫిదా..!

by లియో డెస్క్
June 19, 2025 5:37 pm

హస్తిన పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్‌. వరుస సమావేశాలతో ఆయన...

తల్లికి వందనం.. జగన్‌ ఓటు బ్యాంక్‌ని దెబ్బకొట్టిందా..?

by లియో డెస్క్
June 19, 2025 5:03 pm

తల్లికి వందనం.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానం సూపర్‌...

అమరావతికి బిగ్‌బూస్ట్‌.. కేంద్రం కీలక ప్రాజెక్టులు..!

by లియో డెస్క్
June 19, 2025 4:39 pm

ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు జోరుగా సాగుతున్న పనులతో...

కాసేపట్లో అంబటి బ్రదర్స్‌ అరెస్ట్‌

by లియో డెస్క్
June 19, 2025 1:20 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాకిచ్చారు పోలీసులు. ఆయనపై పోలీసు...

జగన్‌ సైకో ఫ్యాక్టరీపై లోకేష్‌ మిస్సైల్స్‌..!

by లియో డెస్క్
June 19, 2025 12:15 pm

జగన్‌ తీరు మారలేదు. వైసీపీ విధానంలోనూ ఎలాంటి తేడాలేదు. తాజాగా గుంటూరు జిల్లా...

ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి లోకేష్‌ తిరుగులేని ముద్ర..!

by లియో డెస్క్
June 18, 2025 8:30 pm

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్....

రాయచోటి సాక్షిగా బాల్య మిత్రుడు, క్లాస్‌ మేట్‌కి జగన్‌ వెన్నుపోటు..!

by లియో డెస్క్
June 18, 2025 7:58 pm

చిన్ననాటి స్నేహితుడు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి జగన్‌ వెన్నుపోటు...

కాసేపట్లో గోడౌన్‌ల పేర్ని నాని అరెస్ట్‌..?

by లియో డెస్క్
June 18, 2025 6:49 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి టైం బాగాలేనట్టుంది. ఇప్పుడు...

మోదీ యోగా డేపై జగన్‌ టీమ్‌ భారీ కుట్ర.. కేంద్రానికి సంచలన రిపోర్ట్‌..!

by లియో డెస్క్
June 18, 2025 3:54 pm

అధికారం కోల్పోయిన అక్కసుతో జగన్‌ తానేమి చేస్తున్నారో తనకే తెలియడం లేదు. మొన్నటికి...

ఏపీ సర్కార్‌ మరో సంచలనం.. విద్యార్థులకు ఆరోగ్య భరోసా..!

by లియో డెస్క్
June 16, 2025 9:07 pm

ఏపీలో విద్యావ్యవస్థపై కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. విద్యా శాఖ మంత్రిగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రాయచోటి సాక్షిగా బాల్య మిత్రుడు, క్లాస్‌ మేట్‌కి జగన్‌ వెన్నుపోటు..!

కాసేపట్లో అంబటి బ్రదర్స్‌ అరెస్ట్‌

అమరావతికి బిగ్‌బూస్ట్‌.. కేంద్రం కీలక ప్రాజెక్టులు..!

మోదీ యోగా డేపై జగన్‌ టీమ్‌ భారీ కుట్ర.. కేంద్రానికి సంచలన రిపోర్ట్‌..!

జగన్‌ సైకో ఫ్యాక్టరీపై లోకేష్‌ మిస్సైల్స్‌..!

ఓవర్‌ యాక్షన్‌ చేస్తే కత్తిరిస్తా… జగన్‌కి చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్

కాసేపట్లో గోడౌన్‌ల పేర్ని నాని అరెస్ట్‌..?

తల్లికి వందనం.. జగన్‌ ఓటు బ్యాంక్‌ని దెబ్బకొట్టిందా..?

ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి లోకేష్‌ తిరుగులేని ముద్ర..!

జగన్‌ నొక్కేసిన అమ్మఒడి.. అక్షరాలా రూ.26 వేల కోట్లు..!

ముఖ్య కథనాలు

హస్తినలో లోకేష్‌ హవా.. అమిత్‌ షా ఫిదా..!

తల్లికి వందనం.. జగన్‌ ఓటు బ్యాంక్‌ని దెబ్బకొట్టిందా..?

అమరావతికి బిగ్‌బూస్ట్‌.. కేంద్రం కీలక ప్రాజెక్టులు..!

కాసేపట్లో అంబటి బ్రదర్స్‌ అరెస్ట్‌

ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి లోకేష్‌ తిరుగులేని ముద్ర..!

రాయచోటి సాక్షిగా బాల్య మిత్రుడు, క్లాస్‌ మేట్‌కి జగన్‌ వెన్నుపోటు..!

కాసేపట్లో గోడౌన్‌ల పేర్ని నాని అరెస్ట్‌..?

మోదీ యోగా డేపై జగన్‌ టీమ్‌ భారీ కుట్ర.. కేంద్రానికి సంచలన రిపోర్ట్‌..!

ఓవర్‌ యాక్షన్‌ చేస్తే కత్తిరిస్తా… జగన్‌కి చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్

ఏపీ సర్కార్‌ మరో సంచలనం.. విద్యార్థులకు ఆరోగ్య భరోసా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హస్తినలో లోకేష్‌ హవా.. అమిత్‌ షా ఫిదా..!

తల్లికి వందనం.. జగన్‌ ఓటు బ్యాంక్‌ని దెబ్బకొట్టిందా..?

అమరావతికి బిగ్‌బూస్ట్‌.. కేంద్రం కీలక ప్రాజెక్టులు..!

కాసేపట్లో అంబటి బ్రదర్స్‌ అరెస్ట్‌

జగన్‌ సైకో ఫ్యాక్టరీపై లోకేష్‌ మిస్సైల్స్‌..!

ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి లోకేష్‌ తిరుగులేని ముద్ర..!

రాయచోటి సాక్షిగా బాల్య మిత్రుడు, క్లాస్‌ మేట్‌కి జగన్‌ వెన్నుపోటు..!

కాసేపట్లో గోడౌన్‌ల పేర్ని నాని అరెస్ట్‌..?

మోదీ యోగా డేపై జగన్‌ టీమ్‌ భారీ కుట్ర.. కేంద్రానికి సంచలన రిపోర్ట్‌..!

ఓవర్‌ యాక్షన్‌ చేస్తే కత్తిరిస్తా… జగన్‌కి చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

హస్తినలో లోకేష్‌ హవా.. అమిత్‌ షా ఫిదా..!

తల్లికి వందనం.. జగన్‌ ఓటు బ్యాంక్‌ని దెబ్బకొట్టిందా..?

అమరావతికి బిగ్‌బూస్ట్‌.. కేంద్రం కీలక ప్రాజెక్టులు..!

కాసేపట్లో అంబటి బ్రదర్స్‌ అరెస్ట్‌

జగన్‌ సైకో ఫ్యాక్టరీపై లోకేష్‌ మిస్సైల్స్‌..!

ఏపీ విద్యావ్యవస్థపై మంత్రి లోకేష్‌ తిరుగులేని ముద్ర..!

రాయచోటి సాక్షిగా బాల్య మిత్రుడు, క్లాస్‌ మేట్‌కి జగన్‌ వెన్నుపోటు..!

కాసేపట్లో గోడౌన్‌ల పేర్ని నాని అరెస్ట్‌..?

మోదీ యోగా డేపై జగన్‌ టీమ్‌ భారీ కుట్ర.. కేంద్రానికి సంచలన రిపోర్ట్‌..!

ఓవర్‌ యాక్షన్‌ చేస్తే కత్తిరిస్తా… జగన్‌కి చంద్రబాబు ఫైనల్‌ వార్నింగ్

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist