August 15, 2026 10:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రాజకీయాల్లో రజినీకాంత్ వెనకడుగు ఖాయమా?

తమిళ రాజకీయాల్లో రజినీ ఈసారి కీలకపాత్ర పోషిస్తారా లేదా అన్నది ఇప్పుడు సందేహాస్పదమే. ఆయన ఈరోజు విడుదల చేసిన లేఖ ద్వారా ఆయన వైఖరి ఏమిటన్నది తేటతెల్లమవుతోంది. ఆయన వెనకడుగు వేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

October 29, 2020 at 7:10 PM
in Latest News, Politics
Super star Rajinikanth Political Entry
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయాల విషయంలో సూపర్ స్టార్ ది మొదటి నుంచీ ద్వంద్వ వైఖరే. దేవుడు ఎప్పుడు శాసిస్తాడో రజనీకాంత్ ఎప్పుడు పాటిస్తాడో కూడా ఎవరికీ అర్థం కాదు. డిసెంబరు 12న ఆయన పుట్టిన రోజు.

ఈ పుట్టిన రోజు నాటికి ఆయన రాజకీయ ప్రవేశం పై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. సినిమాల్లో ఆయన మాస్ హీరోయే గానీ రాజకీయాల్లో మాత్రం జీరో అనే ముద్రను ఆయన సంపాదించుకుంటున్నారు. సినిమాల విషయంలో ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేగానీ రాజకీయాల్లో మాత్రం ఆయన వందసార్లు చెప్పినా ఒక్కసారి కూడా స్పష్టత రాదు.

వచ్చే డిసెంబరు 12 నాటికి ఆయన వయసు 70 ఏళ్లు. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనకుంటున్న ప్రచారం సాగడం, దానిపై వివరణ ఇస్తూ ఆయన అభిమానులకు లేఖ రాయడం వైరల్ గా మారింది. రాజకీయాల విషయంలో అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేయాలని వ్యూహాత్మకంగా రజనీకాంత్ అడుగులు వేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ పక్క తమిళనాడు ఎన్నికలు సమీపిస్తుండటం, ఇంకో పక్క జైలులో ఉన్న శశికళ త్వరలో విడుదల కానుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో రజనీ ఇలాంటి లేఖ రాయడం కొత్త ఆలోచనలు రేకెత్తున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన మరుక్షణం తమిళనాడు మరోసారి రాజకీయ సంక్షోభానికి తెరలేచే అవకాశం లేకపోలేదు. ఇది కొత్త తలనొప్పులకు దారితీయవచ్చు. ఇంత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు అవసరమా అన్న ఆలోచన రజినీకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఆయన ఆరోగ్యంపై వదంతులు

రజినీ కాంత్ పై వదంతులు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అందులో రాజకీయాలు ఒక అంశం అయితే, ఇంకోటి ఆయన ఆరోగ్య పరిస్థితి. ఈరోజు ఆయన అభిమానుల కోసం విడుదల చేసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2011లో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సింగపూర్ లో చికిత్స చేయించుకున్నారు. 2016లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. ఈరోజు ఆయన బయట పెట్టిన కొత్త విషయం ఇది. కిడ్నీ మార్పిడి వల్ల తనకు రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ప్రాణభయం లేకపోయినా తనను నమ్ముకున్నా వాళ్లకోసం వెనకడుగు వేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారంటేనే ఆలోచించాల్సి వస్తోంది.

రాజకీయాల్లోకి ఆయన రాదలచుకోలేదన్న భావన ఆ లేఖ ద్వారా వ్యక్తమవుతోంది. ఆ ప్రకారం చూస్తే రాజకీయాలకు రజనీ వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. మరో పక్క ఆయన ఆరోగ్య పరిస్థితులపై అభిమానల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన తాజా చిత్రం షూటింగ్ కూడా ఈ నెలలో హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలోనే జరగాల్సి ఉంది. అది కూడా వాయిదా పడుతూ వస్తోంది. మరో పక్క ఆయన ఇంకో సినిమా కూడా చేయాల్సి ఉన్నా అన్నాత్తే సినిమానే ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

‘ఒకే ఒక్కడు’ తరహాలోనే..

ఎవరైనా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటే తెరవెనుక రకరకాల శక్తులు పనిచేస్తుంటాయి. అర్జున్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో దర్శకుడు శంకర్ కళ్లకు కట్టినట్టు చూపించాడు. రజనీ విషయంలోనూ ఇలాగే జరిగిందా అన్న అనుమానాలూ మరో పక్క ఉన్నాయి. రజనీకి చెన్నైలోని కొడంబాకంలో రాఘవేంద్ర కళ్యాణమండపం ఉంది. దానికి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దానికి కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆయన రాజకీయాల్లోకి వస్తే మున్ముందు ఇలాంటి ఒత్తిళ్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

రిస్క్ అవసరమా?

రాజకీయాల్లోకి వస్తే ఎన్నో తలనొప్పులు వస్తాయన్నది రజనీకి తెలయిని విషయం కాదు. ఆయన మొదట్నుంచీ వెనకడుగు వేస్తున్నది అందుకే. చాలా రకాల ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజకీయాలకు సుముఖత చూపారు. మరోపక్క ఆయన వయసు కూడా 70 ఏళ్లకు చేరువైంది. పైగా ఆయన స్థానికుడు కాదనే విమర్శలు కూడా ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. మరో పక్క ఆయన జాతక పరిస్థితులు కూడా ఏమీ బాగోలేవని కూడా కొందరు పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది. ఇంకో రెండేళ్లు ఆయనకు శని నెత్తి మీద ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం మేలని ఆయన ఇప్పటికే నిశ్చయించకున్నట్లు సమాచారం.

– హేమసుందర్ పామర్తి

Tags: chennaichinnamma sasikalaleotopletterrajinikanthrajinikanth political entrysocial mediasuperstar rajanikanthtamil nadu political partiestamil nadu politics latest newstamilnadu politicsviral letter
Previous Post

ఆన్‌లైన్‌లో కోరుకున్నవి లేవు

Next Post

ఆయన రూటే సెపరేటు..!

Related Posts

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

by లియో డెస్క్
August 10, 2026 8:49 pm

చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో,...

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

by లియో డెస్క్
August 10, 2026 3:50 pm

ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్‌..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Beauty Bhagyashree Mote raises the temperature with her latest sultry photoshoot

మార్కండేయుడు మృత్యువును జయించడానికి ఇదీ ఒక కారణం

మనిషికి ఎందుకీ తాపత్రయం?

జైలర్ (రివ్యూ)

Stunning Beauty Pooja Hegde slips into a bikini in Maldives

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ముఖ్య కథనాలు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist