October 12, 2026 2:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

September 8, 2026 at 6:04 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా చేస్తున్న ఫేక్ ప్రచారాలు, అర్థంపర్థం లేని ఆరోపణలకు కూటమి ప్రభుత్వం తరఫున గట్టి కౌంటర్ ఇచ్చింది. రాజకీయంగా వస్తున్న తప్పుడు విమర్శలను కేవలం మాటలతో కాకుండా, పూర్తి వాస్తవాలు, నిక్కచ్చిగా వ్యవహరించే పనితీరుతో ఇద్దరు సమర్థులైన మహిళా అధికారులు దీటుగా తిప్పికొట్టారు. వైసీపీ దుష్ప్రచారాలను అడ్డుకోవడంలో ఈ లేడి సింగమ్స్ వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

వైసీపీ ఫేక్ నరేటివ్‌కు ప్రధానంగా శాప్ MD భరణి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు . తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఈ IFS అధికారిణి, మాజీ సైన్యాధికారి తండ్రి, రిటైర్డ్ టీచర్ అయిన తల్లి స్పూర్తితో ముందుకు సాగుతున్నారు. 2020లో IFSగా ఎంపికైన భరణి ప్రస్తుతం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీగా, యువజన సేవల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి అలవాటైన శారీరక దృఢత్వం, పరిపాలనలో పట్టుదల ఆమె సొంతం. కేవలం అడ్మినిస్ట్రేషనే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించే సాహస లక్ష్యాలతో దూసుకెళ్తున్న భరణి, ప్రతిపక్షాల ఆరోపణలను కూడా అదే తెగింపుతో ఎదుర్కొన్నారు.

మరోవైపు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 2015 బ్యాచ్ IAS అధికారిణి తమీమ్ అన్సారియా తన పరిపాలనా అనుభవంతో విమర్శలకు చెక్ పెట్టారు. కంప్యూటర్ సైన్స్‌లో B.E, JNUలో పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో M.A పూర్తి చేసిన అన్సారియా, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్‌గా, అలాగే ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా అద్భుతమైన సేవలు అందించారు. గతంలో సామాజిక సమస్యలపై సున్నితంగా స్పందించడం, విద్యా రంగంలో పారదర్శకత కోసం పనిచేయడం అన్సారియా స్పెషాలిటి.

బలమైన నేపథ్యం, అంకితభావం ఉన్న ఇద్దరు మహిళా అధికారులు రంగంలోకి దిగడంతో వైసీపీ వర్గాల విమర్శలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. DSC ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను చట్టబద్ధంగా, అవాస్తవాలను ఎండగడుతూ ప్రభుత్వ పారదర్శకతను మరోసారి నిరూపించారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించే ఈ లేడి సింగమ్స్ తమ పనితీరుతోనే బలమైన సమాధానం చెప్పారు.

మొత్తానికి, రాజకీయ దురుద్దేశంతో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను ఈ ఇద్దరు అధికారులు సమర్థంగా ఎదుర్కొన్న తీరు ప్రభుత్వానికి పెద్ద అసెట్‌గా మారింది. ఒకవైపు క్రీడా, యువజన సేవల శాఖలో తనదైన దూకుడు చూపిస్తున్న భరణి, మరోవైపు విద్యాశాఖలో పకడ్బందీ చర్యలు చేపడుతున్న తమీమ్ అన్సారియా…విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంతో సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి పూర్తిస్థాయిలో బ్రేక్ పడింది.

Tags: andhra pradeshIAS Thameem AnsariyaleonewsleotopMega DSCSAAP MD BharaniYCP Gets a Shocking Counter on DSC! Meet the Two Lady Lions Behind Itycp leaders
Previous Post

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

Next Post

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

Related Posts

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

by లియో డెస్క్
October 12, 2026 1:51 pm

ఏపీలో అభివృద్ధికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి...

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

by లియో డెస్క్
October 11, 2026 7:10 pm

అమెరికా బయట గూగుల్‌ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఫస్ట్ AI...

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

by లియో డెస్క్
October 10, 2026 9:01 pm

అమరావతిలో చెస్‌ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్‌ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ...

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

by లియో డెస్క్
October 10, 2026 6:28 pm

గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత విజయాన్ని సాధించింది. నాడు...

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

by లియో డెస్క్
October 10, 2026 6:09 pm

ఏపీ అభివృద్ధిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

by లియో డెస్క్
October 10, 2026 4:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

by లియో డెస్క్
October 9, 2026 7:52 pm

ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుకు భయపడి...

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

by లియో డెస్క్
October 9, 2026 7:30 pm

Pattadar Passbooksసీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం...

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

by లియో డెస్క్
October 9, 2026 5:49 pm

ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన వైసీపీకి సుప్రీంకోర్టులో...

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

by లియో డెస్క్
October 9, 2026 5:05 pm

వైసీపీ కుట్రల కారణంగా BCలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ..కూటమి ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

పోటీలో ఉన్నారని తిరుపతిలో టీడీపీ కార్యకర్తపై దాడి.. బాధితుడికి లోకేష్ భరోసా

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

Hotness Overloaded Dakkshi Guttikonda Latest Photo Stills

Sonal Chauhan hottest bikini photos

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

ముఖ్య కథనాలు

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist