April 13, 2026 10:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సిట్‌ కస్టడీకి మిధున్‌ రెడ్డి..???

April 30, 2025 at 6:40 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో 2019-24 మధ్య కాలంలో భారీ లిక్కర్ స్కామ్‌ జరిగింది కూటమి సర్కార్‌ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల లిక్కర్ మాత్రమే అమ్ముడయ్యేలా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు టాప్ లీడర్లు దాదాపు 3 వేల 500 కోట్ల రూపాయలు ముడుపులుగా దండుకున్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. లిక్కర్ కేసులో ముందుస్తు బెయిల్ వచ్చేలా ఆదేశించాలంటూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వేయగా..ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. లిక్కర్ అమ్మకాలను మానిప్యూలేట్ చేసి టాప్‌ లీడర్లకు లంచాలిచ్చేందుకు…కొన్ని ఎంపిక చేసిన కంపెనీల బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో అమ్మేలా కుట్రను అమలు చేసినట్లు పేర్కొంది.

 

ఆటోమేటెడ్‌ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మాన్యువల్‌ విధానం తీసుకొచ్చి నచ్చిన సంస్థలకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చి ముడుపులు దండుకున్నట్లు తెలిపింది. ఇందులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కీరోల్ పోషించారని పేర్కొంది. ఈ కుంభకోణంలో లబ్ధి పొందినవారి వివరాలు రాబట్టేందుకు మిథున్‌ రెడ్డిని కస్టడీలో విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించింది.

 

కౌంటర్‌లో రిపోర్టులివే –

లిక్కర్ స్కామ్‌లో మిథున్‌ రెడ్డి ప్రధాన పాత్రధారి. మొత్తం వ్యవహారానికి రూపకల్పన చేసి, నడిపించడంలో ఆయనే కీలకం. ఆయన, మరికొందరు నిందితులు కలిసి మొతతం మద్యం విధానం, దాని రూపురేఖలు మార్చి..తమతోపాటు, కావాల్సిన వారికి ముడుపులు అందేలా వ్యూహం పన్నారు. వీటిలో అత్యధికం నగదు, బంగారం రూపంలో అందుకున్నారు. ఈ మేరకు సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర మెటీరియల్‌ సేకరించాం. మిథున్‌రెడ్డితోపాటు, ఈ కుంభకోణం ద్వారా ప్రయోజనం పొందినవారిని గుర్తించడానికి, ఆర్థిక లావాదేవీలను వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. అందువల్ల పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాలి.
……………………..
ప్రభుత్వ పోర్టల్‌ నుంచి తప్పించి..

2019 వరకు రాష్ట్రంలో మద్యం సేకరణ ప్రభుత్వం నిర్వహించే పోర్టల్‌ ద్వారా, మద్యం విక్రయాలు ప్రైవేటు దుకాణాల ద్వారా జరిగేవి. ఎంత మద్యం కావాలో సరఫరాదారులకు కంప్యూటర్‌ ఆధారిత ఆటోజనరేటెడ్‌ ఆర్డర్‌ ఫర్‌ సప్లైలు జారీ చేసేవారు. ఐతే 2019 ఆగస్టు 16న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.357 ఆధారంగా APBCLకు ప్రభుత్వ రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. 2019 సెప్టెంబరు 16న ఇండియన్‌ రైల్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ – IRTS అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి APSBCL ఎండీగా నియమించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీలు, లేబుల్‌ రిజిస్ట్రేషన్లు పూర్తిగా గుప్పిట్లో ఉంచుకోవడానికి ఆయన్నే బెవరేజెస్‌, డిస్టిలరీస్‌ కమిషనర్‌గానూ నియమించారు.

2019 అక్టోబరు 18న APSBCL స్పెషల్‌ ఆఫీసర్‌ డి.సత్యప్రసాద్‌ తిరుపతిలోని నివాసంలో మిథున్‌ రెడ్డిని కలిసినప్పుడు…ఈ దందాలో తమకు సహకరిస్తే IAS పదోన్నతి ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్యప్రసాద్‌.. APSBCL ద్వారా కొన్నేళ్లుగా జరిగిన మద్యం విక్రయాల వివరాలు సేకరించారు. వాటిని తీసుకొని వాసుదేవరెడ్డితో కలిసి 2019 అక్టోబరు 13న హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ మిథున్‌రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తోడల్లుడు అవినాష్‌రెడ్డి కూడా ఉన్నారు. వారంతా కలిసి అమ్మకాల వివరాలను పరిశీలించారు. తమ ప్రణాళిక అమలు చేస్తే ప్రతి నెలా రూ.50-60 కోట్లు దండుకోవచ్చని అంచనా వేశారు.

 

రిటైల్‌ దుకాణాలు, డిపోలు, APSBCL ప్రధాన కార్యాలయం, డిస్టిలరీలను అనుసంధానం చేయడానికి 2019 వరకు సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడేవారు. ఆ సాఫ్ట్‌వేర్‌ రిటైల్‌ దుకాణాల్లో విక్రయాలు, స్టాక్, APSBCL డిపోల్లో నిల్వ అన్నీ సరిచూసుకుని ఆటోమేటిక్‌గా OFSలు జారీ చేసేది. 2019 అక్టోబరు 15న జరిగిన సమావేశంలో పన్నిన కుట్ర ప్రకారం..ఆటోమేటెడ్‌ OFS జనరేషన్‌ను డిసేబుల్‌ చేయమని వాసుదేవరెడ్డి APSBCL CGM ఆంజనేయప్రసాద్‌కు చెప్పారు. ఆయన ఆదేశాలతో డేటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ రామకోటేశ్వరరావు ఈ మేరకు సీ-టెల్‌కు మెయిల్‌ పంపారు. దాన్ని చూసిన సీ-టెల్‌ ప్రాజెక్టు మేనేజర్‌ తూము నాగేంద్ర..ఆటోమేటెడ్‌ OFS జనరేషన్‌ను ఆపేస్తే మద్యం సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ APSBCLకు లేఖ రాశారు. మిథున్‌రెడ్డి, వాసుదేవరెడ్డి వాటిని పట్టించుకోలేదు. రాష్ట్రంలో మద్యం క్రయవిక్రయాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతోనే ఆటోమేటిక్‌ విధానాన్ని తొలగింపజేశారు.

 

ప్రైవేట్‌ మెయిల్ ఐడీ సృష్టి –

లిక్కర్ కొనుగోలు ఆర్డర్లు, OFS రిక్వెస్ట్‌ల కోసం ఓ ప్రైవేట్ మెయిల్ ఐడీ సృష్టించారు. ఈ-మెయిల్‌కు వచ్చిన ఆర్డర్లను వీరు మాన్యువల్‌గా పరిశీలించి, ఎంపిక చేసిన డిస్టిలరీలు/ సరఫరాదారులకే మద్యం ఆర్డర్లు ఇచ్చేలా OFSలు జారీ చేసేందుకు మాత్రం సీ-టెల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఈ కొత్త విధానం ప్రారంభమైన తర్వాత సొంతంగా మద్యం తయారీ సౌకర్యాలు కూడా లేని కంపెనీలకు APSBCL నుంచి పెద్ద మొత్తంలో OFSలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను పక్కనపెట్టేశారు.

 

రాష్ట్రంలో ప్రతి నెలా 27-30 లక్షల కేసుల IML, 7-10 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. తొలినాళ్లలో ముడుపుల గురించి సరఫరాదారులతో కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి..తర్వాత వాసుదేవరెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత అవినాష్‌రెడ్డి, అనంతరం బూనేటి చాణక్యలు హైదరాబాద్‌ నుంచే సరఫరాదారులు, డిస్టిలరీలతో సమన్వయం చేశారు. సదరన్‌ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్రా గోల్డ్, HD విస్కీలాంటి బ్రాండ్లకు కేసుకు రూ.150, దారూహౌస్, రాయల్‌ ప్యాలెస్, బ్రిలియంట్‌ బ్లెండ్‌లకు కేసుకు రూ.200, కొన్ని బ్రాండ్లకు కేసుకు రూ.350, హైఎండ్‌ బ్రాండ్లకు కేసుకు రూ.600 ముడుపుల కింద ఖరారు చేశారు. రెవెన్యూ శాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి రజత్‌ భార్గవ్‌ జారీ చేసిన స్పెషల్‌ మెమో ఆధారంగా విజయసాయిరెడ్డి సిఫారసు ప్రకారం అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను MIS సెక్షన్‌లో నియమించారు. ఆమె రోజూ మద్యం విక్రయాల డేటా తీసుకొని తన సెల్‌ఫోన్‌ నుంచే విజయసాయిరెడ్డికి, సైఫ్‌ అనే వ్యక్తికి పంపేవారు.

 

అమ్మకాల డేటా ఆధారంగా ఏ డిస్టిలరీ/సప్లయర్‌ ఎంత ముడుపులు చెల్లించాలో సైఫ్‌ లెక్కగట్టి..కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి పంపేవారు. దాన్ని ఆయన అవినాష్‌రెడ్డి, చాణక్యలకు పంపేవారు. వీళ్లు ఐదురోజులకోసారి తయారీదారులు/సరఫరాదారుల నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి, దిలీప్, ఖురేషీ, చిస్తి ద్వారా ముడుపులు నగదుగా వసూలు చేసేవారు. తర్వాత ఆ మొత్తాన్ని కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి అప్పగించేవారు. లంచాలు అందిన తర్వాత దాని ఆధారంగా ఆర్డర్‌ ఫర్‌ సప్లై, ఇండెంట్‌ ప్లాన్‌ క్రియేట్‌ చేసి దాన్ని సాయిప్రసాద్‌ A-3కి అప్పగించేవారు. ఆ ప్రణాళికను డిపో మేనేజర్లు కచ్చితంగా అమలు చేసేలా సత్యప్రసాద్‌ రోజూ 5, 6సార్లు వారితో వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడేవారు. ఇప్పటి వరకు గుర్తించిన దాని ప్రకారం నెలకు సగటున రూ.50-60 కోట్లు వసూలు చేశారు. తద్వారా తమకు లంచాలిచ్చిన కంపెనీలతోపాటు తాము కూడా భారీగా ప్రయోజనం పొందారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు

Tags: AP Liquor scam newsaplatest newsleonewsleotopvijaysai reddyYCP MP Mithun Reddyycp newsys jagan
Previous Post

అండమాన్‌లో ఎగిరిన టీడీపీ జెండా..!

Next Post

ఏపీలో 2 ఇండస్ట్రీయల్ పార్కులు..కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

అమ్మోరు తల్లి (రివ్యూ)

శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు చిత్రహింసలు?

రేవంత్ సభకు.. కొందరు సీనియర్ల హ్యాండ్

రెచ్చగొట్టిందెవరో.. ఆకుల వెంకటేష్ ఎప్పుడూ రచ్చే..!

South Indian Beauty Malvika Sharma Cleavage Photos

సన్నాఫ్ ఇండియా (రివ్యూ)

బబుల్ గమ్ మూవీ రివ్యూ

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

ఒక్క రోజులో.. 5 సినిమాలతో దిల్ రాజు ఫుల్ బిజీ

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist