తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోయే వైఎస్ షర్మిల కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఆమె టీం పనిచేస్తోంది. ట్విట్టర్ స్పందిస్తూ ప్రకటనలు చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె మళ్లీ మరో పర్యటనకు సిద్ధం కానున్నారు. రేపు మెదక్ జిల్లాలో షర్మిల పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె మెదక్ జిల్లా అభిమానులు, ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్కను సందర్శించి, అమరులకు నివాళి ఆర్పింనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Must Read ;- షర్మిల పార్టీ పెడతారా,లేదా.. కార్యాలయానికి తాళంతో సందేహాలెన్నో..!