January 17, 2021 2:47 PM
28 °c
Hyderabad
22 ° Sun
22 ° Mon
23 ° Tue
25 ° Wed
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘దైవదూత’ కీర్తనలతో తమ్మినేనికి ఫలం దక్కుతోంది మరి!!

సీఎంను పొగిడితే ప్రమోషన్ దక్కుతుందా..? ప్రమోషన్లు అనేవి అంత ఈజీనా? అని ఎవ్వరైనా అనుకోవచ్చు. కానీ.. వర్తమాన రాజకీయాల్లో అదే నిజం అనిపిస్తోంది.

December 13, 2020 at 10:50 AM
Tammineni Sitaram
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

‘రాజాధిరాజ.. రాజ మార్తాండ..’ అంటూ రాజరిక వ్యవస్థలో రాజులను అప్పటి కవులు, కళాకారులు పొగిడితే వెనువెంటనే రాజు తన మెడలో ఉన్న ఆభరణాలను తీసి వారికి బహుమానాలుగా ఇచ్చేవారు. చాలా పౌరాణిక సినిమాల్లో ఇటువంటి దృశ్యాలు మనం చూసి ఉంటాం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల నిర్వహించిన ఐదు రోజుల అసెంబ్లీ భేటీలో మంత్రులు, ఆ మాటకొస్తే వైసీపీలోని ప్రతి ఒక్కరూ సీఎంను ఏదో ఒక రూపంలో కొనియాడడానికే తమ సమయం వినియోగించారనేది కళ్లకు కట్టిన వాస్తవం. చివరి రోజు అయితే .. ఈ పొగడ్తలు పరాకాష్టకు చేరాయి. ఏకంగా స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా జగన్‌ను దేవుడు పంపించిన.. రాక్షసులను (టీడీపీ) అంతం చేయడానికి వచ్చిన దైవ దూతగా.. అభివర్ణించి.. కీర్తించారు. దీంతో సీఎం సభలోనే మురిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ పరిణామాల తర్వాత.. సీఎం జగన్‌ను సీతారాం కలిశారు . ఈ సమయంలోనే తన కుమారుడు నాగ్‌ను పరిచయం చేయడం.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరడం కూడా వార్తల్లోకి ఎక్కాయి. అయితే.. సీతారాం మనసులో కోరిక తెలిసిన జగన్‌.. ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా  గుర్తింపు ఉన్న సీతారాం.. శ్రీకాకుళం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి నాయకులు, మంత్రులు ఉన్నా.. ఫైర్ బ్రాండ్ నేతలు కరువయ్యారు.

జిల్లాలో సీనియర్‌గా ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పటికీ.. ఆయన సబ్జెక్టు వారీగా మాట్లాడతారే తప్ప.. ఫైర్ బ్రాండ్ కాదు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, మంత్రి అప్పలరాజులు కూడా దూకుడు రాజకీయాలకు, కామెంట్లకు దూరం. అడపా దడపా తమ ఉనికిని చాటుకునేందుకు వారూ ఈ మధ్య దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ .. సీతారాంకు సరితూగగలిగేవారు కాదన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీ మరింత పుంజుకునేందుకు సీతారాం వంటి వారిని సంతృప్తి పరిస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల వచ్చే మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా సీతారాంకు పదవి ఖాయమని స్థానిక వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Must Read ;- తమ్మినేని కోరిక నెరవేరేనా..?

కల సాకారమయ్యేనా ..?

అసెంబ్లీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకు త్వరలోనే ప్రమోషన్ దక్కుతుందని జిల్లా వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పటి నుంచో కలలు కంటున్న మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. సీతారాం దూకుడు, స్వామి భక్తి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం, ప్రతిపక్షంపై వీలు చిక్కినప్పుడల్లా.. వ్యాఖ్యల దాడి చేయడం వంటివి కలిసి వస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ సీతారాం.. ప్రతిపక్షాన్ని వరుసగా సస్పెండ్ చేయడంతోపాటు.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్ ఖాయమని వైసీపీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read ;- అధికారులందరూ వస్తే తలుపులు వేద్దాం.. వారి తీరుపై  స్పీకర్ ఆగ్రహం

Tags: ap cm ys jagan mohan reddyleotopsenior leader Tammineni Sitaramsrikakulam politicstamminenitammineni sitaramycp leadersysrcp leaders
Previous Post

రిసెప్షన్ వేడుకలో యువరాణిలా మెరిసిన మెగా డాటర్  నిహారిక

Next Post

‘సామ్ జామ్’ లో ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా.. !

Related Posts

General
క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

by chamundi G
January 17, 2021 1:48 pm

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ తో ‘త్రీడీ’ సినిమా చూపించేస్తాడు! మహేంద్రసింగ్...

General
రాజస్థాన్‌లో ఆరుగురి సజీవదహనం.. సంతాపం తెలిపిన మోడీ..

రాజస్థాన్‌లో ఆరుగురి సజీవదహనం.. సంతాపం తెలిపిన మోడీ..

by chamundi G
January 17, 2021 12:48 pm

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డ్రైవర్, కండక్టర్ అక్కడే చనిపోగా.. బస్సు...

International
valcano

ఇండోనేషియాలో బద్దలైన ‘అగ్ని పర్వతం’

by chamundi G
January 17, 2021 12:10 pm

వరస విలయాలతో ఇండోనేషియా భీతుల్లుతుంది. ఒకవైపు వరదల ధాటికి రోడ్లు తెగి, మట్టి...

Culture
వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

by హేమసుందర్
January 17, 2021 12:04 pm

ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. 2019లో...

Andhra Pradesh
ఉచితంపై  ఐటీ పిడుగు.. మీటరుంటేనే వర్తిస్తుంది..

ఉచితంపై ఐటీ పిడుగు.. మీటరుంటేనే వర్తిస్తుంది..

by chamundi G
January 17, 2021 12:02 pm

దాదాపు నాలుగు దశాబ్ధాలుగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేవు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి...

Andhra Pradesh
మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు

మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు

by chamundi G
January 17, 2021 11:54 am

పాస్టర్లను ప్రభుత్వం జీతాలిస్తోంది.. మతమార్పిడులకు పాల్పడటానికా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము...

Andhra Pradesh
అవమానాలు, ఆర్థిక బ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

అవమానాలు, ఆర్థిక బ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

by లియో డెస్క్
January 17, 2021 11:23 am

అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై...

Andhra Pradesh
nandiidol

‘నంది’ అపహరణ వెనుక నాటకీయ పరిణామాలు

by chamundi G
January 17, 2021 11:09 am

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి - కోటబొమ్మాళి...

General
సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

by లియో రిపోర్టర్
January 17, 2021 4:25 am

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం...

Andhra Pradesh
చంద్రబాబుకు పార్టీ కేడర్ ఒకే ఒక్క వినతి.. అదేంటంటే..

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

by లియో రిపోర్టర్
January 16, 2021 10:54 pm

అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

జ‌గ‌న్ కు షాక్‌.. అభ‌య‌ కార్య‌క‌ర్త‌తో వివేకా కుమార్తె భేటీ

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం

సినీఫక్కీలో వినోద్ అరెస్టు : ఎంపీ కింజరాపు నిరసన

 ‘భూమా’ కోటలో అంతా తానై నడిపిస్తున్న మౌనిక రెడ్డి..

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

ముఖ్య కథనాలు

క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

నందమూరి అందాల రాముడి ‘లేఖా’రవిందం

వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

‘నంది’ అపహరణ వెనుక నాటకీయ పరిణామాలు

మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్

భారీ చారిత్రక చిత్రంలో ప్రకాశ్ రాజ్! 

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

అర్జున్ క‌ఫూర్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నారా.?

చ‌ర‌ణ్ పాత్ర నిడివి బాగా పెంచేశారా?

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

ఇండోనేషియాలో బద్దలైన ‘అగ్ని పర్వతం’

ఉచితంపై ఐటీ పిడుగు.. మీటరుంటేనే వర్తిస్తుంది..

మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు

అవమానాలు, ఆర్థిక బ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

‘నంది’ అపహరణ వెనుక నాటకీయ పరిణామాలు

‘టైంవేస్ట్ తప్ప.. చంద్రబాబు చేసేదేం లేదు’

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

గ్రేట‌ర్ గెజిట్ విడుద‌ల‌ : కమలం పోరు ఫలితమేనా?

‘రాష్ట్రంలో విధ్వంసాలు చేయిస్తున్నది చంద్రబాబే’

ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు

సినిమా

విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ రేపే! 

నందమూరి అందాల రాముడి ‘లేఖా’రవిందం

Have you ever seen Ileana like this .. Ileana photo gallery going viral!

‘మాస్టర్’ రికార్డ్ .. మూడే రోజులు .. 50 కోట్లు!

మలయాళంలో ‘రెడ్’ రిలీజ్ డేట్ ఇదే!

‘క్రాక్’ కోసం ఉత్సాహం చూపుతున్న థియేటర్లు 

మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్

వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)

ఆయన చేసిన సినిమాలకన్నా వదిలేసినవి ఎక్కువ!

భారీ చారిత్రక చిత్రంలో ప్రకాశ్ రాజ్! 

స్టార్ మా సీరియల్ గా ‘రుద్రమదేవి’చరిత్ర

జనరల్

క్రికెట్ ప్రపంచంలోకి భరతనాట్యం స్పిన్.. యువీ వీడియో వైరల్!

రాజస్థాన్‌లో ఆరుగురి సజీవదహనం.. సంతాపం తెలిపిన మోడీ..

వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ షష్ఠ గ్రహ కూటమి

సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ

కరోనా వ్యాక్సిన్‌తో ఇద్దరికి అస్వస్థత

పనిని పంచుకోండి.. ప్రేమను పెంచుకోండి..

గుడ్ న్యూస్! వాట్సప్ అప్‌డేట్‌ చేయాల్సిన పనిలేదంట!

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

రామతీర్ధం కేసును సమీక్షించిన సిట్ పోలీసు చీఫ్ 

రాముల వారికి అశోక్ గజపతి కానుక తిరస్కరణ

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist