May 20, 2026 9:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రజనీకాంత్ పై వైసిపి విమర్శలు సూర్యుడిపై ఉమ్మేయడమే..

May 1, 2023 at 5:12 PM
in Andhra Pradesh, Cinema, Editorial, Editors Pick, General, Latest News, Politics, Telangana, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ బటన్ నొక్కితే మొరిగే కుక్కలు వీళ్లంతా…
ప్రజాకోర్టులో వీళ్లకు శిక్షపడే రోజు దగ్గర్లోనే ఉంది
• దేశం గర్వించే నటుడు రజనీకాంత్ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శలు సూర్యుడిపై ఉమ్మేయడం లాంటిదే..ఆ బురద వాళ్ల ముఖం మీదే పడుతుంది..
• రజనీకాంత్ చేసిన నేరమేమిటి..? ఆయన ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభకు విజయవాడ రావడమే ఆయన చేసిన నేరమా..? వైసిపి పాలనలో ఏపికి రావడమే ఆయన మహాపరాధమా..?
• చంద్రబాబును పొగిడితే తప్పా..? చంద్రబాబును ఒక్క రజనీనే పొగిడాడా గత 46ఏళ్లలో..? ఎంతమంది పొగడలేదు..? చంద్రబాబును పొగిడినోళ్లంత మీకు శత్రువులేనా..?
• రజనీకాంత్ మిమ్మల్నేమీ ఒక్కమాట అనలేదే..? జగన్మోహన్ రెడ్డి పేరే తలవలేదే..? జగన్ ను గాని,వాళ్ల నాయన రాజశేఖర రెడ్డిని గాని ఒక్కమాట అనలేదే, అటువంటప్పుడు ఆయన్నెందుకిలా టార్గెట్ చేశారు..?
• శత్రువైనా ఇంటికొస్తే ఆదరించడం మన సంస్కృతి, సంప్రదాయం. ఎన్టీఆర్ శతజయంతికి వచ్చిన రజనీకాంత్ ను అతిథిగా గౌరవించాలనే ఇంగితం కూడా మీకు లేదా..?
• చీకేసిన తాటికాయ ముఖమంటాడొకడు.. పిరికిపంద అంటాడింకొకడు..నీచాతినీచమైన వ్యక్తంటాడింకొకడు..తమిళనాడులోనే దిక్కులేదంటాడింకొకడు.. డబ్బులకోసమే వచ్చాడంటది ఇంకోటి..మీలాంటి సైకోల వల్లే ఏపి మొత్తానికి సైకో రాష్ట్రమనే చెడ్డపేరు తెచ్చారు..
• జగన్ రెడ్డి చేతిలో వీళ్లంతా తోలుబొమ్మలు, అతను బటన్ నొక్కితే మొరిగే కుక్కలు వీళ్లంతా.. దీనికింతకింత జగన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు..
• చేసిన పాపాలు, ఘోరాలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు..జగన్ గ్యాంగ్ భరతం పట్టేది ఏపి ప్రజలే..ఎంతో దూరంలో లేదు ఆ ముహూర్తం కూడా..ఎదురెదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వీళ్లని ఇంటికి పంపుదామా అని…
• చీకేసిన తాటికాయ అనేవాడి ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా..? బవిరిగడ్డం, గారపళ్లు, గబ్బు నోరు, గుడివాడ రౌడీగా, నువ్వా రజనీకాంత్ ను అనేది..? రజనీ ఎక్కడైనా హీరోనే రా బఫూన్…నువ్వే జీరో…రేపు గుడివాడలోనే జీరో అవుతున్నావ్ గుర్తుంచుకో..
• పిరికిపంద అనేవాడు రేపల్లె నుంచి సత్తెనపల్లికి ఎందుకు పారిపోయి వచ్చాడు..? పిరికిపందవు కాబట్టే ఆంబోతూ రాంబాబు రేపల్లె నుంచి సత్తెనపల్లి పరార్ అయ్యాడు..నువ్వా రజనీని పిరికిపంద అనేది..?
• ఏనుగు లాంటోడు రజనీకాంత్..అందుకే వైసిపి కుక్కలన్నీ మొరిగాయి..ఈ కుక్కలెన్ని మొరిగితే ఏనుగుకు ఏమవుద్ది..? వైసిపి పిచ్చికుక్కలను ప్రజలే రేపు తరిమికొడతారు..
• వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు జగన్ మెడకే చుట్టుకోడం చూసి వైసిపి మంత్రులకు, నాయకులకు మైండ్ పోయింది..బాబాయి హత్యలో జగన్, భారతిలకు నేడోరేపో నోటీసులొస్తాయనే వార్తలతో వీళ్లకు పిచ్చిలేసింది, అందుకే ఇలా పిచ్చవాగుడు వాగుతున్నారు..
• సింహంలాంటి రజనీకాంత్ పైకి పందుల గుంపులా వైసిపి వాళ్లెగబడుతున్నారు..సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తది, పందులే గుంపులుగా వస్తాయని ఆనాడే రజనీకాంత్ చెప్పాడు..
• రజనీకాంత్…దేశం గర్వించే సినీ నటుడు..5దశాబ్దాలుగా సినీహీరో..ఐదారుభాషల్లో (తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ..) 170పైగా సినిమాల్లో నటించిన ఘనాపాఠి.. భారతదేశం గర్వించే ముద్దుబిడ్డను నిందించడానికి మీకు నోళ్లెలా వచ్చాయి..?
• పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులెన్నో పొందిన దేశం గర్వించే నటుడు. నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 7, కేంద్ర ప్రభుత్వ అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న నవరస నటనా ధురీణుడు రజనీకాంత్..
• ఒక రాష్ట్రమని కాదు, ఒక భాష అని కాదు, మన దేశంలోనే కాదు, ఖండాంతర ఖ్యాతి పొందిన భరతమాత ముద్దుబిడ్డ..సౌత్ ఏసియాలోనే మోస్ట్ ఇన్ ఫ్లుయెన్స్ డ్ పర్సన్ రజనీ కాంత్..
• గొప్ప ఆధ్యాత్మికవాది..వేదాలు చదివాడు..నిరంతర ధ్యానశీలి..యోగాభ్యాసం.. రామకృష్ణ పరమహంస, రాఘవేంద్ర స్వామి భక్తుడు.. గొప్ప తాత్వికుడు.. హిమాలయాలకెళ్తాడు, తపస్సు చేస్తాడు..అలాంటి వ్యక్తిపై వైసిపి మంత్రుల వ్యాఖ్యలు గర్హనీయం..
• నదుల అనుసందానం కోసం పరితపించే వ్యక్తి..దేశం సుభిక్షంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలు బాగుండాలి, ప్రాంతీయ ద్వేషాలకతీతంగా దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే వాడు.. అలాంటి రజనీని నీచాతినీచమైన వ్యక్తని నిందించడం హేయం, శాడిజం, సైకోతనం..
• తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలి..తన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి నాయకుల వ్యాఖ్యలకు ముక్కు నేలకు రాసి రజనీని క్షమాపణలు కోరాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలే జగన్ గ్యాంగ్ కు తగిన బుద్ధి చెబుతారు.

Tags: #topstoriesap newschandrababuEditorspickLatest Newsleotopminister rojaminister roja comments on superstar rajinikanthsuperstar rajinikanthysrcp comments on superstar rajinikanth
Previous Post

వివేకా హత్య కేసు.. ఆర్ కేకి లీక్ చేసింది ఎవరు..??

Next Post

షర్మిలకి పైసా ఇవ్వొద్దు… వైసీపీ ఎంపీకి జగన్ వార్నింగ్…!!

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మన దేశంలో నిర్బంధ ఓటు విధానం సాధ్యమయ్యేనా?

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలపై మరోసారి పంజా

ఖత్రోన్ కే ఖిలాడీలుగా శ్వేత, అనుష్కా సేన్

LOVELY VIDEO : Megastar Chiranjeevi Meets Kaikala Satyanarayana and His Family | Leo Entertainment

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist