June 26, 2026 4:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పార్లమెంట్‌ యూనిట్‌గా ససేమిరా.. సొంత నేతలే అసంతృప్తి

పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాల విభజన సరికాదని వైసీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలనే ఉదహరిస్తున్నారు.

November 13, 2020 at 6:25 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జనవరి 2021 నాటికి ఏపీలో జిల్లాల విభజనపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అసంతృప్తిని రాజేస్తోంది. పార్లమెంట్‌ యూనిట్‌గా తీసుకుని జిల్లాల విభజన చేయాలని సీఎం భావిస్తున్నా, నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. ప్రధానంగా కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన జిల్లాను విభజిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని  తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు.

సర్వేపల్లి నెల్లూరులోనే ఉండాలంటున్న నేతలు..!

కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో వికేంద్రీకరణ పరిపాలన, ప్రజా శ్రేయస్సు, ఆర్ధిక స్థిరత్వం ప్రాతిపదికన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని ప్రజలు, వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. దీనికి ప్రాతిపదికగా సర్వేపల్లి నెల్లూరు నగరానికి 25 కి.మీ దూరంలో  ఉండగా , తిరుపతికి 120 కి.మీ దూరంలో ఉందని , ప్రజలు ఏ అవసరం ఆయినా తిరుపతికి వెళ్లాలంటే కష్టమంటున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు దాదాపుగా నెల్లూరు నగరానికి ఆనుకుని ఉన్నాయి. తూర్పు దిక్కున ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాలు, దక్షిణం వైపు వెంకటాచలం మండలం ఉంది. మనుబోలు, పొదలకూరు మండలాలకు నెల్లూరు మధ్య 12 నుంచి 16 కిలోమీటర్లు మాత్రమే. సర్వేపల్లి నియోజకవర్గం దాదాపుగా నెల్లూరు నగరం అంతర్భాగంగా ఉందన్న విషయం ఈ భౌగోళిక అంశాలే రుజువు చేస్తున్నాయి. దీంతోపాటు సర్వేపల్లి పరిధిలోని రైతాంగం సాగునీటి కోసం సోమశిలపై ఆధారపడుతున్నారు. విభజన జరిగితే ప్రాజెక్టు నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వ్యవసాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన కూడా అన్నదాతలను వేధిస్తోంది.

పరిశ్రమల శాఖ తప్ప ఇంకేమీ మిగలదు

నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమల శాఖా మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. సర్వేపల్లిని తిరుపతిలో కలిపితే  ఆయన వద్ద ఉన్న పరిశ్రమల శాఖ తప్ప, 80 శాతం పరిశ్రమలు తిరుపతికి వెళ్లిపోతాయి. ఎందుకంటే..? ఇన్నిరోజులు జిల్లా ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముకలా ఉన్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. ఈ పోర్టు పరిధిలో 22 భారీ పరిశ్రమలు, 70కి పైగా చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయి. కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ పార్కు కోసం వేలాది ఎకరాలు సేకరించి ఉన్నారు. ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు విభజిస్తే పోర్టు, పరిశ్రమలు తిరుపతి జిల్లాలో కలిసిపోతాయి. దీంతోపాటు,  శ్రీసిటీ ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాల మధ్యలో విస్తరించి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే ఇది పూర్తిగా తిరుపతి జిల్లాలో కలిసి పోతుంది. దీంతో పరిశ్రమల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో పరిశ్రమలంటూ లేకుండా పోతాయి. ఆర్థికంగా, ఉపాధి పరంగా నెల్లూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇక విద్య పరంగా నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకే ఒక యూనివర్సిటీ. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం   వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద ఉంది. సర్వేపల్లి తిరుపతిలో కలిస్తే ఈ వర్సిటీ కూడా తిరుపతిలో కలిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడబోయే నెల్లూరు జిల్లాకు సోమశిల ప్రాజెక్టు తప్ప ముఖ్యమైనవి ఏమీ లేకుండా పోతాయి. AlsoRead ;- అధికార పార్టీలో కుంపటి రాజేస్తున్న కొత్త జిల్లాలు!

కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!

2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి మాజీ మంత్రి,  మానుగుంట మహీధర్ రెడ్డి విజయం సాధించారు. ఒకప్పటి దిగ్గజ రాజకీయ నేతల్లో మానుగుంట తలపండిన వ్యక్తి. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కందుకూరు ఒంగోలుకు 40 కిమీ దూరంలో ఉంటే, దానిని తీసుకెళ్లి 112 కి.మీ. దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం ఏమిటని ఆయన పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించారు. మొదట నెల్లూరు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కందుకూరు వద్దని , లోక్‌సభలో అప్పటి నెల్లూరు జిల్లా నేతలు వ్యతిరేకించారని, మరి ఇప్పుడు కందుకూరు ఎందుకు అని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైవు కందుకూరు ప్రజలు కూడా నెల్లూరులో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా ఒంగోలుతో అనుబంధం ఉందని, 40.కి.మీ. దూరంలో ఒంగోలు ఉండగా 112 కి.మీ. నెల్లూరు తమకెందుకు అంటున్నారు. అసలు కందుకూరుపై నెల్లూరు జిల్లా నాయకులకు ప్రేమ వెనుక  ఓ మాస్టర్ ప్లానే ఉందని.., ఏపీ విభజన చట్టంలో ఏర్పాటు చేయాలన్న రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటమే కారణమంటున్నారు. లోక్‌సభ స్థానాల ప్రాతిపదిక విభజిస్తే కృష్ణపట్నం పోర్టు తిరుపతికి వెళ్లిపోతోందని.., దానిని అడ్డుకోలేక, ప్రకాశం జిల్లా నోట్లో మట్టికొట్టడానికి లేని ప్రేమను నటిస్తూ కందుకూరు నెల్లూరులో కలపాలని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం ఎక్కడ..?

పరిపాలనపై అవగాహన ఉన్నవారెవరైనా, లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాన కార్యాలయం ఉండదని తెలుసు. ఒక్కో జిల్లాకు ఒక్కో పాలనా కేంద్రం ఉంటుంది. మరి లోక్‌సభ ప్రాతిపదికన జిల్లాల విభజన ఏ విధంగా ఆమోదయోగ్యమో అన్నది ఓ పెద్ద భేతాళ ప్రశ్నే..?  ప్రస్తుత ప్రతిపాదనలో చెబుతున్నట్టుగా పార్లమెంటు నియోజకవర్గాలను యధాతథంగా జిల్లాలను చేస్తే ఏ విధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు అన్యాయం జరుగుతుందో కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలే ప్రత్యక్ష ఉదాహరణ.

జిల్లాలు శాశ్వతం, లోక్ సభ ఆశాశ్వతం..!

పార్లమెంటు నియోజకవర్గాలు శాశ్వతం కాదు. 2026లో మళ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటీ వస్తుంది. వారు మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను కలగాపులగం చేసినా  ఆశ్చర్యం లేదు. కానీ జిల్లా అలా కాదు. ఒకసారి ఏర్పాటు చేస్తే, ఇక కదపరు. ఆంధ్రాలో ఇలా వందేళ్లు దాటిన జిల్లాలు కూడా ఉన్నాయి. ఇప్పటి లోక్‌సభ ప్రాతిపదిక జిల్లాలు ఏర్పాటు చేస్తే.., నెల్లూరు, ప్రకాశం రెండు జిల్లాల ప్రజలకు తీరని నష్టమని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు…

చూడాలి.., మరి సర్వేపల్లిని నెల్లూరులో ఉంచుతారో లేక కందుకూరును నెల్లూరులో కలిపి ప్రకాశం జిల్లా కరువుకు మరింత ఆజ్యం పోస్తారో…? అంటే 2021 జనవరి వరకు వేచి చూడాల్సిందే..?

AlsoRead ;- రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

Tags: guntur districtkandukurmokkapati gopi reddynew disctricts in apprakasam districttelugu newstirupatiycp mlas disagree on parlament basisysrcp
Previous Post

BREAKING : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఖరారు

Next Post

ర‌స‌వ‌త్త‌రం కొల్లాపూర్ రాజకీయం..

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్

ఈజిట్!.. ఆనంద‌య్య చుక్క‌ల మందు నాట్ గుడ్‌?

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

శశికళ జైలు నుండి విడుదల

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist