November 11, 2026 3:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

October 20, 2026 at 9:48 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్‌ అక్రమ రవాణా కేసులో వైసీపీకి కీలక నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కేరళలో డ్ర*గ్స్ కేసులో అరెస్టవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులోకి ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో కాకినాడ కేంద్రంగా డ్ర*గ్స్‌ దందా సాగిందనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. ద్వారంపూడికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు అన్నీ దగ్గరుండి చూసే మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ..కొద్ది నెలల క్రితం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్ర*గ్స్ తరలిస్తూ DRI అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఆయనతో పాటు రేచర్లపేటకు చెందిన పందిరి అరుణ్ కుమార్ కూడా ఉన్నారు. వీరి వద్ద సబ్బు బిళ్లల రూపంలో భద్రపరిచిన దాదాపు 3 కిలోల ఖరీదైన మాదకద్రవ్యాలు దొరికాయి. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో ఉంటుందని అంచనా.

పట్టుబడిన సమయంలో సత్యనారాయణ తనను తాను గాయపరచుకుని డ్రామా ఆడగా, అధికారులు వెంటనే అతనికి వైద్య చికిత్స అందించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అయితే అప్పట్లో ఈ భారీ కుంభకోణం బయటకు పొక్కకుండా వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి గోప్యంగా ఉంచడంలో జాగ్రత్తపడ్డారు.

ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పాటు, మూడు రోజుల క్రితం DRI అధికారులు నేరుగా కాకినాడలోని సత్యనారాయణ నివాసానికి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆయన ఆర్థిక లావాదేవీలను లోతుగా పరిశీలించిన అధికారులు, అక్రమ మార్గాల్లో వచ్చిన నగదుపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే సత్యనారాయణ బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.

కాకినాడ కేంద్రంగా సాగిన ఈ డ్ర*గ్స్ నెట్‌వర్క్ వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరనే కోణంలో విచారణ జరపాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కూడా విచారిస్తేనే అసలు నిజాలు బయటికి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Tags: DRI Raids Kakinadadwarampudi chandrasekhar reddyKakinada Dr_ugs Case Takes a Turn: DRI Raids Dwarampudi Aides HouseleonewsleotopTDP MLA Vanamadi KondababuYCP Crinimal Politicsys jagan
Previous Post

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

Next Post

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ముఖ్య కథనాలు

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist