May 13, 2026 3:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

November 12, 2024 at 7:08 PM
in Editorial, Editors Pick, General, Latest News, Politics, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే… సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే… ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే బడ్జెట్ ను మంత్రి కొలుసు పార్థసారథి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పయ్యావుల తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక ముందుగా ప్రకటించిన మేరకు… అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదంటూ అలిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అయితే శాసనమండలికి మాత్రం ఆయన తన పార్టీ ఎమ్మెల్సీలను పంపించడం గమనార్హం.జగన్ రెండు నాల్కల ధోరణిని బహిరంగంగానే చూపెట్టినా… అధికార కూటమి సర్కారు యధావిధిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.

ఇక సభలో పయ్యావుల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిస్పందించేందుకు జగన్ జమానాలో ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాస్తంత ఆలస్యంగా సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. వచ్చీరావడంతోనే కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే అమలు చేస్తున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి కేవలం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పిన పయ్యావుల.. తన ప్రసంగంలో ఆ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారని తప్పుబట్టారు. ఇక ప్రభుత్వ ఆదాయ మార్గాలన్నీ తిరోగమన బాట పట్టాయని బుగ్గన అన్నారు. తమ హయాంలో సర్కారీ ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఓ వైపు సర్కారీ ఆదాయా మార్గాలు తగ్గిపోతున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలకు గానీ, ఇతరత్రా సర్కారీ వ్యవహారాలకు గానీ నిధులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ఈ విషయంలో పయ్యావుల నేల విడిచి సాము చేశారని ఆయన ఆరోపించారు. ఓ వైపున ఆదాయం లేదని చెబుతూనే మరోవైపున ఆయా శాఖల వద్ద నిండుగా నిధులున్నాయని ఎలా చెుబుతారని ప్రశ్నించారు. ఇలా అన్ని విషయాలను పొంతన లేకుండా చెప్పడానికే పయ్యావుల సిద్ధపడిపోయారన్నారు. అంటే… జనాన్ని నమ్మించేందుకు పయ్యావుల అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన ఆరోపించారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇస్తే…ఇప్పుడు అవే పార్టీలతో కూడిన కూటమి సర్కారు ప్రజలను మభ్యపెట్టేందుకు అబద్ధాలను చెబుతూ సాగుతోందని ఆయన ఆరోపించారు. మొత్తం కూటమి సర్కారు అబద్ధాల ప్రభుత్వంగా ఘన కీర్తి తెచ్చుకుంటుందని కూడా బుగ్గన శాపనార్ధాలు పెట్టారు.

చివరాఖరుగా… కూటమి పార్టీలు ఎన్నికల్లో అమలు చేయడానికి వీలు కాని హామీలను ఇస్తే… వాటిని ప్రజలు నమ్మారని బుగ్గన అన్నారు. ఇప్పుడు అవే హామీలను అమలు చేయకున్నా కూడా అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తున్నా ప్రజలు నమ్ముతున్నారన్నారు,. ఇలాంటి తరుణంలో కూటమి పార్టీలతో పాటు ఆ పార్టీల ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను సాక్ష్యాలతో సహా వైసీపీ బయటపెడుతోందని బుగ్గన చెప్పుకొచ్చారు. కూటమి సర్కారు అబద్ధాలను పక్కా ఆధారాలతో బయటపెడుతున్న వైసీపీ మాటలను ప్రజలు మాత్రం నమ్మడం లేదని బుగ్గన వాపోయారు. అబద్ధాలు చెప్పే కూటమి పార్టీలను నమ్ముతున్న జనం… నిజాలు చెప్పే తమను నమ్మడం లేదని నిష్టూరమాడారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే… వైసీపీని నమ్మని కారణంగానే జనం ఆ పార్టీకి గూబ గుయ్యిమనేలాంటి తీర్పు ఇచ్చి 11 సీట్లకే పరిమితం చేశారు కదా అంటూ సెటైర్లు పడిపోయాయి.

Tags: ap politicsbuggana rajendranath reddyBuggana Rajendranath Reddy Comments About AP Budget 2024..Buggana Rajendranath Reddy is no longer trusted by the public due to lies.leonewsleotopys jagan
Previous Post

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

Next Post

సజ్జల భార్గవరెడ్డి రౌండప్…ఏ క్షణమైనా అరెస్ట్

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

నీడకోసం తోడుకై ‘వరనే ఆవశ్యముండు’

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist