రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం పై క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం పై ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల రేసులో విపక్షాల అభ్యర్ధిగా...

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు.. పొంచి ఉన్న ప్రమాధం..

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే స్థాయిలో పేదరికము...

అయోధ్యలో బీజేపీ వర్సెస్ బీఎస్పీ ! తుపాకుల మోతలతో దద్దరిల్లుతున్న రామజన్మభూమి!!

ఆ నియోజకవర్గంలో గెలుపు కోసమేనా? ఉత్తరప్రదేశ్ గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని ఎస్పీ, భాజాపాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి! ఇరుపార్టీల నుంచి...

మోదీపై కేసీఆర్ దండయాత్ర! ఏపీ,యూపీలో కేసీఆర్‎కు మద్దతుగా ఫ్లెక్సీలు!!

దేశ్‎కీ నేతా కేసీఆర్ తంత్రం.. దీదీ మంత్రం ఫలించేనా? పశ్చిమ బెంగాల్ సీఎం మమత సారధ్యంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని...

కేసీఆర్ పోరాటానికి విపక్షపాలిత రాష్ట్రాల మద్దతు! మాజీ ప్రధాని ఫోన్!!‎

దేశ లౌకిక వాదాన్ని కాపాడదాం!  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. అలానే దేశంలోని...

ఏపీ రాజధాని ‘అమరావతే’.. రాజ్యసభలో కేంద్రం క్లారిటీ!

ఏపీ రాజధానిపై రాజ్యసభ వేదికగా క్లారిటీ! ఏపీ రాజధానిపై చర్చ రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ‘ఏపీకి రాజధాని ఏది..? రాజధానిని...

రాజకీయాల్లోకి  సోనూ సూద్ అరంగేట్రం! క్లారిటీ ఇచ్చిన రియల్ హీరో!!

రాజకీయాల్లోకి వస్తా అంటున్న సోనూ సూద్..! ప్రస్తుత రోజులు కోవిడ్ కు ముందు, తరువాత అంటూ విడదీసి చూడాల్సిన పరిస్థితి...

బీజేపీ ఎమ్మెల్యేను తరిమితరిమి కొట్టిన గ్రామస్థులు..! ఓట్లడిగేందుకు వస్తే ఊరుకోం .. అంటూ వార్నింగ్!!

ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేకు పరాభవం..! ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలోని ముజఫర్ నగర్ అసెంబ్లీలోని ఒక...

ఉత్తరప్రదేశ్‎లో ఊగిసలాడుతున్న బీజేపీ..! పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా!

నేతల్లో అంతర్మధనం.. ప్రజల్లో మార్పు రాగం..! దేశంలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలకు నగారా మోగడంతో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజకీయాలు...

ఈవీఎంలు వద్దు..! బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించకుంటే చచ్చిపోతా.. అనుమతివ్వండి!!

ప్రజల విశ్వనీయతను కొల్పొయిన ఈవీఎంలు..! భారతదేశంలో జరిగే సాధరణ ఎన్నికల్లో ఈసీ ఈవిఎం లనే ఎక్కవగా వాడుతోంది. అయితే ఈ...

యూపీలో బీజేపీకి భారీ షాక్.. కేబినెట్ మంత్రి రాజీనామా!

ఉత్తరప్రదేశ్ పంచముఖ తంత్రం..! ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం పంచతంత్ర వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అధికార బీజేపీ.. రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని...

నడిరోడ్డుపై ప్రధాని కాన్వాయి..! ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనుదిగిరిన మోదీ..!

ఢిల్లీ పీఠం కదిలే సమాధానం.. ఇది కాదా పరాభవమంటే..! దేశ చరిత్రలో మోదీ అధ్యాయాన్ని ఘనంగానే అభివర్ణిస్తారు చరిత్రకారులు..! ఎందుకంటే...

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు పూర్తి! దర్యాప్తులో వెల్లడైన నిజాలివే!!

వేగంగా దర్యాప్తు జరిపి నివేదిక అందించిన బృందం..! బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వాయు సేనకు చెందిన...

మమ్మల్ని గెలిపిస్తే.. ఉచితంగా 8 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ! ఎన్నికల హామీలు షురూ..!!

పంజాబ్‎లో వేడెక్కుతున్న రాజకీయం ..! ఈ ఏడాది మార్చి నెలలో విడుతలు వారిగా జరగనున్న ఐదు రాష్ట్ర ఎన్నికల్లో పంజాబ్...

ఎన్నికలు వాయిదా వేసేందుకు మోదీ వ్యూహం..! వాయిదా తథ్యమేనా?

జాతీయ రాజకీయాలను శాసించే యూపీలో బీజేపీకి గడ్డుపరిస్థితి! దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావితం చూపే ఎన్నికలే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు! ఇక్కడ...

ప్రేమించాడని ‘ఉప్పెన’ సినిమా మాదిరిగా మర్మాంగాన్ని కోసేశారు..!

ఉప్పెన సినిమా మాదిరిగా సాగిన లవ్ స్టోరీ..! ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు(22) ఒకనొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి యువతి...

ఏపీ పోలీస్‌కు ధీటుగా మ‌రాఠా ఖాకీలు

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఇటు ఏపీతో పాటు మ‌హారాష్ట్రను అత‌లాకుత‌లం చేస్తోంది. ఏపీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ దుమారం రేగితే.. మ‌హారాష్ట్రలో...

సింగిల్ ట్వీట్ త‌ల్లీకొడుకుల‌ను వెలేసింది!

ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ఇప్పుడు దేశాన్నే వ‌ణికిస్తోంది. నూత‌న సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు చేస్తున్న నిర‌స‌న‌ల‌పైకి కేంద్ర హోం...

అరెస్ట్ చేస్తే.. ప్రియాంకా గాంధీ ఏం చేశారంటే?

దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆదివారం మొద‌లైన హింసాత్మ‌క...

కెప్టెన్‌ను ఔట్ చేసి.. తాను రిటైర్డ్ హ‌ర్ట్‌గా మారి..

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప‌రిస్థితి నిజంగానే ఇప్పుడు పొయ్యిలో నుంచి పెనంపై ప‌డిన‌ట్టైంద‌ని చెప్పాలి. పంజాబ్ లాంటి కీల‌క...

‘కెప్టెన్’ రిటైర్డ్ హ‌ర్ట్‌.. నెక్ట్స్ ఎవ‌రు?

ఇంకో ఆరు నెల‌లుంటే.. పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అంత‌లోనే పంజాబ్‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. పంజాబ్ సీఎం ప‌ద‌వికి...

బీజేపీకి బిగ్ బ్లో.. తృణ‌మూల్‌లోకి సుప్రియో

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బొక్క‌బోర్లా ప‌డిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆ రాష్ట్రంలో వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి....

అటు బీజేపీ, ఇటు మ‌జ్లిస్‌.. మ‌ధ్య‌లో టీఆర్ఎస్‌

భార‌త రాజ‌కీయాల్లో భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ), ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (మ‌జ్లిస్‌)లు ఆగ‌ర్భ శ‌త్రువుల కిందే లెక్క‌....

శిక్ష అనుభ‌వించినా చిక్కులు త‌ప్ప‌ట్లేదే

త‌మిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు.. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత లెక్క‌లేన‌న్ని చిక్కులు చుట్టుముట్టాయి. ఇప్ప‌టికే ఆర్థిక నేరాల‌కు...

ఆయ‌న వ‌స్తానంటే వ‌ద్దంటున్నార‌ట‌

దేశ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పిన రాజ‌కీయ‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోమారు రాజ‌కీయ నేత అవ‌తారం ఎత్తేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది....

మళ్లీ క‌రోనా ఉధృతి.. ఆంక్ష‌లు పొడిగింపు

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి త‌న ఉధృతిని మ‌రింత‌గా పెంచేస్తోంది. శుక్ర‌వారం దాకా దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం...

స్టాలిన్ గారూ!.. మీరు డ‌బుల్ సూప‌రండి!

పాల‌కుడు అంటే.. ప్ర‌జల‌ను ప‌రిర‌క్షించాలి. ప్ర‌జా ధ‌నాన్నికాపాడాలి. ఆ డ‌బ్బును నియంత్ర‌ణ‌తో ఖ‌ర్చు పెట్టాలి. దుబారాను అరిక‌ట్టాలి.. ఇలా ఎన్నెన్నో...

మోదీ మార్కు.. ఇస్రోకీ ప్రై‘వేటు’

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తీరు చూస్తుంటే.. క్ర‌మంగా భార‌త ర‌క్ష‌ణ రంగంలోకీ ప్రైవేటు సంస్థ‌లు చొచ్చుకువ‌చ్చే ప్ర‌మాదం చాలా స్ప‌ష్టంగానే...

సీఎం చెంప ప‌గ‌ల్లేదు.. కేంద్రమంత్రి అరెస్ట‌య్యారు

రాజ‌కీయ నేత‌ల‌న్నాక కాస్తంత స‌హ‌నం ఉండాలి. ప్ర‌జా ప్ర‌తినిధుల‌య్యాక ఆ స‌హ‌నం మ‌రింత పెర‌గాలి. ఇక మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌డితే.....

డేంజర్ బెల్స్!.. ‘మూడో’ ముప్పు త‌ప్ప‌ద‌ట‌!

ఇప్ప‌టికే రెండు వేవ్ ల‌తో పెను నష్టాన్ని మిగిల్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా మ‌హ‌మ్మారి శాంతించ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది...

జ‌స్టిస్ ఎన్వీ ధ‌ర్మాగ్ర‌హం.. ఏ ఒక్క‌రిపైనో కాదు

దేశంలోని ప‌లు వ్య‌వ‌స్థ‌ల‌ను ద‌శ‌ల‌వారీగా ప్ర‌స్తావిస్తూ.. ఆయా వ్య‌వ‌స్థ‌ల‌పై స‌మయానుకూలంగా స్పందిస్తున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ...

చంద్ర‌యాన్ త‌ర్వాత మ‌రో విఫ‌లం

అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు.. ప్ర‌త్యేకంచి ప‌లు అవ‌స‌రాల నిమిత్తం విను వీధిలోకి రాకెట్ల‌ను ప్ర‌యోగించే విష‌యంలో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ...

70 ఏళ్ల అప్పు 7 ఏళ్ల‌లోనే మూడింత‌లు

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంటే.. దానికేమీ త‌గ్గ‌న‌ట్టుగా కేంద్రం న‌రేంద్ర...

జ‌గ‌న్ కేసుల సాగ‌దీత కుద‌ర‌దు

దేశంలో ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై న‌మోద‌వుతున్న కేసుల విచార‌ణ‌లు ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్నాయి. ఫ‌లితంగా ఆయా కేసుల్లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న...

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ధ‌ర్మాగ్ర‌హంతోనైనా సీబీఐ మారాలి

జార్ణండ్ లో ఓ న్యాయ‌మూర్తిని న‌డిరోడ్డుపై ఆటోతో గుద్ది చంపేసిన దుండ‌గుల కేసు దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో ప్ర‌త్యేకంగా...

వీళ్ల‌కు ఎన్టీఆర్ వ‌ద్దు.. వాళ్ల‌కు రాజీవ్ వ‌ద్దు

నిజ‌మే.. ఏపీలోని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌కరామారావు (ఎన్టీఆర్‌) పేరు అంటే ఎలా ఇష్టం...

వ్యూహ ర‌చ‌న ఈజీనే!.. డైరెక్ట్ ఫైటే క‌ష్టం!

ప్ర‌శాంత్ కిశోర్‌.. మ‌న‌మంతా పొట్టిగా పీకే అని పిలుచుకునే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పేరు తెలియని భార‌తీయులు ఉండ‌రేమో. భార‌తీయులేంటి.. ప్ర‌పంచ...

చాయ్ పే చ‌ర్చా!.. ముల్లును ముల్లుతోనే తీస్తున్నారే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని గ‌ద్దె దించ‌డం, ప‌దేళ్ల పాటు అధికారంలో కొన‌సాగుతున్న బీజేపీని విప‌క్షంలోకి నెట్టేసేందుకు విప‌క్షాల‌న్నీ కూడ‌బ‌లుక్కుంటున్న...

జస్టిస్ ఎన్వీ ‘ఫాస్టర్’!.. ఇక క్ష‌ణాల్లో రిలీజ్‌!

తెలుగు నేల‌కు చెందిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ భార‌త ప్ర‌ధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజంగానే దేశ...

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist