లియో డెస్క్

లియో డెస్క్

ప్రాణాలకు ముప్పు ఉందని మొరపెట్టుకున్నా..  ‘హత్రాస్’ బాధితురాలి తండ్రి కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ రేప్ కేసులో బాధితురాలి తండ్రిని  నిందితుడు అత్యంత దారుణంగా కాల్చి చంపాడు. రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సంఘటన దేశ...

గెలిపించకపోతే ఉద్యోగాలు ఊస్టే.. విశాఖలో అధికారుల హెచ్చరికలు

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)  పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ...

క్రమశిక్షణ చర్యా, కక్ష సాధింపా.. మాజీ ఐఏఎస్ ప్రీతి సూడాన్‌కు నోటీస్

రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ప్రీతిసుడాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతూ..ఏపీ ప్రభుత్వం ఆ అధికారిణికి నోటీసులు జారీ చేయడం ఏపీలోని అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. 2005లో ఉమ్మడి...

ఆసక్తి కలిగిస్తూ అన్నా చె‌ల్లెళ్లు ప్రచారం..

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి నడుం బిగించారు అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ. చెల్లెలు ప్రియాంక గాంధీ అసోంలో ప్రచారం...

హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

చిత్తూరు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అధికారులు నిర్బంధించడంతో రేణిగుంట ఎయిర్ పోర్టు లాంజ్‌లో అయన నిరసన చేపట్టారు. ఎయిర్ పోర్టులో 9 గంటల...

మారుతున్న నేతల స్వరం.. బీజేపీ, జనసేన జట్టు కట్టేనా

నేతల స్వరం రోజురోజుకి మారుతుండటంతో బీజేపీ, జనసేన పొత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేత డీకే అరుణ ఒక టీవీ డిబేట్‌లో మాట్లాడుతుండగా, బీజేపీకి టిఆర్ఎస్‌కు...

కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తీసుకున్నారు. నేటి నుండి కరోనా వ్యాక్సిన్ రెండో దశ మొదలైన విషయం...

ప్రచారంలో దూసుకుపోతున్న ఎల్. రమణ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ మంత్రి ఎల్. రమణ హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ ఉమ్మడి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న...

ఏపీ న‌ష్టకార‌కుల‌కు జ‌గ‌న్ ప‌ద‌వి.. రాష్ట్రానికి ద్రోహ‌మేగా..?

ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ర‌కాల సాయాల‌ను, ప్ర‌త్యేక హోదాను తీసుకువ‌స్తాన‌ని, త‌న పార్టీకి 25 ఎంపీ సీట్లివ్వాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...

ఆరు గంటలుగా ఎయిర్ పోర్టులో చంద్రబాబు నిరసన

చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధించడంతో ఆరు గంటలుగా ఆయన నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగంటలుగా కనీసం నీరు,...

ఎస్ఈసీ vs వర్ల రామయ్య .. వాడివేడిగా అఖిల పక్ష సమావేశం

మున్సిపల్ ఎన్నికలపై విజయవాడలో ఎస్ఈసీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ , టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది....

రెజ్లింగ్‌లో వినేశ్ సత్తా.. భారత్‌కు స్వర్ణం

వినేశ్‌ ఫొగాట్‌.. సుమారు ఏడాది తర్వాత బరిలోకి దిగింది. ఆకలి గొన్న పులిలా విరుచుకు పడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. కోలుకునే అవకాశం లేకుండా మట్టి కరిపించింది....

చంద్రబాబు పర్యటన అడ్డగింత.. ప్రతిపక్షానికే కొవిడ్ నిబంధనలు! 

చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి పక్షానికే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ‘సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి ఆఫీసుకు రకరకాల...

జ‌గ‌న్ వ‌ద్ద‌బ్బా, చంద్ర‌బాబే రావాలి.. జనం పల్స్‌ తెలుసుకున్న కేశినేని

జ‌గ‌న్ వ‌ద్ద‌బ్బా, చంద్ర‌బాబే రావాలి అనేదే జనం పల్స్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు పురపాలికల ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంది. మొన్న‌టిదాకా...

పోలీసుల తీరుకు నిరసన.. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ధర్నా

పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో కింద కూర్చుని ధర్నా చేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను...

ఐపీఎల్ ఆతిథ్యానికి అవకాశమివ్వండి.. కేటీఆర్

ఐపీఎల్ 14వ సీజన్‌లో హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఐపీఎల్‌ వేదికలపై చర్చ...

ఇంటరెస్టింగ్ ఫైట్.. బెంగాల్‌లో ఎవరు గెలిచినా రికార్డే !

ఈ సారి పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా రికార్డు కానుంది. దేశంలో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుశ్చేరికి ఎన్నికల...

ఖమ్మంతో ఉద్రిక్తత.. పాత బస్టాండ్ తరలింపుపై అఖిల పక్షం ఆగ్రహం

ఖమ్మం పాత  బస్టాండ్ తరలింపుపై అఖిల పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.  పోలీసులు, నిరసనకారుల...

అటు మమత విమర్శలు.. ఇటు తిరుపతి,‌సాగర్ షెడ్యూల్ జాప్యం..?

తమ రాష్ట్రంలో 8 విడతల్లో పోలింగ్‌పై మమత విమర్శలు.. తిరుపతి,‌సాగర్ షెడ్యూల్ జాప్యంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుశ్చేరి అసెంబ్లీ...

టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ

టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడాన్ని ఆయన ఆంక్షేపించారు....

సాగర్‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు మీద ఉండగా  బీజేపీ, టీఆర్‌ఎస్‌లు అభ్యర్థుల ఎంపికలో తడబడుతున్నాయి.  తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది....

పాతికేళ్లు పాలకవర్గం,‌15 ఏళ్ళు అధికారులు.. సకాలంలో జరగని జీవీఎంసీ ఎన్నికలు

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) జీవీఎంసీ చరిత్రను పరికిస్తే పాతికేళ్లు పాలకవర్గం ఉండగా, 15 ఏళ్ళు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్...

కల నిజమైన వేళ.. డీఎస్పీగా స్టార్ అథ్లెట్ హిమదాస్

భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ కల నిజమైంది. అస్సాం ప్రభుత్వం ఉన్నతోద్యోగంతో ఆమెను గౌరవించింది.  డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) పదవితో సత్కరించింది. శుక్రవారం జరిగిన...

అంతర్జాతీయ క్రికెట్‌కు యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు

టీమిండియా ఆల్ రౌండ‌ర్ యూసుఫ్‌ పఠాన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల‌కు ‌రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ట్విట‌ర్ వేదిక‌గా ప్రకటించారు. ఘనంగా...

చేతుల్లేకున్నా చదువు కోసం పోరాటం.. సలాం చేయాల్సిందే

ఆ బాలుడు వీల్ చైర్ ఉంటేనే కదలగలడు. 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. పోరాటంలో దేశవ్యాప్తంగా అందరిమన్ననలు పొందాడు. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా అతను...

దక్షిణాదిలో ఒకే విడత.. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో

తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళలో మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది....

‘ఈ-మెయిల్’ విజయం.. నోదీప్ కౌర్‌కు బెయిల్

అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన దళిత కార్మిక హక్కుల ఉద్యమకారిణి నోదీప్ కౌర్ అరెస్టుకు సంబంధించి శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత జనవరి 12న...

ఉద్యోగాలపై రచ్చ@గన్ పార్క్.. టీఆర్ఎస్‌పై శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ విడుదల...

‘పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు’.. టీడీపీ మున్సిపోల్స్ మేనిఫెస్టో

పురపాలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ‘పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు’ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విడుదల...

నేడే తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్..

అందరూ ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం,...

పింక్ టెస్టులో స్పిన్ మాయాజాలం.. ఇంగ్లాండ్‌ ఖేల్‌ ఖతం!

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. కళ్లు చెదిరే షాట్లతో మైమరచిపోవాలనే కోరిక చెదిరిపోయింది. ఐదురోజులు స్టార్ క్రికెటర్ల విన్యాసాలు చూడాలని భావించగా.. రెండు రోజుల్లోనే...

సవాళ్లు, ప్రతి సవాళ్లు.. తెలంగాణలో ‘గ్రాడ్యూయేట్‌’ హీట్

గాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల సవాళ్లు , ప్రతి సవాళ్లు  పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ...

ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలున్న వాహనం పార్కింగ్..

భారత దేశ సంపన్నుడు,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనం పార్క్ చేయడం కలకలం సృష్టించింది. ఈ వాహనాన్ని...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. సమీకరణాలు

ఏపీలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది....

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర(నాని)ను ఎంపిక చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి రవీంద్ర టీడీపీలో కొనసాగుతున్నారు. కష్టకాలంలోనూ ఆయన పార్టీ ఎన్నంటే...

నీరవ్ మోడీ భారత్‌కు అప్పగింత.. యూకే కోర్టు తీర్పు

పీఎన్‌బీ నుంచి 14 వేల కోట్ల రూపాయలు రుణం పొంది లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించనున్నట్లు యూకే కోర్టు తీర్పు వెల్లడించింది....

ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) ఎన్నో విధాలుగా ఆందోళనలు చేస్తున్నా విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గటం లేదు. పార్టీలకతీతంగా 20 రోజులుగా విశాఖ...

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌.. వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టే?

దుర్గ గుడిలో అక్ర‌మాలు నిజ‌మే‌నని ఏసీబీ సోదాల్లో తేలడంతో ఆ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి బుక్కైన‌ట్టేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఏపీలో పెను ప్ర‌కంప‌న‌లు సృష్టించిన బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ...

విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ మేయర్ బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా జరగనున్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్...

అక్షరాస్త్రం.. పింక్ టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్ విలవిల

పింక్ టెస్టులో తొలిరోజు ఇంగ్లాండ్ విలవిల లాడింది.పింక్ టెస్టు అనగానే సీమర్లే గుర్తొస్తారు. ప్రతిసారి డేనైట్ టేస్టులను విజయతీరాలకు చేర్చడంలో వారి పాత్రే కీలకం. ఇప్పటి వరకూ...

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ.. పార్టీకే ఎసరు పెట్టే స్కెచ్

అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ ఆ పార్టీనే చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాట చిన్నమ్మగా పిలుచుకునే శశికళ జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయ సమీకరణాలు...

నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. గన్ కంటే ముందు జగన్ వచ్చారా అన్నలోకేష్

హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు, విద్యార్థులు , వివిధ పార్టీల ఆందోళన నేపధ్యంలో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది....

నేను మీతోనే ఉన్నాను..విద్యార్థులకు షర్మిల భరోసా

నేను మీతోనే ఉన్నాను అంటూ విద్యార్థులకు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాజన్నరాజ్యం ఏర్పాటు కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటులో భాగంగా వైఎస్ షర్మిల యూనివర్సిటీ...

కోడ్‌ ఉల్లంఘన.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. పల్లాపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) సభ్యుడు, ఆర్‌ఐ...

మోడీ కలల స్టేడియం.. రాష్ట్రపతి ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోడీ కలల స్టేడియానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గుజరాత్‌లోని మొతేరాలో అతిపెద్ద స్టేడియం రూపుదాల్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్...

టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌… ప‌రాభ‌వాన్ని వైసీపీ గుర్తించిందా?

తమకు పట్టు లేదనే టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు వైసీపీ దూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడంతా ఎన్నిక‌ల కోలాహ‌ల‌మే. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పంచాయ‌తీల...

కుప్పంకు చంద్రబాబు.. జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్

కుప్పంలో చంద్రబాబు పర్యటించనుండటంతో జ‌గ‌న్ శిబిరంలో టెన్ష‌న్ మొదలైంది. మొన్న‌టి పంచాయ‌తీ ఎన్నికల్లో ప్ర‌లోభాలు, దౌర్జ‌న్యాలు, బెదిరింపులు, అదిరింపులు, దాడులు... వ‌గైరాల‌తో ఎలాగోలా మెజారిటీ పంచాయ‌తీల‌ను గెలుచుకున్నామ‌ని...

నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

నాడు జీవిఎల్.. నేడు విష్ణు కారణాలైమైనా ఇద్దరిపై జరిగిన దాడి చర్చానీయాంశమవుతోంది. మంగళవారం ఏబీఎన్ లో లైవ్ డిబేట్‌లో అమరావతిపై అమరావతి జేఏసీ నేత, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ...

మార్చి7లోపు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్?

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 7 లోపు ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో...

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. బరిలో చాలామంది

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. మహబూబ్‌నగర్ –రంగారెడ్డి- హైదరాబాద్, ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా...

రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ.. ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడేమంటారో!

 టీ్ఏవపీఎస్‌ఆర్టీసీ రూ.6 వేల కోట్ల నష్టాల్లో ఉందని ఆ సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు.లీటర్ డీజిల్ ధర రూపాయి పెరిగితే సంస్థపై రూ.2.4 కోట్ల అదనపు...

దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్..

దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్ బయట పడ్డాయి. మహారాష్ట్ర, తెలంగాణ , కేరళ రాష్ట్రాలలో ఈ వేరియంట్స్ బయటపడ్డాయి. దీంతో దేశ వ్యాప్తంగా క్లస్టర్ టెస్టింగ్...

ఢిల్లీకి సెగ తాకేలా.. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం

( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) ఢిల్లీకి సెగ తాకేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులు నిర్ణయించారు. ఇప్పటివరకు...

విశాఖ ఉక్కు పరిరక్షణకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉద్యమం ప్రారంభిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రకటించారు. విశాఖ ఉక్కు...

టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ.. తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ విచారణకు కూడా తాము కేంద్రానికి విన్నవిస్తామని బీజేపీ తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో...

అమరావతి రాజధాని లో నిర్మాణాల పూర్తి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం

అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ. 3 వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం...

మారని టీ కాంగ్రెస్ తీరు.. ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ పదును

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ పదును పెట్టింది. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అమల్లో భాగంగా ఇతర పార్టీల్లోని కీలక లీడర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ...

జేసీ ఆరోపణలు :  జగన్మోహన్‌రెడ్డి రోజు ఆదాయం రూ.300 కోట్లు

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి రోజు ఆదాయం రూ.300 కోట్లు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.   సీఎం జగన్మోహన్‌రెడ్డి పై...

దుర్గగుడిలో రూ.12 కోట్ల కుంభకోణం.. 16 మంది ఉద్యోగుల సస్పెన్షన్

దుర్గగుడిలో రూ.12 కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి 16 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. విజయవాడ దుర్గగుడిలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు...

పంచాయ‌తీల్లో సిస‌లు గెలుపు టీడీపీదే.. 4,230 గ్రామాల్లో విజ‌య‌కేతనం

పంచాయ‌తీల్లో సిస‌లు గెలుపు టీడీపీదే అని అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఏపీలో అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. నాలుగు విడ‌త‌లుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో...

పత్యర్థులపై చేయికే.. వారంలో మారిన పుదుచ్చేరి గేమ్

వారంలో మారిన పుదుచ్చేరి గేమ్ -  సీఎం నారాయణస్వామి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ గెలవడం ఎంత ముఖ్యమో..ప్రత్యర్థికి ఏ కోణంలోనూ అవకాశం దక్కకుండా చేయడం...

టీఆర్ఎస్ వ్యూహాత్మక జాప్యం.. వైరి పక్షాలకు కేసీఆర్ షాక్

 వైరి పక్షాలకు కేసీఆర్ షాక్ ఇస్తూ  ఉమ్మడి మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీ దేవిని...

జకో ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్‌..

ఒకప్పుడు ఫెదరర్.. ఆ తర్వాత నాదల్.. ఇప్పుడు అదే కోవలోకి చేరేశారు జకోవిచ్. ఒకప్పుడు అసలు వారి దగ్గరికైనా చేరగలడా అనే సందేహమున్న వాడు.. తొమ్మిదో సారి...

మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్..

ఏపీలో మార్చిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. గత నోటిఫికేషన్ ప్రకారం ఆగిన చోట...

ష‌ర్మిల వెంటే వైఎస్ ఫ్యామిలీ.. జ‌గ‌న్ ఏకాకేనా?

వైఎస్ ఫ్యామిలీ అంటే... నిన్న‌టి దాకా పొర‌పొచ్చాలు లేని కుటుంబం కిందే లెక్క‌. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బ‌తికున్నంత కాలం ఆయ‌న సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి...

పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్..

పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- డీఎంకే కూటమి విశ్వాస పరీక్షలో విఫలమవడంతో ప్రభుత్వం కూలిపోయింది. మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురి రాజీనామాతో 26కి...

ధోనీపై అదితి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐపీఎల్.. ఎందరో ఆశలను సజీవం చేసింది. ఎందరిలోనో చెప్పలేనంత సంతోషాన్ని మిగిల్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2021 సమరానికి కీలక అంకం ముగిసింది. ఈసారి ఐపీఎల్‌ వేలంలో...

అప్పుడు పంచ గ్రామాల భూ సమస్య.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ

(‌విశాఖపట్నం నుంచి లియో  న్యూస్ ప్రతినిధి) 13 ఏళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ పర్యాయం ప్రభావం చూపే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది....

ఆయనపై ఆశలెన్నో.. కేరళలో బీజేపీని శ్రీధరన్ పట్టాలెక్కించగలరా?

కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మెట్రోమ్యాన్‌గా పేరున్న శ్రీధర్‌ను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా...

గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపు తప్పిన విమానం

దోహా దేశం నుంచి గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం సాయంత్రం ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో...

హైదరాబాదీల్లేకుండా ‘సన్‌రైజర్స్‌’.. ఆడనివ్వమన్న ఎమ్మెల్యే దానం

ఐపీఎల్ మినీ వేలం పాటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరూ తెలంగాణ వారు లేరని, తెలంగాణ (హైదరాబాద్)కు అన్యాయం జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ సంచలన...

షర్మిలకు విజయమ్మ సహకారం

తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్న షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ తనవంతు సహకారం చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల జిల్లాల వారీగా నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ...

అవినాష్ పద్ధతి మార్చుకో.. ఎంపీ కేశినేని హెచ్చరిక

విజయవాడ గుణదల డివిజన్ మూడో వార్డులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వాణిఫై దాడి చేయడాన్ని ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఖండించారు. పద్థతి మార్చు కోవాలని...

షర్మిల నోట ‘జై తెలంగాణ’.. 11 అంశాలపై అభిప్రాయ సేకరణ

తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా వైఎస్ షర్మిల ప్రత్యేక వేదిక ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. శనివారం హైదరాబాద్ –ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల...

మాటలకు చేతలకు ఉండని పొంతన.. విశాఖలో ‘‌వైరస్’ యాత్ర..!!

 (‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తుండటంపై  వైఎస్సార్సీపీ నేతల మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండదన్న...

ఐపీఎల్‌లో తొలిసారిగా సచిన్ తనయుడు.. ధరెంతో తెలుసా?

క్రికెట్ రారాజు సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ తొలిసారిగా ఐపీఎల్ వేలంలో పాల్గొన్నారు. అతడిని ఎవరు తీసుకుంటారు?ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి....

తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?

మా అక్షరం..మీ ఆయుధం, వి రిపోర్ట్ యు డిసైడ్.. ఇవీ అమోదా బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నఏబీఎన్-ఆంధ్రజ్యోతి గ్రూపు ట్యాగ్ లైన్లు. ఇప్పుడు సరిగ్గా ఆ ట్యాగ్...

విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్దీ విజయవాడ టీడీపీలో గ్రూపుల గొడవలు రచ్చ కెక్కుతున్నాయి. ఈ రోజు ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఎవరైనా నా వెనుక రావాల్సిందే: ఎంపీ కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులంటే ఇష్టమని, ఎవరైనా తన వెనుక రావాల్సిందే గాని.. తాను ఎవరి...

ఫామ్-10 ఇస్తే జోక్యం చేసుకోవద్దు.. ఏకగ్రీవాలపై హైకోర్టు ఉత్తర్వులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విచారణ జరిపే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదంటూ దాఖలు చేసిన పిటీషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి కీలక...

ఓటర్లకు తిరుమల లడ్డూలు పంపిణీ..!

పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్ష టీడీపీ ఫిర్యాదులు చేస్తున్నా వాటికి అడ్డుకట్ట పడటం లేదు. అధికార పార్టీ నేతలు...

వామన్‌రావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు

వామన్‌రావు దంపతుల హత్య కేసులో మరో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు మంథనిలో అదుపులోకి తీసుకున్నారు. వామన్ రావు దంపతులపై దాడి చేసేందుకు శ్రీను హహనాలు, మారణాయుధాలను...

ఐపీఎల్ 2021: యువీ రికార్డు బద్దలు.. మోరిస్‌ @ రూ.16.25 కోట్లు

ఐపీఎల్ 2021.. ఆటగాళ్లపై కనక వర్షం కురిపించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వేలం సాగింది. గతేడాది ప్రదర్శనతో సంబంధం లేకుండా కొనుగోలు జరిగింది. ఐపీఎల్ చరిత్రలో...

లాజిక్ మరిచి రాజకీయం.. స్టీల్ ప్లాంట్ కన్నా పార్టీకి విశాఖ ఎంపీ బాకా

 (‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)  అనుకున్నదే జరిగింది. స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తూ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినంగా భావిస్తూ అఖిల పక్షాలతో గురువారం...

దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు.. వెల్లంప‌ల్లికి మూడిన‌ట్టేనా?

ఏపీలో వైసీపీ పాల‌న ప్రారంభ‌మ‌య్యాక‌... సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ శాఖ‌ను ద‌క్కించుకున్న దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుపై వ‌చ్చిన‌న్ని అవినీతి...

అమ్మవారి నిధులు పక్కదారి.. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు

బెజవాడ దుర్గగుడిలో 20 నెలలుగా సాగుతున్న అరాచకాలపై ఏసీబీ నిఘా వేసింది. ఇవాళ 12 మంది ఏసీబీ అధికారులు గుడిలోని అన్ని విభాగాలను తనిఖీలు చేశారు. దుర్గగుడిలో...

బెదిరింపు బాధితులకు నామినేషన్ వేసే అవకాశం.. ఎన్నికల సంఘం ఆదేశాలు

ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయలేకపోయిన వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో...

మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, మంత్రి వెల్లంపల్లిపై విరుచుకుపడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడిలో తుక్కును...

కలకలం రేపిన లాయర్ దంపతుల హత్య.. ఎన్నో అనుమానాలు,‌ ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లాయర్ దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి సారధ్యంలోని...

ఉద్యమాన్ని తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధా.. విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన

( విశాఖపట్నం నుంచి లియో  న్యూస్ ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరంభమైన 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతుందా?...

విజయవాడలో రచ్చ కెక్కిన టీడీపీలో విభేదాలు

మేయర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. విజయవాడ వన్ టౌన్ లో గురువారం డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన ఎంపీ కేశినేని...

లా కమిషన్ ఓకే అంటే.. ‘జమిలి’కి బీజేపీ జైనే

ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దేశంలో మెజార్టీ శాసనసభల ద్వారా ఆమోదించుకునే విషయంలో బీజేపీ దాదాపుగా విజయానికి చేరువైంది. ఈ ఏడాది...

సీటు కోసం సిగపట్లు.. టీడీపీలో విజయవాడ మేయర్ పంచాయితీ!

అధికార వైసీపీ నుంచి వస్తున్నఇబ్బందులు తట్టుకుని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అగ్రనాయకులు ప్రాధాన్యం ఇస్తుండగా.. కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడ టీడీపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది....

జగన్ ప్రకటనపై అనుమానాలెన్నో..  విశాఖ ఉక్కు భూముల విక్రయం సాధ్యమా..?

విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అధికార వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఆ...

చెపాక్ పిచ్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇంగ్లాండ్... ప్రపంచానికి క్రికెట్‌ పాఠాలు నేర్పింది. ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. కానీ.. చెన్నై టెస్టులో టీమిండియా చేతిలో గింగిరాలు తిరుగుతూ చతికిలపడ్డ దృశ్యం అసంఖ్యాక...

భరోసా ఇవ్వని జగన్..  స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు నిరాశే…!

 ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇతర కార్మిక పక్షాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశం...

పురపాలికల్లో ఏకగ్రీవాల పరిశీలన.. వైసీపీకి నిమ్మగడ్డ షాక్

రాష్ట్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పురపాలక సంఘాల్లో జరిగిన ఏకగ్రీవాల విషయంలో బలవంతపు ఉపసంహరణ విషయాన్ని పరిశీలించాలని జిల్లా ఎన్నికల ప్రధానాధికారులను ఆదేశించింది....

భాష, టైమింగ్.. ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట కేసీఆర్

రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరాలంటే.. కేవలం రాజకీయ వ్యూహమే సరిపోదు. సమయస్ఫూర్తి, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు.. ఒక్క మాటతో ప్రజలను తమవైపు తిప్పుకోగలగాలి. ఏ రాజకీయ పార్టీ...

విశాఖ ఉక్కుపై జ‌గ‌న్‌ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన ప‌ట్టాభి

ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌ట్ట‌ ప‌గ‌లు జ‌రిగిన దాడిలో తీవ్ర గాయాల‌పాలై కొన్ని రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుని ఇటీవ‌లే ఇంటికి చేరిన...

ముందస్తు అరెస్టులు.. సీఎం పర్యటనకు ముందే విశాఖలో ఉద్రిక్తత

విశాఖలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన ప్రారంభించక ముందే ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. సీఎం పర్యటనను అడ్డుకుంటామని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు హెచ్చరించడంతో నాయకులను పోలీసులు...

Page 1 of 11 1 2 11

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist