April 25, 2026 10:03 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీకాల కోసం గ్లోబల్ టెండర్లు.. ఎన్నో సందేహాలు

కరోనా టీకాలు ఏ దేశంలో అందుబాటులో ఉన్నా గ్లోబల్ టెండర్లు పిలిచి కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినా అమలులో ఎన్నో సందేహాలున్నాయి.

May 10, 2021 at 5:01 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా టీకాల కొనుగోలులో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది.ప్రస్తుతం నెలకు కేవలం19 లక్షల టీకాలు మాత్రమే వస్తున్నాయని, అవి కేవలం మొదటి డోసు ఇచ్చిన వారికి, రెండో డోసు కోసమే సరిపోతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు.దేశంలో కరోనా టీకాలు కొనుగోలు చేయాలన్నా దొరకడం లేదని ఆయన గుర్తు చేశారు. అందుకే కరోనా టీకాలు ఏ దేశంలో అందుబాటులో ఉన్నా గ్లోబల్ టెండర్లు పిలిచి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఇందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి.విదేశాల్లో విడుదల చేసిన టీకాలను మన దేశంలోనూ డీజీసీఐ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి కేంద్రం అనుమతించింది.ఇలా నాలుగైదు కంపెనీల టీకాలు దేశంలోనే తయారు చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ల కొరతను అదిగమించాలని కేంద్రం భావిస్తోంది.

సాధ్యమవుతుందా?

గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా కరోనా టీకాలు కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం పలు టీకాలకు అనుమతులు ఇచ్చేందుకు దేశీయంగా పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. ఇవి త్వరలో అనుమతులు పొంది, ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగా కరోనా టీకాను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా టీకాలకు ఎంతఖర్ఛయినా భరించేందుకు సిద్దంగా ఉందని, అయితే దేశంలో కరోనా టీకాలు నెలకు 19 లక్షలు మించి అందకపోవడం, విదేశాల నుంచి కొనుగోలు చేయాలన్నా కేంద్రం అనుమతి లభించడం లేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.ఒక  వేళ కేంద్రం అనుమతిస్తే టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేవలం 12 లక్షలే ఎందుకు..

మన దేశంలో రెండు కంపెనీలు నెలకు7 కోట్ల డోసుల టీకాలు తయారు చేస్తున్నాయి.అందులో సగం కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. మిగిలిన 3.5 కోట్ల డోసులు ముందుగా ఎవరు అడ్వాన్స్ చెల్లించి ఆర్డర్లు పెడితే ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. గత నెలలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.45 కోట్లు విడుదల చేసి 12 లక్షల టీకాలకే ఆర్డర్లు పెట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టి ఉంటే ఇప్పటికే ఆయా కంపెనీలు టీకాలు అందించి ఉండేవని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.మహారాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల టీకాలకు ఆర్డర్లు పెట్టిందని వారు గుర్తు చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలో 2.2 కోట్ల మందికి టీకాలు కూడా వేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టీకాలు కొనుగోలు చేసే ఉద్దేశం లేకనే కేవలం12 లక్షల టీకాలకు ఆర్డరు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్లోబల్ టెండర్లు ఎప్పుడు పిలుస్తారు?

టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అయితే సాధ్యాసాధ్యాలు పరిశీలించే విషయాన్ని అధికారులకు వదిలేశారు.విదేశాల్లో టీకాలు దొరికితే కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని, కానీ మరో రెండు నెలల వరకు ఎక్కడా టీకాలు దొరికే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆర్డరు పెట్టినా టీకాలు రావడానికి రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు.ఈ లోగా కేంద్రం సరఫరా చేసే టీకాలు వేయడం తప్ప చేయగలిగింది కనిపించడం లేదు. కేంద్రం ఏపీకి నెలకు 19 లక్షల టీకాలు సరఫరా చేస్తోంది. ఇలాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగితే 9.5 కోట్ల డోసులు వేసేందుకు 38 నెలల కాలం పట్టవచ్చని అంచనా. ఇదే జరిగితే కరోనా మూడో వేవ్ కూడా తీవ్రంగా పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: ap coronaap corona second dose vaccine latest newsap corona seond doseap corona vaccineap corona vaccine news in teluguap corona vaxine shortageap latest newsap people corona second dosecentral government latest newscm jagan corona vaccine tenderscm jagan latest newscorona global tenderscorona vaccine global tenderscorona vaccine tenders apdoubts to get carona vaccine through globel tendersnational newsshortage corona vaccinetelugu newsthe leo news
Previous Post

TNR చివరి మాటలు : కరోనా గురించి ఏం చెప్పాడో తెలుసా..?

Next Post

‘జాతిరత్నాలు’ సీక్వెల్ కు రంగం సిద్ధం

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

పవన్ తిరుమల పర్యటన ఆంతర్యమేమిటో?

ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist