September 11, 2026 6:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ వెన్నుపోటు దినోత్సవం.. జగన్‌పై ఉత్తరాంధ్ర నేత రివర్స్‌..?

June 4, 2025 at 5:38 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి ఉత్తరాంధ్రలో భారీ ఝలక్‌ తగలనుందా..?? ఆయన ఊహించని రీతిలో షాక్‌ తగలనుందా..?? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.. ఏపీలో తనను అత్యంత దారుణంగా ఓడించిన, ఆయన పాలనని చీదరించుకున్న ప్రజలపై విచిత్రంగా వెన్నుపోటు దినోత్సవం అంటూ తిరుగుబాటు జెండా ఎగరేశాడు జగన్‌.. కేవలం 11 స్థానాలు ఇచ్చి అసహ్యించుకున్న ప్రజలపై పగ, కక్షతోనే జగన్‌.. వెన్నుపోటు దినోత్సవం అని నిరసన, ధర్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.. ఈ విషయం వైసీపీలోని కొందరు సీనియర్‌ నేతలకి కూడా అర్ధం అయిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. అందుకే, ఆ నేతలు జగన్‌ వెన్నుపోటు దినోత్సవానికి దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు..

వెన్నుపోటు దినోత్సవాన్ని వాడవాడలా, వీధివీధిలో నిర్వహించాలని జగన్‌ ప్లాన్‌ చేశారు.. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత ఉందని, కూటమి సర్కార్‌పై అసంతృప్తిగా ఉన్నారని చిత్రీకరించాలని ప్యాలెస్‌ నేతలు స్కెచ్‌ వేశారు.. జగన్‌ ఆలోచనలపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విరుచుకుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.. జగన్‌ పిలుపుని రోజా, అంబటి, బొత్స, విడదల రజినిలాంటి కొందరు నేతలు మినహా ఎవరూ కనిపించలేదని గుర్తు చేస్తున్నారు.. ఎక్కడా సరయిన స్పందన లేకపోవడంతో సాక్షి చానెల్‌ ఖాళీగా ఉన్న నిరసలు, దీక్షణలని ప్రసారాలు చేయాలో తెలియక ఖంగుతిన్నదని తెలుస్తోంది..

ఇదంతా ఒక ఎత్తయితే, జగన్‌ పిలుపుని ఆ పార్టీలోని సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు లైట్‌ తీసుకున్నారు.. శ్రీకాకుళంలో వైసీపీ నిర్వహించిన నిరసన దీక్షకు ఆయన దూరంగా ఉన్నారు.. హాజరు కాలేదు.. గత కొన్ని రోజులుగా వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు.. ఆయన ఫ్యాన్‌ గాలికి దూరమై, టీడీపీ, జనసేనలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో కథనాలు వినిపిస్తున్నాయి.. తమని తిరస్కరించిన ప్రజా తీర్పుని గౌరవించాలని, దానికి వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడం ఏంటని ఆయన నిలదీసినట్లు వైసీపీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం..

జగన్‌ పాలనా తీరు, ఆయన అవినీతి, అక్రమాలపై విసిగివేసారి పోయిన ధర్మాన… వైసీపీకి గుడ్‌ బై చెప్పనున్నారని తెలుస్తోంది.. ఏదో ఒక పార్టీలో చేరడం లేదంటే ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్‌ అని యోచిస్తున్నారట ధర్మాన.. అందుకే, వైసీపీ కార్యక్రమాలకు ఆయన ఎడమొహం పెడమొహంగా ఉన్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.. మొత్తమ్మీద, జగన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. అందుకే, ధర్మాన లాంటి నేతలు తప్పుకుంటున్నారు.. ధర్మాన వైసీపీని వీడితే, శ్రీకాకుళంలో ఆ పార్టీకి అది భర్తీ చేయలేని నష్టం.. అంతటి అనుభవం కలిగిన నేతలని దక్కించుకోవడం కష్టం.. మరి, ధర్మానను జగన్‌ ఒప్పిస్తారా.?. లేక, జంప్‌ అవుతాడా..? అనేది త్వరలోనే తేలనుంది..

Tags: andhra pradeshap latest newsap politicsdharmanaDharmana Steps Back from YS Jagan's Vennupotu DinotsavamleonewsleotopUttar Andhrays jagan latest newsYS Jagan Mohan ReddyYSRCP Vennupotu DinotsavamYSRCP Vennupotu Dinotsavam latest news
Previous Post

వైసీపీ ఎంపీ గన్‌ మెన్‌కి డ్ర*గ్స్‌తో లింకులు.. జగన్‌ సైలెంట్‌..!

Next Post

వైసీపీకి అసలు సిసలైన వెన్నుపోటుదారుడు.. కేడర్‌ సీరియస్‌..!

Related Posts

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

by లియో డెస్క్
September 8, 2026 4:58 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో...

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

by లియో డెస్క్
September 8, 2026 4:12 pm

  వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర...

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist