July 28, 2026 11:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఐపీఎల్-13: సమఉజ్జీల పోరులో సత్తా చాటేదెవరు?

సమఉజ్జీలుగా పరిగణించిదగిన కోల్ కత- ముంబై టీమ్ ల మధ్య విజయం ఎవరిని వరించనుంది.

September 22, 2020 at 10:08 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ ఏడాది ఐపీఎల్‌లో టైటిల్ సాధించే సత్తా ఉన్న టీమ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ముందు వరసలో ఉన్నాయి. అత్యంత బలమైన టీమ్‌లుగా అంచనాలు నెలకొల్పాయి. ఈ రెండు టీమ్‌లు బుధవారం జరిగే మ్యాచ్‌లో పోటీపడబోతున్నాయి. కింగ్‌‌ ఖాన్‌‌ షారూక్‌‌ టీమ్ అయిన కోల్‌‌కతా ప్లే ఆఫ్స్‌‌కు వెళ్లే వాటిల్లో కచ్చితంగా ఉండే టీమ్‌‌. 2012, 14 సీజన్లలో చాంపియన్‌‌గా నిలిచింది. గత సీజన్‌‌లో మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఎన్నో అంచనాలు రేకెత్తించిన ముంబై టీమ్ ఈ ఐపీఎల్ సీజన్‌ను పేలవంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైంది. దీంతో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక, ఐపీఎల్‌ను విజయంతో ప్రారంభించాలని కోల్‌కతా జట్టు కృతనిశ్చయంతో ఉంది. బుధవారం సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది. మరి, సమఉజ్జీల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

కోలకతా నైట్ రైడర్స్ బలాలు

గత సీజన్‌లో పేలవ ఆటతీరుతో నిరాశపరిచిన కోలకతా టీమ్ ఈ సారి భారీ ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ముచ్చటగా మూడోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది. కోల్‌కతా జట్టుకు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్ చేరిక జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది. కమిన్స్‌ కోసం కోల్‌కతా జట్టు ఏకంగా రూ.15.5 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక, టీ-20 స్టార్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి ఆల్‌రౌండర్లు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు.

దినేశ్ కార్తీక్, శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా వంటి బ్యాట్స్‌మెన్ కారణంగా ఎనిమిదో స్థానం వరకు కోల్‌కతా బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది. స్పిన్ విభాగంలో నరైన్‌‌, కుల్దీప్‌‌ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు. ఇక, కమిన్స్ చేరికతో పేస్ బౌలింగ్ విభాగం కూడా బలపడింది. బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా ఉండటం అదనపు బలం.

బలహీనతలు
కోల్‌కతా జట్టు ఎక్కువగా ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ మీదే ఆధారపడుతోంది. వారు విఫలమైతే గాడి తప్పుతోంది. ఈ సీజన్‌లో రస్సెల్ బౌలింగ్ చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ దినేష్ కార్తీక్‌ జట్టుపై తనదైన ముద్రను వేయలేకపోతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో అందరూ యంగ్‌స్టర్‌లే ఉన్నారు. అనుభవజ్ఞుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న కమిన్స్ సరైన ఫామ్‌లో లేడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌లో తేలిపోయాడు. నెమ్మదిగా ఉండే యూఏఈ పిచ్‌లపై కమిన్స్ ఎలా రాణిస్తాడో చూడాలి.

కోల్‌కతా జట్టు (అంచనా)
దినేశ్‌‌ కార్తీక్‌‌ (కెప్టెన్‌‌), ఇయాన్‌‌ మోర్గాన్‌‌, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి, రింకూ సింగ్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, ప్యాట్ కమిన్స్

ముంబై ఇండియన్స్ బలాలు
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో ముంబై టీమ్ విఫలమైంది. అయితే ఈ సీజన్‌లో బలమైన జట్లలో ముంబై ఒకటి అనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. ముంబై టీమ్‌లో రోహిత్ శర్మ, డికాక్, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వారిలో ఏ ఇద్దరూ రాణించిన ముంబై టీమ్‌కు తిరుగుండదు. తొలి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబై టీమ్ కోల్‌కతాతో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

బలహీనతలు
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్, బౌలింగ్ పేలవంగా సాగింది. స్టార్ ఆటగాళ్లెవరూ రాణించలేదు. చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పిచ్‌పై ముంబై బౌలర్లు తేలిపోయారు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న యూఏఈ పిచ్‌లపై ముంబై స్పిన్నర్లు రాణించలేకపోతున్నారు. క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం ముంబైకున్న పెద్ద లోటు.

ముంబై జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్

మ్యాచ్ ఫేవరెట్
సమఉజ్జీలుగా బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లకూ సమాన అవకాశాలున్నాయి. టీ20లకు సరిపోయే పవర్‌‌ హిట్టర్లతో కోల్‌కతా టీమ్ బలంగా ఉంది. బౌలర్లు కూడా అంచనాలు అందుకుంటే ముంబైపై విజయం ఖాయం. మరోవైపు తొలి మ్యాచ్ తప్పులను పునరావృతం చేయకుండా ముంబై టీమ్ అంచనాల మేరకు ఆడితే కోల్‌కతాను నిలువరించడం పెద్ద కష్టం కాదు.

Tags: kolkata night ridersmumbai indians
Previous Post

తిరుపతి బరిలో తొడకొట్టనున్న పవన్!

Next Post

బీజేపీ తీర్మానం : నాని పదవికి గండం!

Related Posts

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

గన్‎మెన్స్ వద్దు .. వంగవీటి సైన్యం చాలు.. !

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

జంబంగా హెలికాప్టర్లో వచ్చారు.. అడ్డంగా బుక్కయ్యారు

త్రివిక్రమ్ కథతో ‘ఉప్పెన’ హీరో సినిమా.. ?

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist