November 10, 2026 12:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తన సినిమాకు తానే డైలాగ్స్ రాసుకుంటున్న రజనీకాంత్

‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో రజనీ జనవరి నెలాఖరులో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ గ్యాప్ లో రజినీ తన సినిమాకు సబంధించి ఆయనే స్వయంగా డైలాగ్స్ రాసుకోవాలని అనుకుంటున్నారు.....

October 14, 2020 at 2:27 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్పగానే ఆయన ఫాన్స్ పూనకంతో ఊగిపోతారు. ఆయనకు భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అధిక సంఖ్యలో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ హీరోకు ఈ మధ్య కాలం కలసి రావడం లేదు. రజనీకు శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ సినిమా తర్వాత ఆ స్థాయికి తగ్గట్లు సినిమాలు విజయం కావట్లేదు. రజనీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం అందుకోవట్లేదు. ‘కబాలి, ‘కాలా’, రోబో-2, పేట్టా’ లాంటి  సినిమాలు  బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘దర్బార్’ పర్లేదనిపించింది. కానీ రజనీ స్థాయికి తగ్గ హిట్ కాదు ఆ సినిమా.

ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.  ఇందులో  ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. మన దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల సినిమా షూటింగ్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు నిలిచిన ఈ సినిమా పనులు ఇటీవలే మొదలయ్యాయి. అయితే కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గే వరకు రజినీకాంత్ ఇంటికే పరిమితం అవ్వనున్నారు.

‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో రజనీ జనవరి నెలాఖరులో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ గ్యాప్ లో రజినీ తన సినిమాకు సబంధించి ఆయనే స్వయంగా డైలాగ్స్ రాసుకోవాలని అనుకుంటున్నారు. వెంటనే ఈ విషయాన్ని దర్శకుడు శివకు తెలియజేసి డైలాగ్స్ రాసే పనిలో పడ్డారు సూపర్ స్టార్ రజనీ. కీలక సన్నివేశాలకు, హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన డైలాగ్స్ రాస్తున్నారు. చూడాలి రజనీ రాస్తున్న డైలాగ్స్ ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతోందో మరి. ఆయన ఫాన్స్ కూడా ఈ సినిమాపై నమ్మకంతో ఉన్నారు. ఈసారి పక్కగా రజనీ పెద్ద హిట్ కొడతాడని అంచనాలున్నాయి.

Tags: kollywood newskollywood updateslatest tamil moviesleotoprajinikanth moviesrajinikanth pettarobo 2superstar rajinikanthtamil cinema newstamil movie reviews
Previous Post

అంపైర్ ను బెదిరించిన ధోని..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Next Post

ఇసుక నుంచి తైలంబు పిండవచ్చు

Related Posts

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ముఖ్య కథనాలు

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist