November 10, 2026 10:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కుప్పంలో కుట్రలు .. ప్రజాస్వామ్యం అపహాస్యం!

‘కుప్పంలో కుట్రలకు, కుయుక్తులకు, కేసులకు వెరవం అని గట్టిగా బదులిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. కుప్పంలో ఫ్యాక్షన్ ముఠా మూకలు రెచ్చిపోతున్నాయి .. ప్రతిపక్షాన్ని శిక్షించేందుకు శిక్షణ తీసుకున్న పోలీసులు నోరుతెరచి హక్కుల గురించి ప్రశ్నిస్తున్న ప్రతిఒక్కరిపై కేసులుకట్టి అరెస్టు చేస్తున్నారు ’ చట్టాలను అతిక్రమించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

November 10, 2021 at 12:08 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నైతికంగా గెలవలేమని నాటకాలకు తెర తీశారు ..!

రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ తోపాటు మిగిలి ఉన్న మరికొన్ని మున్సిపల్, నగరపంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీపావళి పండుగ, హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న పర్వదినాలను కూడా చూడకుండా నోటిఫికేషన్ బేస్ చేసుకుని నామినేషన్ ప్రక్రియను షురూ చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలు కాగానే నెల్లూరు, కుప్పం, గుంటూరు జిల్లా పల్నాడు లోని దాచేపల్లి, గురజాల పురపోరులో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాలరాశారు. ప్రాదేశిక సూత్రలను సైతం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఏపీని ఒక బీహార్ మాదిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించడానికి నెల్లూరు, కుప్పంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యక్ష్య ఉదాహరణలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసేలా అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలు అన్నీఇన్నీకావు. కుప్పం మున్సిపాలిటీకి నోటిఫికేషన్ ఇచ్చిన నాటినుంచి అక్కడ ఫ్యాక్ష్యన్ రాజకీయాలు తిరిగి పురుడుపోసుకున్నాయి. టీడీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుపడటం, దాఖాలు చేసేందుకు వచ్చిన వారిపై దాడులు చేసి, నామ పత్రాలను చింపివేయడం వంటి చర్యలు చట్టాలను అత్రీకమించడమే. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బకొట్టాలన్నా దుర్నీతి తారస్థాయికి చేరింది.

విపక్షం వినశానికే ఎత్తులు.. తిప్పులు తప్పవ్ !

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యమేలుతోంది. ఆదాయ వనరులను నాశనం చేయడం, దోచుకోవడం తప్ప వేరే సంగతే పట్టదు. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు అన్న చిన్న విమర్శ చేసిన బూతుల మంత్రులపై విమర్శల దాడులకు దింపుతారు. అనునిత్యం ప్రతిపక్ష్యాన్ని నాశనం చేయాలని ఆలోచన చేయడమే తప్పా .. కాస్తా అవే ఆలోచనలు రాష్ట్రం ఉన్నతికి కేటాయిస్తే.. ఎప్పుడో బాగుపడేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న కుట్రలు రాష్ట్రం మొత్తం చూస్తోంది. విపక్షంపై దాడులు, రాష్ట్ర ఎన్నికల సంఘం నియంత్రణ కోల్పోయి చేతులేత్తిసిన ఘటనలు, గంగిర్రెద్దుల తలుపే పోలీసు యంత్రాంగం చేస్తున్నచర్యలు వంటివి అత్యంత హేయనీయం. ఈ చర్యలకు కుప్పంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరవర్మేనని, ఆయనను తప్పించాలని టీడీపీ 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వెంకటరమణ హైకోర్టు ను ఆశ్రయించాడు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అదే మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న కమిషనర్లును ఆర్వోలుగా నియమిస్తే .. కుప్పంలో మాత్రం పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మను నియమించడంలో రాజకీయ కుట్రలు దాగి ఉందని పిటిషనర్ తరుఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరుఫున న్యాయవాది వాదనలు వినిపించగా .. జడ్జీ అసహనం వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలకు అక్కడ పనిచేస్తున్న కమిషనర్లు ఆర్వోలుగా నియమిస్తే .. ఒక్క కుప్పంలో ఎందుకు లోకేశ్వరవర్మను నియమించారని జడ్జి ప్రశ్నించారు. ఎస్ఈసీకి స్వయంప్రతిపత్తి అధికారాలు కలిగి ఉన్నాయని నిబంధనలు ఉల్లంఘన జరిగితే చేతులు కట్టుకుని చూస్తూ ఉండకూడదని గుర్తు చేశారు.

హక్కులను ప్రశ్నిస్తే అరెస్టులా..?

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికలగా అధికారపార్టీ భావించినట్లుంది కాబోల్ .. భయంతో వణికిపోతు ఘాతుకాలకు వడికడుతోంది. నామినేషన్ల ఉపసంహరణతో ప్రారంభమైన గోడవలు టీడీపీ నాయకులు అరెస్టులతో కూడా చల్లార్లేదు. ప్రజాస్వామ్య హక్కులను ప్రశ్నించి, అసంతృప్తి వ్యక్తం చేసిన నేరానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు పులవర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా 19 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కుప్పంలో మున్సిపల్ పోరులో టీడీపీ తరుఫున 126, వైసీపీ 89, కాంగ్రెస్ 15, బీజేపీ 5 నామినేషన్ల వేశారు. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసి, రాత్రి 9 గంటలు అవుతున్న తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట దర్నాకు దిగారు. దీంతో కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కుప్పం పోలీసుల తీరు పై డీజీపీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అక్రమ అరెస్టులను డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని లేఖ లో వివరించారు. కుప్పంలో తప్పులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: #topstories
Previous Post

ఎన్టీఆర్, కొర‌టాల మూవీకి బ్రేక్ ప‌డిందా?

Next Post

భోళా శంక‌ర్ మూవీకి ముహూర్తం ఫిక్స్

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

ముఖ్య కథనాలు

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist