July 15, 2026 8:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘పుష్ప’ మొదటి పాట వచ్చేసింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో మొదటి పాట వచ్చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది. ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

August 13, 2021 at 11:14 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదలవుతోంది. ఇందులో డ్రైవర్ పుష్పరాజ్ పాత్రను అల్లు అర్జున్ పోషిస్తున్నారు. దీని టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ల తర్వాత ఫస్ట్ సింగిల్ ను ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ఈ ఏడాది క్రిస్మస్ కు విడుదలవుతోంది. ఈ సినిమాలోని మొదటి పాట ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రోమోను విడుదల చేయగానే విపరీతమైన స్పందన లభించింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ దీన్ని పాడారు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2020 జనవరిలో ‘అలవైకుంఠపురములో’ తర్వాత విడుదలయ్యే అల్లు అర్జున్ సినిమా ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించుదామనుకుంటే ఆ సమయంలో పోటీ విపరీతంగా ఉండటంతో ఇంకా ముందే విడుదల చేయటానికి చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. విడుదలైన పది నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షల వ్యూస్ ని తెలుగు పాట కొల్లగొట్టేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.

ఊర మాస్ తో ‘అల్లు’ వ్యూస్ కొల్లగొట్టడమే..

ఇక ఈ పాట ఎలా ఉంది అని అడిగితే వ్యూస్ కొల్లగొట్టడమే లక్ష్యం అని చెప్పొచ్చు. పూనకంతో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఊర మాస్ రేంజ్ లోనే ఊగిపోయాడు. మొత్తానికి చంద్రబోస్ తనదైన శైలిలోనే ఈ పాటను రాశారు. అహ్హ హ్హా.. వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదారా ఆకలి.. పులినే తింటది చావు..చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా ఆకలి.. వేటాడేది ఒకటి పరుగెట్టేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందే.. దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక..’ పదునైన పదజాలంతో పాట సాగుతుంది.

జీవులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రతిఫలించేలా సాహిత్యం ఉంది. ఇందులో విజువల్స్ కూడా వండర్ అనిపిస్తాయి. లార్ డ్రైవర్ గా పుష్పరాజ్ కనిపించడం, ఎర్రచందనం దుంగల్ని ఎత్తుకెళ్లడం.. లాంటి యానిమేటెడ్ విజువల్స్ కూడా చూపారు. అమ్మవారి జాతరలో సాగేలా ఈ పాట ఉంది కాబట్టి నేపథ్యం అదే కావచ్చు. అడవిలో గొడ్డలి చేత్తో పట్టుకుని అల్లు అర్జున్ ఊగిపోయాడు. హీరో నైజం ఏమిటో పాటలోనే చూపే ప్రయత్నాన్ని సుకుమార్ చేశారు. దీనికి డీఎస్పీ ఊర మాస్ బాణీని అందించారు.

ఇప్పుడు మారెట్లో వ్యూస్ పోటీ మొదలైంది అనుకోవచ్చు. ఇటీవలే మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ లోని దోస్తీ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట.. ఇక రేస్ మొదలైందని అనుకోవచ్చు. బన్సీ ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఫీస్ట్ అనే చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా మొట్టమొదటిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. తెలుగులో శివం ఈ పాటని పాడారు. పాటలో అల్లు అర్జున్ హావభావాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

The AXE has been sharpened for #PushpaRaj's hunt 🪓🎵#PushpaFirstSIngle is out now 🔥

Telugu:https://t.co/QUrnjGWGaD
Hindi:https://t.co/6ollTMT9B2
Tamil:https://t.co/BR5VXzsRP8
Malayalam:https://t.co/gXbFrgLTG8
Kannada:https://t.co/GXLSY7gwhi

A Rockstar @ThisIsDSP Musical 🎶 pic.twitter.com/WWSKt4Ctmn

— Aditya Music (@adityamusic) August 13, 2021

Tags: leotoppushpa first single
Previous Post

Bollywood Beauty Bhumi Pednekar poses to tease during Verve shoot

Next Post

థియేటర్లకు కళ తెచ్చిన కళ్యాణ మండపం

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Pooja Bhalekar Ups The Heat

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist