ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కల్లోలమే. దీని వల్ల రోజురోజుకి ప్రజల్లో భయం పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ తీవ్రత పెరుగుతూనే పోతోంది. దగ్గినా, తుమ్మినా టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే కొద్దిపాటి లక్షణాలకే కంగారు పడిపోతున్నారు. అలాంటివాళ్ల ఇంటి వద్దనే ఉంటూ కరోనాను జయించవచ్చు. కొద్దిపాటి లక్షణాలు ఉంటే ఏం చేయాలి? రోజువారి షెడ్యూల్ లో ఏం ఫాలో కావాలంటే…












