September 7, 2026 2:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కరోనా కల్లోలం : దేశ వ్యాప్త లాక్ డౌన్ తప్పదా?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 3.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.

May 5, 2021 at 11:41 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 3.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.3800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే యూపీ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, బీహార్, ఒరిస్సా, ఝార్ఖండ్ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయినా కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. ఇప్పటికే దేశంలో కోటి 69 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో కోటి 39 లక్షల మంది కోలుకున్నారు. 2 లక్షల మందికిపైగా చనిపోయారు. ఇంకా దేశంలో 30 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరికి అదనంగా ప్రతి రోజూ 3.8 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలకు అధికారాలు అప్పగించి, కేంద్రం చేతులు దులిపేసుకోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

అప్రమత్తమైన ప్రపంచ దేశాలు

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టించడంతో అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. భారత్‌లో ఉన్న తమ పౌరులు తిరిగి స్వదేశాలకు వచ్చేయాలని చాలా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. భారత్‌లో ఉన్న అమెరికా పౌరులంతా వెంటనే తిరిగి వచ్చేయాలని యూఎస్ అధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. భారత్ దేశంలో వెంటనే లాక్ డౌన్ వేయాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలు సరిహద్దులు మూసివేశాయి. దేశంలో ఇప్పటికే 30 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో కరోనా రోగులకు వైద్య సేవలు అందక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ప్రతి రోజూ ఏదో ఒక రాష్ట్రంలో ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మే 15 నాటికి రోజుకు పది లక్షల కేసులు వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో నిన్న ఒక్క రోజే 20 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లోనే ఏపీలో 2 లక్షల పాజిటివ్ కేసులు రావడం గమనిస్తే కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీలో 11.5 లక్షల మంది కరోనా బారిన పడగా, 8 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇంకా ఏపీలో లక్షా 80 వేల కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తెలంగాణలోనూ కరోనా కల్లోలం ఆగలేదు. నిన్న ఒక్క రోజే 6 వేల మంది కరోనా భారినపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో 6 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 5 లక్షల మంది కోలుకున్నారు. 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా తెలంగాణలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనా టెస్టులు చేయించుకునేవారు, టీకాలు తీసుకునే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు లేక జనం గగ్గోలు పెడుతున్నారు.

దుర్గగుడిలో కరోనా కాటుకు సిబ్బంది బలి

విజయవాడ దుర్గగుడిలో పనిచేసే సిబ్బందిలో ఇప్పటికే 8 మంది కరోనా బారినపడి చనిపోయారు. మొత్తం 300 మంది సిబ్బంది, మరో 200 మంది కాంట్రాక్టు సిబ్బంది ఉండగా ఇప్పటికే 100 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వారిలో 80 మంది కోలుకున్నారు. మరో 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే దుర్గగుడి సిబ్బంది ముగ్గురు కరోనాతో చనిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక తిరుమలలో కరోనా బారిన పడి 16 మంది సిబ్బంది చనిపోయారని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో 210 మంది సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. నేటి నుంచి తిరుమలలోనూ దర్శనాలను కట్టడి చేశారు. ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇక శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కరోనా బారిన పడి 10 మంది సిబ్బంది చనిపోయారు. దాదాపు 70 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దర్శనాలను తగ్గించారు. సిబ్బంది కూడా రోజు విడిచి రోజు హాజరయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం దొరికింది.

Tags: carona second wave fluctuation in indiacorona cases india second wavecorona india 2nd wavecorona india second wave endcorona india second wave peakcorona second wave in india in telugucorona second wave in india lockdowncorona second wave india lockdowncorona second wave india newscorona second wave india symptomscoronavirus india second wave lockdowncovid 19 india second wave lockdowncovid india 2nd wave peakcovid india second wave predictioncovid second wave india death ratecovid second wave india latest newsindia corona lockdown newsindia covid 2nd wave lockdownindia covid second wave lockdownindia latest newsindia second wave of coronaindia second wave of coronavirusindia second wave of covidindia second wave of covid-19second wave of corona in india latest newstelugu news
Previous Post

కరోనా లక్షణాలు ఉన్నాయా.. ఈ షెడ్యూల్ ఫాలోకండి!

Next Post

బాల బ్రహ్మం అభిజ్ఞ కరోనాపై ఏమంటున్నాడు?

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Ritu Varma Latest Pics

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Nabha Natesh Latest Pics

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist