September 13, 2026 2:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అన్నకి మంత్రి పదవి.. పవన్‌ వ్యూహం.. జగన్‌ ఉక్కిరిబిక్కిరి…!!

December 11, 2024 at 6:48 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జనసేన అధినేత. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలి వ్యూహాలతో దూసుకుపోతున్నారు. 2019 ఎన్నికల్లో నిలిచిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్… వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి టీడీపీతో జట్టు కట్టి బరిలోకి దిగిన పవన్… తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటుగా తన పార్టీకి వంద శాతం సక్సెస్ రేటును సాధించారు. కూటమిని రికార్డు మెజారిటీతో గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. అంతిమంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు సీఎం కుర్చీని కానుకగా ఇచ్చిన పవన్… డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. వెరసి తనను ట్రోల్ చేసిన వైసీపీకి నోట మాట రాకుండా చేసిన పవన్… వైసీపీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పవన్ అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ కు నిజంగానే ఊపిరి ఆటం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. తాజాగా పవన్ అమలు చేస్తున్న వ్యూహంతో జగన్ కు ఫిలమెంట్లు ఎగిరిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన పవన్ అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అగ్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ టూర్ ముఖ్య ఉద్దేశం తన సోదరుడు కొణిదెల నాగేంద్రబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడమేనన్న వాదనలు వినిపించాయి. అయితే పవన్ టూర్ ఉద్దేశం అది కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి పంపించి… తాను మాత్రం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పవన్ ఢిల్లీ టూర్ సాగిందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ వ్యూహం మేరకే నాగబాబుకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు. పవన్ తన ప్లాన్ లో తొలి భాగం సక్సెస్ అయ్యిందన్న భావనతో ఇప్పుడు మిగిలిన సగ భాగాన్ని అమలులోకి తెస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో పాటుగా కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని వినికిడి. ఇదే జరిగితే… జగన్ కు ఢిల్లీలో దాదాపుగా అన్ని ద్వారాలు మూసుకుపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.

వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో పవన్ ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ ప్రతిపాదించినట్లుగా నాడు వార్తలు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో తనకు దక్కిన ఓటమికి బదులు తీర్చుకుని గానీ… జాతీయ స్థాయిలోకి రాలేనని, తొలుత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా పోటీ చేసే అవకాశం గురించి ఆలోచిద్దామని పవన్ చెప్పినట్లుగా సమాచారం. పవన్ ప్రతిపాదనను గౌరవించిన బీజేపీ పెద్దలు నాడు ఆయనను అంతగా బలవంతపెట్టలేదు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలతో పవన్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే… తమకు మరింతగా బలం పెరుగుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సనాతన ధర్ంపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరించిన వ్యూహం ఒక్కసారిగా ఆయనకు దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ తరుణంలో పవన్ ను జాతీయ స్థాయిలోకి తీసుకుంటే… బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనాలు వేస్తున్నారు. ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్న దానిని పరిశీలించేందుకే మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ ను పంపినట్లుగా సమాచారం. పవన్ ప్రచారం చేసిన దాదాపుగా అన్ని స్థానాల్లో బీజేపీ విక్టరీ కొట్టడంతో బీజేపీ నేతలు… పవన్ ను నేషనల్ పాలిటిక్స్ లోకి తీసుకురావాల్సిందేనని తీర్మానించారట.

ఈ క్రమంలోనే మొన్నటి ఢిల్లీ పర్యటనలో పవన్ ఫుల్ బిజీబిజీగా గడిపారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి రావాలంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనకు పవన్ దాదాపుగా ఓకే అన్నారని వినికిడి. ఈ క్రమంలోనే నాగబాబుకు రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవి ఇస్తూ చంద్రబాబు ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సఖ్యతగానే కొనసాగుతున్నారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఇప్పటికీ అనుకూలంగానే సాగుతున్నారు. అయితే పవన్ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడం, సెంట్రల్ మినిష్టర్ గా మోదీ కేబినెట్ లో చేరితే… బీజేపీతో జగన్ సంబంధాలు నెరపడం దాదాపుగా నిలిచిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మోదీతో జగన్ సంబంధాలు కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే.. అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ కావడం కూడా తథ్యమేనని చెప్పక తప్పదు. ఈ లెక్కలన్నీ వేసుకునే పవన్ జాతీయ రాజకీయ రంగప్రవేశంపైై జగన్ తీవ్రస్థాయిలో భయపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: CM Chandrababudeputy cm Pawan kalyanKonidela Nagababuleonewsleotoprajya sabhays jaganYS Jagan in a tight spot due to Pawan Kalyan's strategy..
Previous Post

తాడేపల్లి ఇనుప కంచె బద్దలు… దగ్గరుండి కూలుస్తున్న జగన్‌..??

Next Post

మాజీ మంత్రి రజినీ పెద్ద మనసు… 5 కోట్లు లంచం అడిగి 2 కోట్లతో సరి…!!

Related Posts

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

దున్నపోతు మనిషా, మహిషా.. అదే ‘జల్లికట్టు’

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

Lavanya Tripathi

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

ముఖ్య కథనాలు

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist