November 10, 2026 4:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ ఎమ్మెల్యే.. కరోనా ‘సూపర్ స్ప్రెడర్’ అంటున్నారందుకే!

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తికి తానే కారణమవుతున్నారన్న ఇదివరకటి ఉదంతంలాగానే, ఇది సరికొత్త వివాదం.

September 14, 2020 at 7:57 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి. జగన్ పట్ల భక్తికి, దూకుడుతనానికి, అత్యుత్సాహానికి ఆయన పెట్టింది పేరు. కరోనా సీజన్ మొదలైన తొలినాళ్ల నుంచి.. తన అత్యుత్సాహంతో.. కరోనా సూపర్ స్ప్రెడర్ గా మచ్చ తెచ్చుకున్న మధుసూదన్ రెడ్డి తీరు ఏ మాత్రం మారలేదు. ఇప్పుడు.. ప్రత్యేకించి, రోజుకు పదివేల కేసుల వంతున ఏపీ రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న రోజుల్లో కూడా ఆయన అదే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కరోనా సూపర్ స్ప్రెడర్ గా మరోమారు కీర్తి తెచ్చుకుంటున్నారు. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల సందర్భంగా నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గనుక.. ఆయన కూడా స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చాలా పరిమిత సంఖ్యలో జనాన్ని పోగేసి జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు. అయితే మధుసూదన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎమ్మెల్యే వెంట ఉన్న కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించారు. 

ఎమ్మెల్యే సహా.. అనేక మంది అసలు మాస్కులు ధరించలేదు. దీనికి తోడు గుంపులు గుంపులుగా ఎమ్మెల్యే చుట్టూ జమ అయ్యారు. పైగా స్కూలు పిల్లలను కూడా గుంపులుగా ఆ కార్యక్రమానికి రప్పించారు. దారుణం ఏంటంటే.. ఆ పిల్లల్లో ఎవ్వరికీ మాస్కులు లేవు. 

ఇదంతా ఒక ఎత్తు.. కార్యక్రమంలో అత్యుత్సాహం ఉప్పొంగిపోయి.. ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి బ్రేక్ డ్యాన్సులు చేయడం ఒక ఎత్తు. అనుచరులు ఉబ్బెత్తిస్తోంటే.. వారితో పదం కలిపి స్టెప్పులు వేయడం ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. స్కూలు పిల్లలతో కలిసి అదే డ్యాన్సులను కొనసాగించారు. 

అత్యుత్సాహం తొలిసారి కాదు..

మధుసూదన్ రెడ్డిలో అత్యుత్సాహం.. కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా.. అది వెల్లువలా బయటకు రావడం..  ఇది తొలిసారి కాదు. గతంలో కరోనా వ్యాపిస్తున్న తొలిరోజుల్లోనే పేదలకు సాయం అందించినప్పుడు మధుసూదన రెడ్డి కూడా చాలా చురుగ్గా ఉన్నారు. విరాళాలు వచ్చిన సొమ్ములతో పాటు భారీగా తన సొంతసొమ్ము వెచ్చించి నియోజకవర్గంలో పేదలకు దినుసులు, కూరగాయలు పంచారు. ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ఈ వితరణ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలాగా భారీ ఊరేగింపులతో.. ఫ్లెక్సిలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఊరేగింపులు చేయడం చాలా వివాదాస్పదం అయింది. నియోజకవర్గ పరిధిలో పలువురు అధికార్లకు కూడా కరోనా వచ్చింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కరోనా భారీగా విజృంభించింది. ఊరంతా రెడ్ జోన్ చేశారు. దీనికంతా ఎమ్మెల్యే మధు కారణం అని ప్రచారం జరిగింది. ఆయన ఊరేగింపులు.. ఆ తర్వాత.. అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలకు అలాంటి ప్రచార కాంక్షతో ఊరేగింపులు చేయడానికి స్ఫూర్తినిచ్చాయి.!

ఎమ్మెల్యే దంపతులకు కూడా సోకింది, కానీ..

ఊరంతా కరోనా రావడానికి తన ఊరేగింపులు కారణం కాదని ప్రజల్ని నమ్మించడానికి మధు చాలా కష్టపడాల్సి వచ్చింది. పేదలకు సాయం చేస్తే నా వల్లే వచ్చిందంటారా అంటూ ఆయన పదేపదే చెప్పుకున్నారు. కానీ నింద అలాగే ఉండిపోయింది. ఈలోగా ఎమ్మెల్యే మధు, ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. ఇద్దరూ తిరుపతిలో కికిత్స తీసుకున్నారు. కుదుటపడ్డారు. ఎమ్మెల్యే మళ్లీ తన మునుపటి దూకుడులోకి వచ్చేశారు. వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. కరోనా జాగ్రత్తల జోలికి వెళ్లకుండా ఎడాపెడా నిర్వహించారు. సోషల్ డిస్టెన్సు అనే మాటను తగలేశారు. మాస్కులు ధరించాలనే నిబంధనను తుంగలో తొక్కారు. స్కూలు పిల్లలను కూడా గుంపులుగా పిలిపించి.. కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల ఆర్భాటానికి ఇవన్నీ అవసరం అని ఎమ్మెల్యే అనుకోవచ్చు. కానీ.. సోషల్ డిస్టెన్స్ గానీ.. కనీసం మాస్కులు గానీ.. పాటించాలనే జాగ్రత్త తీసుకోకపోవడమే తప్పు. 

నారా లోకేష్ ఫైర్

ఈ వ్యవహారం తన దృష్టికి రాగానే లోకేష్ దానిని తీవ్రంగా పరిగణించారు. మధుసూదనరెడ్డి పిల్లలతో కలిసి బ్రేక్ డ్యాన్సులు చేసిన వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఫైర్ అయ్యారు. ఆయన ట్విటర్ లో ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘మాస్కుల్లేవు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు.. రాష్ట్రంలో రోజుకు పదివేల కేసులతో ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా సూపర్ స్ప్రెడర్లుగా వ్యవహరిస్తున్నారంటూ రెచ్చిపోయారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చి బయటపడినా కూడా.. ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి పాఠం నేర్చుకోలేదని విమర్శించారు. 

ఎమ్మెల్యే మధుకు ఇంత ధీమా తగదు

ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి.. తనకు పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది గనుక.. మళ్లీ కరోనా రాదనే ధీమాతో ఉండవచ్చు. కానీ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేప్పుడు.. తన అత్యుత్సాహానికి ఒక పరిమితి పెట్టుకోవాలి. ఆయనకు మళ్లీ రాకపోవచ్చు. కానీ.. ఇలా నిబంధనలు పాటించకుండా మాస్కుల్లేకుండా గుంపులుగా మందిని పోగేసి కార్యక్రమం నిర్వహిస్తే.. ఏ ఒక్కరినుంచి అయినా.. అనేక మందికి వ్యాపించే ప్రమాదం చాలా ఉంటుంది. కరోనాకు ఆయనే కారణం అవుతున్నారనే విమర్శలు మళ్లీ మళ్లీ వస్తాయి. వైఎస్సార్ ఆసరా అనేది ప్రజల మంచి కోరే గొప్ప కార్యక్రమం అయినప్పుడు.. దాన్ని ఎటూ ప్రజలు గుర్తిస్తారు. ఇలాంటి ఆర్భాటాలు, ప్రమాదకరమైన కార్యక్రమాలు అనవసరం. ఆ సంయమనం ఎమ్మెల్యే కలిగి ఉండాలి.

No masks. No social distancing.
Even though AP is clocking 10,000 #Covid19 cases a day, YSRCP legislators continue to shamelessly play the role of super spreaders. Ironically this MLA, B Madhusudhan Reddy of Srikalahasthi tested positive earlier & hasn’t learnt his lessons yet. pic.twitter.com/raRyJi2g68

— Lokesh Nara (@naralokesh) September 13, 2020

 

Tags: leotopmla biyyapu madhusudan reddysuper spreader of corona
Previous Post

కింజరాపు, పరిటాల.. కొత్త నాయకత్వం, కొత్త జోష్!

Next Post

మంచి కోసం చెడ్డ పేరు మోసే ఇట్టిమాణి

Related Posts

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2026 1:41 pm

పదవుల కోసం కాకుండా కేవలం అపారమైన అభిమానంతో పాతిక సంవత్సరాలుగా చేసిన సేవకు...

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ముఖ్య కథనాలు

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist