April 20, 2026 5:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

మంచి కోసం చెడ్డ పేరు మోసే ఇట్టిమాణి

ఈ కరోనా కాలంలో సినిమాలు చూడాలంటే ఓటీటీ తప్ప మనకు మరో మార్గం లేదు. మంచి సినిమాలు ఏ భాషలో ఉన్నా జనం చూస్తున్నారు. అలాంటి వారి కోసం మలయాళ చిత్రం ‘ఇట్టిమాణి’ చక్కగా ఉపయోగపడుతుంది.

September 14, 2020 at 12:43 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైవిధ్యమైన కథాంశాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఓటీటీ. అందులో భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తోన్న మలయాళ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఇట్టిమాణి మేడిన్ చైనా’. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఆయన ఇందులో తండ్రీ, కొడుకులుగా(తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుంది) నటించడం విశేషం.

కథేంటి?: చైనాలో పుట్టి, పదేళ్ళ వయసులో కేరళకు వలస వచ్చిన యువకుడు ఇట్టిమాణి. తండ్రి ఆస్తిపాస్థులేమీ ఇవ్వకపోయినప్పటికీ.. తనకున్న తెలివితేటలతో .. కేటరింగ్, నకిలీ వస్తువుల్ని అమ్మే వ్యాపారాన్ని నిర్వహిస్తూ… అమ్మతో జీవిస్తుంటాడు. అతడికి వయసు మీద పడుతున్నా.. పెళ్ళి మాత్రం కాదు. ఎన్ని సంబంధాలు వస్తున్నప్పటికీ వాటికి అతడి బిజినెస్ అడ్డుపడుతుంటుంది.

అతడికున్న మరో అలవాటు ఏంటంటే.. కమీషన్ లేనిదే అతడు ఏ పనీ చేయడు. చివరికి అతడి అమ్మ హాస్పిటల్ ఫీజు లో కూడా కమీషన్ తీసుకుంటాడు. అలాంటి ఇట్టిమాణి .. తన అమ్మ స్నేహితురాలైన అన్నమ్మకు సహాయం చేయాలనుకుంటాడు. ఆమెకు ముగ్గురు కొడుకులు. వారంతా విదేశాల్లో ఉంటూ… ఆమెను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిసినప్పటికీ పట్టించుకోరు. అందుకే ఇట్టిమాణి .. అన్నమ్మ కొడుకులకు ఓ షాక్ ట్రీట్ మెంట్ఇస్తాడు. చివరికి ఆ బిడ్డల్లో మార్పు తీసుకొస్తాడు.

ఎలా తీశారు?: ఉద్యోగాల పేరుతో ఉన్న ఊరిని, కన్నవారిని వదిలేసి విదేశాల్లో సెటిల్ అయిపోయి, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారికి ఈ సినిమా ఒక గుణపాఠం. ఎంత ఉద్యోగంలో బిజీ గా ఉన్నప్పటికీ కన్నవారితో మాట్లాడడం పిల్లల బాధ్యత. అందులో నిర్లక్ష్యం వహిస్తే.. ఎలాంటి వారికైనా తీరని వేదన. పర్టిక్యులర్ గా ఈ పాయింట్ ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు కొత్త దర్శకుడు జిబి జోజు. ఇష్యూ సీరియసే అయినప్పటికీ ..చేదు గుళికకు షుగర్ కోటింగ్ ఇచ్చినట్టు .. కామెడీ తో పరిష్కార మార్గం చూపించాడు దర్శకుడు . హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాకి మంచి సెంటిమెంట్ టచ్ ఇచ్చాడు. ఇట్టిమాణిగా మోహన్ లాల్ జీవిస్తే… అన్నమ్మగా రాధికా శరత్ కుమార్ తన అభినయంతో మెప్పించింది.

హైలైట్స్: శతమానం భవతి, ప్రతిరోజూ పండగే లాంటి తెలుగు సినిమాలు కూడా ఇదే పాయింట్ ను టచ్ చేశాయి. అయితే వాటికీ ‘ఇట్టిమాణి మేడిన్ చైనా’ కి ట్రీట్ మెంట్ లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు మోహన్ లాల్ రాధిక కొడుకులకు ఇచ్చే షాక్ ట్రీట్ మెంటే ఈ సినిమాకి హైలైట్. ప్రేక్షకులకు కూడా అది షాకిస్తుంది. మలయాళ క్రైస్తవ సంస్కృతి, సాంప్రదాయాల్ని ఈ సినిమాలో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అది సినిమాకి మంచి బలంగా నిలుస్తుంది.

నటీనటులు : మోహన్ లాల్, రాధికా శరత్ కుమార్, హనీరోజ్, అజు వర్గీస్, కే.పి.ఎ.సి లలిత, సలీమ్ కుమార్, హరీశ్ కనారణ్, ధర్మజన్, సిజాయ్ వర్గీస్, వినూ మోహన్ , కైలాష్ తదితరులు
నిర్మాణం : ఆంటనీ పెరుంబావూర్
దర్శకత్వం : జిబి జోజు
ఎక్కడచూడాలి?: అమెజాన్ ప్రైమ్
ఒక్కమాటలో : హార్ట్ టచింగ్ ఎంటర్ టైనర్
భాష : మలయాళం
రేటింగ్ : 3.5 / 5
-ఆర్కే

Tags: ittimanimohanlal
Previous Post

ఆ ఎమ్మెల్యే.. కరోనా ‘సూపర్ స్ప్రెడర్’ అంటున్నారందుకే!

Next Post

పదవుల తాయిలాలతో ప్రభుత్వం దువ్వుతోంది. కానీ..

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీనియర్ల సిగపట్లు : టీడీపీలో కొత్త లొల్లి

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుందట… !

తల్లిదండ్రులూ.. సందేహాలు మానండి.. వెన్ను తట్టి ప్రోత్సహించండి..

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist