November 6, 2026 8:26 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కింజరాపు, పరిటాల.. కొత్త నాయకత్వం, కొత్త జోష్!

టీడీపీకి కొత్త జవసత్వాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. యువరక్తానికే పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలో.. కీలక బాధ్యతలు కొత్త వారి చేతుల్లోకి వెళ్లనున్నాయి.

September 14, 2020 at 7:06 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీకి కొత్త సారథులు రాబోతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక డీలాపడిపోయిన క్యాడర్ లో జోష్ నింపేందుకు యువరక్తానికి పెద్దపీట వేసేందుకు టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. ఎన్నికల అనంతరం చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలు కూడా లేకుండా పోయారు. దీంతో టీడీపీ క్యాడర్ నిస్తేజంగా తయారైంది. పార్టీ అధినేత పిలుపు ఇచ్చినా క్యాడర్ ను క్షేత్రస్థాయిలో కూడగట్టి నడిపించే నాయకులు కరవయ్యారు. 

ఇవన్నీ గమనించిన టీడీపీ అధినేత గత మూడు నెలలుగా తీవ్ర కసరత్తు చేసి ఓ లిస్ట్ రెడీ చేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్ష పదవితోపాటు దాదాపు 300 పార్టీ పదవులను కష్టపడే యువ నేతలకు ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నారట. 

ఇందులో భాగంగానే ఐ వీ ఆర్ ఎస్ ద్వారా ప్రతీ కార్యకర్త అభిప్రాయాలను స్వీకరించి నియోజకవర్గంతోపాటు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బాగుంటుందో   ప్రతి కార్యకర్తను అడగి తెలుసుకున్నారు. సేకరించిన మొత్తం సమాచారాన్ని వడగట్టి యువ నేతలను ఎంపిక చేయనున్నారు.

టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడిని వరిస్తుందా?

టీడీపీ అధ్యక్ష పదవి రేసులో అచ్చెన్నాయుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార వైసీపీ తీవ్ర ఇబ్బందులు పెట్టినా అచ్చెన్నాయుడు పార్టీ లైన్ దాటలేదు. దీంతో అచ్చెన్నాయుడు అయితే ఉత్తరాంధ్రలో పార్టీని ముందుకు నడిపించడంతోపాటు బీసీ సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టవుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని సమాచారం. అందుకే  సీనియర్ నాయకుడు కళా వెంకట్రావును తప్పించి అచ్చెన్నాయుడుకు పగ్గాలు అప్పగించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది.

అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సరైన వాగ్దాటి ఉన్న వ్యక్తి అవసరం అని పార్టీ భావిస్తోంది. నాలుగేళ్ల నుంచి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నా ఆయన పెద్దగా పార్టీని నడిపించింది ఏమీ లేదు. ఆయన సౌమ్యుడు కావడం, వయసు పైబడటంతో ప్రస్తుత పరిస్థితుల్లో అచ్చెన్నాయుడే సరైన అభ్యర్థి అనేది చంద్రబాబునాయుడు ఆలోచనగా ఉందని సమాచారం.

తెలుగుయువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్

2019 ఎన్నికలకు ముందే రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే అప్పుడే విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ పార్టీలోకి రావడంతో ఆ పదవిని అతనికి కట్టబెట్టాల్సి వచ్చింది. వైసీపీని తట్టుకోవాలంటే టీడీపీ క్యాడర్‌లో జోష్ తెప్పించగల నేత పరిటాల శ్రీరామ్ మాత్రమే. 

అటు రాయలసీమతోపాటు, ఆంధ్రాలోనూ పరిటాల అభిమానులు భారీగా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ కు తెలుగుయువత పగ్గాలు అప్పగిస్తే యూత్ లో జోష్ వస్తుందని, అది పార్టీకి కలసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా వేయబోయే కమిటీల్లో తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్ పేరే ప్రముఖంగా ఉంది. వేరే ఎవరికి ఇచ్చినా ఆ జిల్లాకే పరిమితం అవుతున్నారని, ఇక పరిటాల శ్రీరామ్‌ను రంగంలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది.

దసరాకు కమిటీలు విడుదల చేస్తారా?

టీడీపీలో కమిటీల నియామకం కసరత్తు పూర్తయింది. స్టేట్ పదవుల నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో తీవ్ర కసరత్తు చేసి ఓ లిస్ట్ రెడీ చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులు ఆగి, పదవులు అప్పగించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దసరా నాటికి పార్టీ పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే కరోనా కారణంగా 6 నెలలు ఆలస్యం జరిగిపోయింది. ఇప్పటికీ క్యాడర్ కు దిశా నిర్ధేశం చేసే వారే కరవయ్యారు. ఇదే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు, ఇక సాధ్యమైనంత త్వరలో యువనేతలను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది.

Tags: kinjarapu atchennayuduleotopparitala sreeramyoung blood to telugudesam
Previous Post

విశాఖలో కరోనా మరణాలు తగ్గే అవకాశం

Next Post

ఆ ఎమ్మెల్యే.. కరోనా ‘సూపర్ స్ప్రెడర్’ అంటున్నారందుకే!

Related Posts

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

ముఖ్య కథనాలు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist