September 23, 2026 7:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం జగన్ రెడ్డి ఇప్పుడు ఏమొహం పెట్టుకొని కౌన్సిల్ లో ఎమ్మెల్సీ పదవులకు తమ నాయకులను ఎంపిక చేస్తున్నారు ఇది ఎలాంటి రాజకీయమో చూడండి.

February 23, 2023 at 6:55 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం జగన్ రెడ్డి ఇప్పుడు ఏమొహం పెట్టుకొని కౌన్సిల్ లో ఎమ్మెల్సీ పదవులకు తమ నాయకులను ఎంపిక చేస్తున్నారు? ఆనాడు మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో నెగ్గలేదని వీరావేశంతో వీరంగాలు వేసి కౌన్సిల్ ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సీఎం జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అభ్యర్థులను నిలబెట్టి వారికి ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు?

మీకు పదవులు అవసరం అయినప్పుడు మాత్రం మండలి ముద్దా? మండలి లో మీ మాట నెగ్గనప్పుడు మండలి రద్దా? ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఒక నియంత,ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నజగన్ రెడ్డి పరి పాలన కంటే ఆనాటి మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ పరిపాలన ఎంతో మేలని ప్రజలే అంటున్నారు. ఏ రాచరిక పాలనలోనూ ఇంతటి అధ్వాన్న మైన,అరాచక పాలన లేదనిపిస్తుంది. శాసనమండలి శుద్ధ దండగ అని అభినయాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇప్పుడు ఆదే శాసనమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులను కల్పించి తానేదో సామాజిక న్యాయాన్ని పాటించినట్లు ఉదర గొట్టుకొంటున్నారు. స్వార్ధమే పరమార్ధంగా జగన్ రెడ్డి ప్రదరిస్తున్నవికార విన్యాసాలు ప్రజాస్వామ్య నవనాడులను కుంగ దీస్తున్నాయి. ఆనాడు తన మాట నెగ్గలేదన్న అక్కసుతోనే శాసన మండలికి మరణశాసనం విధిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వారు తర్వాత ఎందుకు రద్దు చెయ్యమని కేంద్రం పై ఎందుకు వత్తిడి చెయ్యలేదు?

మాట తప్పని,మడిమ తిప్పని వంశం అని,విశ్వసనీయత అన్న పదం నా తోనే పుట్టిందని బీరాలు పలికిన జగన్ ఈ నాలుగేళ్లలో ఎన్ని సార్లు మాటలు మార్చారో జగన్ కి వున్న విశ్వసనీయత ఏ పాటిదో కౌన్సిల్ రద్దు చెయ్యకుండా కొనసాగించడమే అని చెప్పాలి. ఆరోజు అమరావతికి భూములిచ్చిన రైతులకు స్పష్టమైన పరిష్కారం చూపకుండా మూడు రాజధానులు అంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్ట ఉపసంహరణ బిల్లులను చట్ట సభల్లో ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం. అసెంబ్లీ లో తమ పార్టీకి బలం ఉండటంతో బిల్లులను ఆమోదించుకున్నారు. కానీ శానన మండలిలో తమకు బలం లేక పోయినా కూడా తాము చెప్పింది జరిగి తీరాల్సిందేనన్న పట్టుదలతో బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితుల్లో రెండు బిల్లులను మరింత అధ్యయనం చేయడం కోసం,ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం శాసన మండలి ఛైర్మన్‌ ఎమ్ ఏ షరీఫ్ తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సెలెక్టు కమిటీకి పంపాలని నిర్ణయించడంతో తన అధికార గర్వానికి భంగం కలిగినట్లు భావించిన జగన్ రెడ్డి మండలికే మంగళం పాడతానని ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు.

ప్రతిపక్షం తెలుగుదేశం, కౌన్సిల్‌లో తమకు ఉన్న సంఖ్యాబలంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ జగన్ రెడ్డి నానా యాగీ చేసారు. మండలిలో తమకు మెజార్టీ లేదు కనుక, తామనుకున్నది జరగలేదు కనుక అసలు మండలిలో ప్రజాస్వామ్యం లేదని చిందులు వేశారు. మీకు పదవులు అవసరం అయినప్పుడు మండలికి ప్రాణం పోయడం,మండలిలో మీ మాట నెగ్గలేదని మండలి ప్రాణం తీయడం ప్రజాస్వామ్యమా? తమకు మెజార్టీ ఉన్న సభలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లు ,తమకు బలం లేని చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం లేదని ప్రజాస్వామ్యంపై పెడబొబ్బలు పెట్టిన వారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్నికూనీ చేస్తూ జగన్ రెడ్డి సాగిస్తున్న కిరాతక పాలనకు ఎం సమాధానం చెబుతారు? హిట్లర్‌ కూడా ఒక వర్గంపై ఇంతటి అరాచకం, దమన కాండ చెయ్యలేదు.

శాసనవ్యవస్థలో ప్రాధాన్యత వున్నపెద్దల సభ నిర్ణయాన్ని శాసనసభలో తూర్పార పట్టి కించపరిచారు.పెద్దల సభ లో జరిగిన చర్చ ను శాసనసభలో హేళన చెయ్యడం చరిత్రలో లేదు.?ఆంధ్రప్రదేశ్ లాంటి పేద రాష్ట్రానికి ప్రతి ఏటా రూ 60 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి శాసనమండలిని నడిపించడం అవసరమాఅని దీర్గాలు తీశారు సియం జగన్ ఆరోజు, మరి అది నిజమైతే కౌన్సిల్ రద్దు చేయ్యకుండా తమ నాయకులను ఎమ్మెల్సీలుగా ఎందుకు నియమించారు? అభ్యర్థులుగా నిలబెట్టిన వారికి ఓట్లు వెయ్యమని ఎందుకు అడుగుతున్నారు? అంతే కాదు కిరాతక పాలనకు నాయకత్వం వహిస్తున్న జగన్ రెడ్డి నిజ స్వరూపం రోజు, రోజుకు వికృత రూపం దాలుస్తుంది. ప్రజా సమస్యల పై ఆందోళనలు చేసే వారి పై తప్పుడు కేసులు పెట్టడం,పోలీసు బలగాలతో అణచివేయడం, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం,జగన్ పాలనలో నెపోటిజం,ఫెవరిటిజం తప్ప మరేమిలేదు.

ఈ రెండు ఐపిసి లో చెప్పబడిన అవినీతి కిందకే వస్తాయి.గంతంలో అమెరికా రాజ్యాoగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరించినట్లే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా భారత రాజ్యాoగానికి విరుద్దంగా పరిపాలన సాగిస్తున్నారు. తమ నిర్ణయాలను వ్యతిరేకించినా,ప్రశ్నించిన ప్రతిపక్షాలను,వ్యవస్థలను,వ్యక్తులను చిదిమేసేందుకు వెనకాడని దుష్ట సంస్కృతి నెలకొన్నది జగన్ పాలనలో.నిరంకుశానికి,నియంతృత్వానికి,సంకుచిత రాజకీయానికి,అవకాశవాదానికి నిలయంగా మారింది జగన్ రెడ్డి పాలన.ప్రజా ప్రయోజనాల కన్నా,తమ రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.తాము అనుకొన్నవిధంగా కౌన్సిల్ లో బిల్లులు ఆమోదం పొందలేదని కౌన్సిల్ రద్దు చెయ్యాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపారు.

కోవిడ్ కారణంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసినందుకు ఎన్నికల సంఘాన్ని రద్దు చెయ్యాలని సమాలోచనలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో మున్నెన్నడూ ఎరుగని విచిత్ర విన్యాసాలు నిర్లజ్జగా సాగుతున్నాయి.జగన్ మూర్తీ భావించిన అహంభావి.తనను ప్రశ్నించే వారిని సహించే సంస్కారం ఆయనలో లేదు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాదానం చెప్పలేని దయనీయ పరిస్థితి ఎదురుకావడంతో నిష్కారణంగా దాడిచేయించడం జగన్ వ్యవహార శైలి.విమర్శలను ఎదుర్కొనే లక్షణం ఏ నియంతకు ఉండదు. ఏది ఏమైనా దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం జగన్ రెడ్డి ఇప్పుడు ఏమొహం పెట్టుకొని కౌన్సిల్ లో ఎమ్మెల్సీ పదవులకు తమ నాయకులను ఎంపిక చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ?మీకు పదవులు అవసరం అయినప్పుడు కౌన్సిల్ ముద్దు, కౌన్సిల్ లో మీ మాటనెగ్గక పొతే రద్దు చేస్తారా?

Tags: jagan reddy double standardsleotop
Previous Post

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

Next Post

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Rashmika Mandanna looks gorgeous in black saree at Pushpa Movie Pre Release Event

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist