June 30, 2026 2:34 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇసుకలో తైలం దక్కేది.. ‘ఆళ్ల అండ్ కో’ కంపెనీకేనా

గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపణలు గుప్పించిన వైసీపీ ప్రస్తుతం అన్నిరీచ్‌లను నష్టాల్లో ఉన్న సంస్థకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

March 23, 2021 at 3:11 PM
in Andhra Pradesh, Editors Pick
ఇసుకలో తైలం ఆళ్ల అండ్ కో కంపెనీకి - www.theleonews.com

ఇసుకలో తైలం ఆళ్ల అండ్ కో కంపెనీకి - www.theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత ప్రభుత్వ హయాంలో అన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని, ఇసుక దోపిడీ జరిగిందని వైసీపీ రోజూ చేసే ఆరోపణే. చంద్రబాబు హయాంలో స్వయం సహాయక సంఘాలకు, గ్రామ పంచాయతీలకు ఇసుక రీచ్‌ల్లో భాగస్వామ్యం కల్పిస్తే అందులోనూ అక్రమాలు జరిగాయని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేవలం రవాణా ఖర్చులే చెల్లించాల్సి వచ్చినా.. దాన్నికూడా వైసీపీ అప్పట్లో తప్పుబట్టింది.

కొత్త ఇసుక పాలసీతో నిర్మాణ కార్మికుల ఇబ్బందులు

నిజమేనేమో..వైసీపీ అధికారంలోకి వస్తే.. ఇసుక ఉచితంగా ఇస్తారేమో.. ఇంటింటికి ఇసుక రవాణా చేస్తారేమో అన్న ఆశలూ కల్పించింది. కొత్త ఇసుక పాలసీ ప్రకటిస్తామని చెప్పింది. అయితే చెప్పినట్లుగానే కొత్త ఇసుక పాలసీ తెచ్చింది. నిబంధనలూ మార్చింది. అయితే ఆ మార్పులు..చేర్పులు ఎలా ఉన్నాయో..రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులను అడిగితే చాలా సూటిగా..స్పష్టంగా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారంలోకి వచ్చాక వైసీపీ పూర్తిగా రివర్స్ గేర్ వేసిందని చెప్పవచ్చు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. వైసీపీ వచ్చాక రూ.4వేల మొదలు..రూ.7వేల వరకు వెళ్లింది. అంతేకాదు.. అంత పెట్టి కొన్నా..ఇసుక దొరికేది కాదు.. కొవిడ్ తరువాత పరిస్థితి మరీ దిగజారింది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం నానా ఇబ్బందులూ పడ్డారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుకను ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది. రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు  పరం చేసింది. ఇసుక ధరను తామే నిర్ణయిస్తామని ప్రకటించింది. రీచ్ లను ప్రైవేటుకు అప్పజెప్పినా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత మేరకు అమల్లోకి వస్తుందనేది సందేహాస్పదంగా మారింది.

471 రీచ్‌లు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి సంబంధీకులకే..

రాష్ట్రంలోని 471 ఇసుక రీచ్‌లను ప్రైవేటుకి అప్పజెప్పింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలవగా జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ మూడు ప్యాకేజీలను దక్కించుకుంది. తద్వారా రెండేళ్లకు  రూ.1530కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకీ ఆ కంపెనీ విషయానికి వస్తే..టీడీపీ పలు ఆరోపణలు చేసింది. ఆ కంపెనీలో ఉన్న ఓ వ్యక్తి.. రాంకీ గ్రూపులో కీలకంగా ఉన్నారని, ఆ గ్రూపు ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడిదని టీడీపీ నేత పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గతేడాది రూ.వేల కోట్లకుపైగా నష్టం చవి చూసిన కంపెనీ అని, ఈ వ్యాపారంలో అనుభవం లేని కంపెనీకి ఇచ్చారంటే..క్విడ్ ప్రొ కో లో భాగమేనని ఆరోపించారు. జనసేన, సీపీఐ కూడా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. కాగా ఈ టెండర్లలో 5 ప్రైవేటు సంస్థలు పాల్గొన్నాయిని, అత్యధికంగా ప్యాకేజీ-1లో రూ.477.5 కోట్లు, ప్యాకేజీ-2లో రూ.745.7 కోట్లు, ప్యాకేజీ-3లో 305.6 కోట్లు (మొత్తం రూ.1,528 కోట్లు) ఇస్తామని జయప్రకాశ్‌ పవర్‌ కోట్‌ చేసిందని, ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమలు కానుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నాణ్యత పరిశీలన, రవాణా సౌకర్యంలో సహాయం, పట్టా భూముల్లో తవ్వకాల నిలిపివేత, బుకింగ్ చేసుకోకుండానే డైరెక్ట్ కొనుగోళ్లు, అన్ని రీచ్‌లలో ఒకే ధర, రీచ్‌లు లేనిచోట్ల స్టాక్ పాయింట్ల ఏర్పాటు ఇలా పలు అంశాలను ప్రభుత్వం నిబంధనలుగా పెట్టినా..క్షేత్ర స్థాయిలో ఎంతవరకు అమలవుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

మద్యం పాలసీలాగానేనా..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. కొన్ని పేరున్న బ్రాండ్లను నిలిపి వేసింది. రాష్ట్రంలో పలు కొత్త బ్రాండ్ల మద్యం మార్కెట్‌లోకి వచ్చింది. ఆ పేర్ల ద్వారా ప్రతిష్ట దెబ్బ తింటుందని కొన్ని పేర్లను ప్రభుత్వం మార్చాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఇక కొత్త మద్యం పాలసీలో భాగంగా ధరలు విపరీతంగా పెంచారు. ధర పెరిగితే మద్యం తాగడం తగ్గుతుందని, క్రమేణా మద్యపాన నిషేధం సాధ్యం అవుతుందని చెప్పింది. దీంతో ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అక్రమ తరలింపు భారీగా పెరిగింది. అదే సమయంలో పేరున్న బ్రాండ్‌లను రాష్ట్రంలో విక్రయించడాన్ని నిలిపివేయడంతో ఆదాయం తగ్గింది. కొన్నాళ్ల తరువాత మద్యం ధరలు తగ్గించడంతో పాటు కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్లను ప్రభుత్వం ఏపీలోకి అనుమతించక తప్పని పరిస్థితి తలెత్తింది. ధరలు పెరిగితే మద్యపాన నిషేధం అమలని చెప్పిన ప్రభుత్వం.. మద్యం ధరలు తగ్గిస్తే.. మద్యపానాన్ని ప్రోత్సహించినట్టే కదా అనే విమర్శలూ వచ్చాయి. తాజాగా ఇసుక పాలసీ విషయంలో పారదర్శకత కోసమే ప్రైవేటుకి అప్పగించామని చెబుతున్న ప్రభుత్వం..రానున్న కాలంలో ఆ పారదర్శక విధానాలను ఎలా అమలు చేస్తుందో చూడాలి.

Tags: all sand reaches in ap allotted to mla allas relatives companyalla about ap sand issuealla and co ap sand company contractalla ramakrisha reddy sandalla ramakrishna reddyalla ramakrishna reddy about ap sand issuesap cmap latest newsap political updatesap sand company alla and coap sand contractap sand contract updatesap sand latest newsap sand latest policesap sand newsap sand privitizationap sand rules all sand reaches in ap alloted to mla allas relatives companyap sand scamap sand updatesap sand viralnewsap sans issueap trending newsbjpbjp fight for sandbjp party latest newsbjp protests against sandcm jaganEditorspickjagan latest newsjagan latest statementsnews about sandPolitical Newssand policessand trending newstelugu news
Previous Post

ఇసుకను తూకం వేస్తూ.. బీజేపీ వినూత్న నిరసన

Next Post

వాళ్లకూ వ్యాక్సిన్ : కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Actress Naina Ganguly Looks Stunning

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist