May 13, 2026 12:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

జగన్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలకు తెలియజెప్పడానికి చంద్రబాబు నడుంకట్టారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జనం ముందుకు వెళుతున్నారు. జనం కూడా భారీగా ఆయన మీటింగులకు తరలివస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన దారుణాలపై బాబు ఆక్రోశమే ఈ ప్రత్యేక కథనం.

January 6, 2023 at 4:17 PM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని వద్ద వున్న బంగారు కడియాన్ని తెచ్చుకొని బురదలో కూర్చొని నా దగ్గరకి వస్తే బంగారు కడియాన్ని ఇస్తానంటూ ఆశ పెడుతుంది. నిజమేనని బంగారు కడియం కోసం ఆశ పడి పులి దగ్గరకు వెళ్లిన వారికి ఏ గతి పట్టిందో, జగన్ మాటలు నమ్మి ఓట్లేసి అధికారం అప్పగించిన ప్రజలకు అదే గతి పట్టింది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోనిర్వహించిన మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును నమ్మకండి. తన ప్రభుత్వాన్నే నమ్ముకోవాలని పదే,పదే ప్రజలను వేడుకొన్నారు. చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చెయ్యలేని విధంగా తన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తుంది అని చెప్పుకొన్నారు. గతంలో వారి పాలన చూసి ప్రజలు ఇదేమి పాలన అంటూ అన్నిఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించి భై,భై చెప్పారని వెటకారం చేశారు. నన్నుమాత్రమే నమ్మ మంటున్నారు జగన్ రెడ్డి. మిమ్మల్ని ఎందుకు నమ్మాలో సమాధానం చెప్పగలరా ముఖ్యమంత్రిగారు ? ప్రజలు నమ్మి అద్భుతమైన అధికారం ఇస్తే ఏమి మహాద్భుతాలు చేశారని మిమ్మల్ని నమ్మాలి?రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ది చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రం కోలులోలేని విధంగా నాశనం చేసినందుకు నమ్మాలా? గత ఎన్నికల్లో నన్ను నమ్మండి ఒక్కచాన్సుఇవ్వండి అని మీ వేడుకోళ్ళకు ఆకర్షితులై ప్రజలు ఒకసారి మోసపోయ్యారు.

ఆత్మ ద్రోహానికి, అబద్దాలకు అలవాటు పడిన మీరు మళ్లి నమ్మండి అంటూ వేడు కోళ్లు మొదలు పెట్టారు.మూడున్నరేళ్ళ తన పాలనను చూసి తానే మురిసిపోవడం చూస్తుంటే గురివింద తన అందాన్ని చూసి తానె గొప్పగా వర్ణించుకొన్నట్లు వుంది.తన ప్రభుత్వం గతంలో ఎవ్వరు చెయ్యని విధంగా కార్యక్రమాలు చేస్తుందని గొప్పలు చెప్పారు జగన్ రెడ్డి. మరి మీ పరిపాలన అంత అద్భుతం అయితే బటన్ నొక్కుడు బహిరంగసభల్లో మీరు నోరు తెరవగానే జనం గోడలు దూకి ఎందుకు పారిపోతున్నారు? ముఖ్యమంత్రి సభలకు తీసుకు వస్తున్న జనం మధ్యలో వెళ్లిపోకుండా పోలీసులను కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీ సభలకు డ్వాక్రాసంఘాల మహిళలను,పింఛను దారులను బెదిరించి ఎందుకు తీసుకు రావాల్సివస్తుంది?ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్మోహన్‌ రెడ్డి ఆ మంచి పనులు అంటే ఏమిటోఒక్కటి చెప్పగలరా?చంద్రబాబు భయపడుతున్నారు అన్నారు. ముఖ్యంమంత్రిగా జనంలోకి పోవాలంటే కిలోమీటర్లు కొద్దీ బారికేడ్లు నిర్మించుకొని, పరదాలు కట్టుకొని ఎందుకు ప్రజల్లోకి పోవాల్సివస్తుంది?వేలమంది పోలీసులను నియమించుకొని ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? మీ పర్యటన వున్నచోట్ల రెండు రోజులు ముందే షాపులు ఎందుకు మూయిస్తున్నారు?

ఎవరు చెయ్యని విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పారు. కానీ గడప లోపలే మీ భోగమంతా అని అర్ధం అయిందిప్రజలకు.ఎన్నోకార్యక్రమాలుచేస్తే, పరిపాలన అద్భుతం అయితే గడప,గడప లోఎందుకు ఛీత్కరిస్తున్నారు?ప్రజాస్వామ్యాన్ని పెళ్లగించి మాఫియా పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం మీడియా బాధ్యత. తప్పులను ఎత్తి చూపుతున్న మీడియా వ్యవస్థలను దుష్ట చతుష్టయంగా వర్ణించి తమ తప్పులు కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పరి పాలన చేతకాక ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనా వైపల్యాలకు మీడియా వ్యవస్థలను నిందించడం ఏమిటి?ప్రజలు ఎదోర్కొంటున్న ప్రతి సమస్యకు మీడియానే కారణమా? అసమర్ధ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టి పోవడానికి మీడియా నే కారణమా ? నిజాలు రాస్తే,చూపిస్తే ఉలుకెందుకు? ప్రజల తలరాతలు మారుస్తానని ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలన పై మూడున్నరేళ్లు సరికి ప్రజల భ్రమలు తొలగిపోయాయి.జగన్ కి పరిపాలన చేతకావడం లేదని నిరూపితం అయింది.

ప్రజాశ్రేయస్సు పట్టించుకోకుండా జనాకర్షక పథకాలతో,ఓటు బ్యాoకు రాజకీయాలతో పబ్బంగడుపు కొంటున్నారు.జగన్ 42 నెలలుగా నిరంకుశ,పాసిష్ఠు పాలనతో,అరాచకంతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి ఇంకా నన్నే నమ్మండి అంటే ప్రజలు ఎలా నమ్మాలి? అట్లాగే అన్ని ఎన్నికల్లో ఓడించి చంద్రబాబు కు భై,భై చెప్పారు.అందుకే ఇదేమి కర్మరా అంటూ చంద్రబాబు తలపెట్టుకొని కూర్చున్నారూ అంటూ విమర్శించారు.పదే,పదే చంద్రబాబుది వెన్నుపోటు అంటూ విమర్శిస్తున్న జగన్ రెడ్డి తల్లికి,చెల్లికి వెన్నుపోటుపొడిచింది మీరు కాదా?సోనియా గాంధీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొనే వేలకోట్లు ప్రజాధనం దోపిడీ చేసి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి,సోనియా గాంధీకి వెన్ను పోటు పొడించింది మీరుకాదా?వెన్నుపోటుపై మాట్లాడే అర్హత వున్నాదా?

ముఖ్యమంత్రి సభలు పెడుతున్నచోట ప్రజలకు నరకం చూపిస్తున్నారు.వేల మంది పోలీసులు,అడుగడుగునా ఆంక్షలు,కిలోమీటర్ల పొడవునా బారికేడ్లు,పరదాలు కట్టడం,దారిపొడవునా దుకాణాల మూతతో ప్రజలు,వ్యాపారులు,పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అవస్థలు. పడుతూ ఇదేమి కర్మరా అంటూ వాపోతున్నారు. జగన్ రెడ్డి బహిరంగ సభలకు బలవంతంగా తీసుకొచ్చిన ప్రజలు కూడా ఇదేమి కర్మఅంటూ మీ అబద్దాలు,స్పష్టoగా పలకలేని నత్తి పదాలు వినలేక గోడలు,బారీకేడ్లు దూకి పారిపోతున్నారు.జగన్ బహిరంగ సభ రోజున స్కూల్స్ బంద్ చేసి పిల్లల చదువులకు ఆటంకం కలిగించడంతోఇదేమి కర్మ రా అంటూ విద్యార్థులు వాపోతున్నారు.జగన్ మీటింగ్ కి రెండు రోజుల ముందే బారీ కేడ్లతో రోడ్లను బ్యాన్ చెయ్యడం,షాపులు మూసి వేయడంతో ప్రజలు,షాపుల యజమానులు ఇదేమి కర్మరా అంటూ అని బాధపడుతున్నారు.నన్ను నమ్మండి ఒక్కచాన్సు ఇవ్వండని మీ వేడుకోళ్ళకు ప్రజలు ఒకసారి మోసపొయ్యి ఉండవచ్చు. కానీ అన్ని సార్లు ప్రజలను మోసం చెయ్యడం సాధ్యం కాదని గుర్తించండి.

గొడ్డలి వేటు తో సొంత బాబాయిని హత్యచేయించి శవానికి కుట్లువేసి గుండె పోటుగా చిత్రిoచి సొంత బాబాయికి బై,బై చెప్పిన విధంగా అన్ని సార్లు చంద్రబాబుకు బై- బై చెప్పడం సాధ్యం కాదని గుర్తించండి. చంద్రబాబు బహిరంగ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారు. అర్ధరాత్రి అయినా మీటింగ్ అయ్యేవరకు ఒక్కరూ కూడా కదలడం లేదు.కానీ ముఖ్యమంత్రి జగనరెడ్డి సభలకు జన సమీకరణకు అధికారులు,అధికారపార్టీ నాయకులు చెమట ఒడుస్తున్నారు.వందలాది ఆర్టీసీ బస్సులు, ప్రవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి స్కూలు బస్సులు పంపించి,డ్వాక్రాసంఘాల మహిళలను,పింఛనుదార్లను బెదిరించి వేలాది మందిని తరలిస్తున్నారు.కానీ సభలకు వచ్చిన వారు సభ ప్రారంభం కాగానే బారీ కేడ్లు దూకి పారి పోవడం,కొందరు బయటికి వెళ్లకుండా పోలీసులు కాపాలా కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోండి? కావునా మీ పరిపాలన బాగుంటే, ఈ కర్మ ఏమిటో?ఎవరు భయం గుప్పెట్లో బతుకులీడుస్తున్నారో?ఎవరు అభద్రతా భావంతో వున్నారో, మీ ప్రభుత్వాన్నే ఎందుకు నమ్మాలో కూడా మీరే చెప్పండి ముఖ్యమంత్రి గారు.

Tags: idhem karma mana rastranikileotop
Previous Post

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

Next Post

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

Hamsa Nandini Photo Gallery

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా?

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist