November 17, 2026 11:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

June 23, 2023 at 2:56 PM
in Andhra Pradesh, Editors Pick, General, Latest News
Pawan on YCP Govt

Pawan on YCP Govt

Share on FacebookShare on TwitterShare on WhatsApp

కోనసీమలో వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.. ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సెన్సషనల్ కామెంట్స్ చేసారు.. వారాహి యాత్రలో భాగంగా ఆయన బుధవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించారు.

ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. 100 మంది కష్టాలను 30 మందికి కూడా పంచిపెట్టలేకపోతున్నాడు. YCP ఉప్మా ప్రభుత్వం రాష్ట్రంలో 75 శాతం మంది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ 75 శాతం మంది ఏకాభిప్రాయానికి ఈ ఉప్మా ప్రభుత్వానికి తగిన బిద్ధి చెప్పాలి అని అన్నారు.. ఉమ్మడి ఆపరేషన్ అర్థం చేసుకోవాలి. “నా దగ్గర వేల కోట్లు లేవు, సుఫారీ గ్యాంగ్‌లు లేవు, నేరస్థులు లేరు” అంటూ వైసిపి ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ప్రభుత్వానికి తెలియాలి. ఇక్కడ పండే ప్రతి సంచి ద్వారంపూడి కుటుంబానికి చెందుతుంది. నేను వైసీపీకి వ్యతిరేకం కాదు. రైతు కన్నీళ్లు పెడుతుంటే… నేను చూస్తూ చప్పట్లు కొట్టను. అయితే లక్షల మంది రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కోనసీమ రైతుల కన్నీళ్లతో ద్వారంపూడి కుటుంబం సంపాదిస్తోంది. ఒకటి…రెండు కులాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రించలేవు. అందరూ పైకి రావాలి అన్నారు.

ఈ క్రమంలో ఓడిపోతానని తెలిసి వైసీపీతో పోరాడుతున్నానని, తన తల్లి లాంటి వారాహియే తనకు రక్ష అని, కేసులు ఉన్న వ్యక్తి రైతుల కోసం ఎలా పోరాడతాడో, ఓడిపోతే ప్రజలే నష్టపోతారని తెలియజేసారు. “తెలంగాణలో ఆంధ్రా కొడుకులు మమ్మల్ని కొట్టి తరిమి కొట్టారు. నాకు తెలంగాణ అంటే ఇష్టం.. కానీ వాళ్ల నాయకులు మమ్మల్ని తన్నేశారు. బీసీ జాబితా నుంచి అన్ని కులాలను తొలగించారు. మనది వేరే కులం.. కానీ ‘మనం ఆంధ్రులం’ అనే భావన లేకపోతే ప్రతి ఒక్కరు నష్టపోతారు.. ఒక కుటుంబం ఇసుక, బియ్యం మొత్తం దోచుకుంటున్నారు. లక్షలాది మంది శ్రమను కొందరు వ్యక్తులు దొంగిలిస్తే నేను ప్రతిఘటిస్తాను. చేగువేరా స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థపై జనసేన పోరాడుతుంది’ అని అన్నారు.

Tags: dwarampudi chandrasekharjanasenaleotoppawan kalyanpawan kalyan satires on ycp govtpawan kalyan varahipawan on jaganPawan on YCP Govt
Previous Post

విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై సీబీఐ విచారణ..?? సీఐడీ మీద నమ్మకం లేదా.??

Next Post

వైసీపీ ఫ్యాన్ కి మూడు రెక్కల్లో రెండు తెగిపడ్డాయి…???

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

Cleaning up the Windows registry Updated

Lavanya Tripathi

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

Riddhi Kumar Is Here To Steal Your Hearts!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Sonal Chauhan hottest bikini photos

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ముఖ్య కథనాలు

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist