September 15, 2026 2:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

December 11, 2024 at 8:51 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అసలే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అడ్డంగా బుక్కైపోయారు..దేశం వదిలి పారిపోయే అవకాశం కూడా లేకుండాపోయింది.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలాంటి వితప్కర పరిస్థితిలో కూడా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇంచార్జీ సజ్జల భార్గవ రెడ్డి మరింత దుస్సాహసానికి ఒడిగట్టిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనను బుక్ చేసిన పోలీసులను ఇరుకున పెట్టేలా పక్కా ప్లాన్ వేసిన భార్గవ రెడ్డి…ఆ ప్లాన్ కాస్తా రివర్స్ కావడంతో మరింత చిక్కుల్లో పడిపోయారు. తప్పు చేసి ఆపై తమనే టార్గెట్ చేస్తారా? అంటూ ఏపీ పోలీసులు ఇప్పుడు భార్గవరెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా తమను ఇరుకున పెట్టేందుకు యత్నించిన తాజా ఘటనలో భార్గవ రెడ్డితో పాటుగా ఆయనకు సహకరించిన పార్టీకి చెందిన ఇతర నేతలపైనా సరికొత్త కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో భార్గవ రెడ్డి మరింత ఊబిలో కూరుకుపోయారని చెప్పక తప్పదు.

ఏపీ పోలీసులను చిక్కుల్లో పడేసేందుకు భార్గవ రెడ్డి రచించి అమలు పరచిన వ్యవహారంలోకి వెళితే… తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న యామత్తి సుబ్బారావును మొన్నామధ్య మఫ్టీలో వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసి తన వివరాలను రాబట్టే దిశగా యత్నించే క్రమంలో సుబ్బారావుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని భార్గవ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సుక్బారావు నుంచి ఫిర్యాదు అందుకున్న విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు… దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో భార్గవ రెడ్డి అసలు రూపం వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పన్నపేటకు చెందిన సుబ్బారావును ఈ నెల 2న రాత్రి వేళ…మఫ్టీలో వెళ్లిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు ఆయన ఇంటి నుంచే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా భార్గవ రెడ్డి ఆచూకీ చెప్పాలంటూ సుబ్బారావును పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా పుకార్లు వినిపించాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ నేపథ్యంలో సుబ్బారావు నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఫొటోలు కూడా విడుదలయ్యాయి. అయితే పోలీసుల విచారణలో భాగంగా ఈ నెల 2న అసలు సుబ్బారావు తన ఇంటిలోనే లేనట్లుగా తేలింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు సాగగా…అసలు నిజం బయటపడింది.

ఎన్టీఆర్ జిల్లాలోని ఉయ్యూరు మండలం అరట్లకట్టకు చెందిన మహిళను వివాహం చేసుకున్న సుబ్బారావు.. ఈ నెల 2న అత్తగారి ఇంటిలో ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ తెలిపాయి. అంతేకాకుండా తనను అరెస్ట్ చేసిన సమయంలో తన ఇంటిలోనే ఉన్న తన భార్య, పిల్లలను కూడా పోలీసులు బెదిరించారని కూడా సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఆ రోజు అటు సుబ్బారావు గానీ, ఆయన భార్య, పిల్లలు అసలు సింహాద్రి అప్పన్నపేటలోనే లేరన్న విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు…ఏడాదిగా తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుబ్బారావు భార్య ఏడాదిగా అరట్లకట్టలోనే ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ నెల 2న బెజవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న మిషనరీ ఆసుపత్రి బస్టాప్ లో కూర్చున్న సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరురాలు చంద్రలీల తన స్కూటీపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయాన్ని కూడా పోలీసులు పసిగట్టారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీలోనూ సుబ్బారావు అక్కడ చికిత్స తీసుకున్న దృశ్యాలు వెలుగుచూశాయి. మొత్తంగా సుబ్బారావు అసలు అరెస్టే కాలేదని, పోలీసులను ఇరికించేందుకు వైసీపీ నేతలు రచించిన స్కెచ్ ప్రకారం డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వగా… ఈ నెల 1న సుబ్బారావు వైసీపీకి చెందిన కీలక నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జునలతో పలుమార్లు ఫోన్ లో సంభాషించినట్లుగా కాల్ డేటాను పోలీసులు వెలికి తీశారు. దీంతో వైసీపీకి చెందిన పెద్ద నేతలు రచించిన వ్యూహం మేరకే సుబ్బారావు అరెస్ట్, ఆయనపై పోలీసుల థర్డ్ డిగ్రీ తదితర ఘటనలు చోటుచేసుకున్నట్లుగా పక్కా డ్రామాను సుబ్బారావు రక్తి కట్టించారు. అయితే అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక దర్యాప్తు పద్దతుల ద్వాారా అసలు నిజం ఇట్టే బయటపడిపోతుందని అటు సుబ్బారావు గానీ, ఇటు పథకాన్ని రచించిన వైసీపీ నేతలు కూడా గ్రహించలేకపోయారు. మరోవైపు పోలీసులను నిలువరించడంతో పాటుగా వారిిన ఆత్మరక్షణలో పడేసేందుకు వైసీపీ నేతలు ఆడిన నాటకంతో ఇప్పుడు పోలీసులు వారిపై రగిలిపోతున్నారు. వెరసి భార్గవ రెడ్డితో పాటు ఈ ప్లాన్ రచన, అమలులో సకరించిన వైసీపీకి చెందిన ఇతర నేతలు, పాత్రధారిసుబ్బారావుపై కఠిన సెక్షన్లతో కూడిన కేసులను నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ దెబ్బతో భార్గవ రెడ్డి ఇక తప్పించుకోలేరన్న వాాదనలు వినిపిస్తున్నాయి.

Tags: Latest Newsleonewsleotopsajjala BhargavSajjala Bhargav sketch for police backlashes..
Previous Post

మాజీ మంత్రి రజినీ పెద్ద మనసు… 5 కోట్లు లంచం అడిగి 2 కోట్లతో సరి…!!

Next Post

ఏపీపై దేశం ఫోకస్‌… ఇది మంచి ప్రభుత్వం.. 6 నెలల చంద్రబాబు సర్కార్‌ ఘనత…!!

Related Posts

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist