June 8, 2026 6:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సచివాలయం ఉద్యోగులకు ఏపీ సర్కార్ బిగ్ షాక్..!

‘సచివాలయం ఉద్యోగులకు ఏపీ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తానని నమ్మించి, జీవితాలతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుతోంది!’

January 12, 2022 at 7:47 PM
in Andhra Pradesh, Editors Pick, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నిరసన వ్యక్తం చేసే నోర్లును మూయించేందుకు ప్రయత్నం..!

జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి యువత వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో చేరారు. రెండేళ్ల శిక్షణ కాలం ముగియగానే.. పర్మినెంట్ చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే శిక్షణ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్న నేటికి ప్రొబేషన్ డిక్లేరేషన్ పై స్పష్టనివ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. పోయిన సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం లక్ష కు పైగా సచివాలయం ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో జగన్ సర్కాక్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారి జాబితా అధికారులు ద్వారా సేకరిస్తోంది. పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమిస్తన్నట్లు తెలుస్తోంది.

జీతాల్లో కోతలు.. వినకుంటే తొలగింపులు..!

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పిస్తారు.. అధికారంలోకి వచ్చిన తరువాత అవి మరిస్తారు.. ఆ హామీలకే కదా.. మేం నమ్మి ఓట్లేసింది.. వాటి నేరవేర్చండి అని అడిగితే.. ఎక్కడలేని కోపం మీకెందుకు వస్తోంది. హామీలను నెరవేర్చాలని నిలదీస్తే.. దాడులు చేస్తారు, కేసులు పెడుతారు,  అవసరమనుకుంటే దేశ ద్రోహం కిందా కేసు నమోదు చేసి జైలు పాలు చేసిన ఆశ్చర్య పోనక్కలేదు. అటువంటిదే నేడు ఏపీలోని 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.36 లక్షల మంది వార్డు, సచివాలయం ఉద్యోగుల దుస్థితి! జగన్ రెడ్డి అధికారం కోసం రోడ్లు పట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తున్న వేళా.. ఏపీ ఉద్యోగులకు హామీలు గుప్పించారు. నేడు వాటిని అడుగుతుంటే.. వారిపై కక్ష్య కట్టి, అధికారమనే ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. మరోవైపు వార్డు, గ్రామ సచివాలయం సిబ్బందికి రెండేళ్ల తరువాత ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పారు. నేడు వాటి కోసం పోరాడుతుంటే.. వారిపై నిఘా పెంచి అణిచివేయాలని చూస్తున్నారు. సోమవారం సచివాలయం పరిధిలో ఎవరైతే నిరసన తెలిపారో, వారిని గుర్తించి, వారి జీతాల్లో కోతలు విధించాలని ప్రయత్నిస్తుంది. సచివాలయం ఉద్యోగులందరికీ జీతభత్యాల్లో కోత విధించాలంటూ.. మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలిచ్చింది. ఇందుకు విరుద్ధంగా జీతభత్యాలు విడుదల చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ  ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాల్లో ఇలా కోత విధించడం సబబు కాదంటూ ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషన్, పే స్కేల్ అమలు చేయకుండా, హక్కుతో వాటిని అడిగితే.. ఇటువంటి చర్యలకు పాల్పడటం ఏమిటని సచివాలయం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: Andhra Pradesh Newsap grama sachivalayamcm jaganEditorspickleotopward sachivalayam
Previous Post

20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు రాజీనామా..!? బీజేపీ బిగ్ షాక్..!!

Next Post

సభ్యత్వ నమోదు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం! 2 లక్షల జీవిత బీమా, రాహుల్‎తో సన్మానం!!

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist