తెలంగాణలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటం, వైద్య సదుపాయాలు అందుబాటులేక చాలామంది చనిపోతుండటంతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో 50 పడకల ఆస్పత్రిని మల్కాజీగిరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ తరహాలో వైద్య సేవలందించి, నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటామని చెప్పారు. ప్రతిరోగికి ఉచిత భోజనంతో పాటు ఇతర కల్పిస్తామని, త్వరలోనే కొవిడ్ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్..
పదవుల కోసం కాకుండా కేవలం అపారమైన అభిమానంతో పాతిక సంవత్సరాలుగా చేసిన సేవకు...











