ఆర్.ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ కథానాయిక అయిపోయింది పాయల్ రాజ్ పుత్. ఆ మూవీ తర్వాత అమ్మడికి పెద్ద సినిమాల్లో అవకాశాలొస్తాయనుకున్న వారి జోస్యం తప్పింది. తొలి సినిమాతో బోల్డ్ గా అందాలు ఆరబోయడమే ఆమె చేసిన తప్పు. ఆ మూవీ తర్వాత పాయల్ కు అదే తరహా పాత్రలు రావడం మొదలు పెట్టాయి. అయినా వచ్చిన అవకాశాల్ని జారవిడుచుకోకూడదు కాబట్టి.. పాయల్ అలాంటి ఆఫర్స్ ను విడిచిపెట్టలేదు. ఈ విషయంలో పాయల్ రాజ్ పుత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
అయినా సరే పాయల్ .. తన బోల్డ్ ధోరణిని వదలడం లేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో తరచుగా పాయల్ తన హాట్ ఫోట్స్ ను పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పాయల్ పోస్ట్ చేసిన ఫోటోస్ ఇన్ స్టా గ్రామ్ ను వేడెక్కిస్తున్నాయి. బ్లూ డెనిమ్స్ రెడ్ టాప్ లో పాయల్ .. అందాల దండయాత్ర చేసింది. అందులో ఒక ఫోటోలో అమ్మడు డీప్ క్లివేజ్ షో నెటిజెన్స్ ను కవ్విస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అంతగా లేకపోయినా… తన హాట్ షోస్ ను మాత్రం ఆపడం లేదు. తెలుగులో, తమిళంలో ఒకొక్క సినిమా చొప్పున చేస్తున్న పాయల్ రాజ్ పుత్.. ఇంకెంతగా తన హాట్ నెస్ తో విరుచుకుపడుతుందో చూడాలి.
Must Read ;- బాలీవుడ్ ‘ఆర్. ఎక్స్ 100’ ఫస్ట్ లుక్ విడుదల