May 24, 2025 2:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

బాలీవుడ్ ‘ఆర్. ఎక్స్ 100’ ఫస్ట్ లుక్ విడుదల

మిలన్ లూద్రియా దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘తడప్’ అనే టైటిల్ ఖాయం చేశారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు.  కథానాయికగా అందాల కథానాయిక తారా సుతారియా నటిస్తోంది...

March 2, 2021 at 12:38 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టాలీవుడ్ లో ‘ఆర్.ఎక్స్ 100’ చిత్రం ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతోనే  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడిగా అజయ్ భూపతికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా  ప్రేక్షకులకు మంచి  థ్రిల్లింగ్ ఎక్స్ పెరీయన్స్ నిచ్చింది. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ లోనూ అలరించడానికి రెడీ అవుతోంది.

మిలన్ లూద్రియా దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘తడప్’ అనే టైటిల్ ఖాయం చేశారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నాడు.  కథానాయికగా అందాల కథానాయిక తారా సుతారియా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు మేకర్స్ . గాయాలతో ఉన్న హీరోని .. హీరోయిన్ గాఢంగా ముద్దుపెట్టుకొనే పోజుతో పోస్టర్ విడుదలైంది. అయితే ఇందులో హీరో ఫేస్ రివీల్ అవలేదు. హీరోయిన్  మాత్రం చాలా బోల్డ్ గా రివీలైంది.

యాన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ ను యాడ్ చేసుకొన్న తడప్ మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. మామూలుగానే  సినిమాలో బోల్డ్ నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ  సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. దాంతో ఈ సినిమా ఇంకే రేంజ్ బోల్డ్ గా ఉంటుందనే క్యూరియాసిటీ మొదలైంది జనంలో.  మరి తడప్ మూవీ బాలీవుడ్ లో ‘ఆర్.ఎక్స్. 100’ రేంజ్ లోనే మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

This magical moment that we’ve been waiting for is finally here! ✨ Iss #Tadap ka intezaar hua khatam 🔥 #SajidNadiadwala’s #Tadap – An Incredible Love Story releases on 24th Sept in cinemas!#AhanShetty @TaraSutaria @milanluthria @WardaNadiadwala @foxstarhindi #FoxStarStudios pic.twitter.com/WhdELZfBnY

— Nadiadwala Grandson (@NGEMovies) March 2, 2021

 

Tags: #telugucinema#TheLeoNewsactoractor rajinikanthactor vijayahan shettyAhan Shetty debutahan shetty suneil shettyahan shetty tadapakhil akkineniakkineni nagarjunaakshay kumar tadap posterAll India Entertainment cluballari nareshAllari Naresh moviesalluarjunanushka shettybalayyabollywoodbollywood latest newsbollywood moviesbollywood newsbollywood updatesChiranjeevidaggubati venkateshdanushdescriptiondirector milan luthriyaEntertainment Newshero ahan shettyheroine thara suthariyaHindi Movies NewsjrntrKajal Aggarwalkollywoodkollywood movieskrithi shettylatest film updateslatest telugu news onlineleo entertainmentmaheshbabumega power starMilan Luthrianaga chaitanyanandamuri Bala Krishnanandamuri kalyan ramnaninidhi agarwalnithinntrpawankalyanPooja Hegdepopular bollywood moviesprabhasproducer dil rajupspkrakul preet singhramramcharanrashi khannarashmika mandannarebelstar prabhasrx 100 telugu moviesamanthasuniel shettysuniel shetty sontadaptadap bollywood movietadap bollywood movie herotadap bollywood movie heroinetadap bollywood movie latest newstadap bollywood movie new release datetadap movietadap postertadap release datetamannaahtamil star herotamil star hero dhanushtamil star hero suriyatara sutariatara sutaria ahan shettytara sutaria new movietelugu newstelugumovietollywoodactortollywoodactresstollywoodmovievijaydevarakondayoung tiger ntr
Previous Post

సినిమా మాయా బజార్ లో మోషన్ క్యాప్చర్ మాయాజాలం

Next Post

ఓట్లు వేయలేదని పింఛన్లు కట్.. వైసీపీ సర్కారు జులుం

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్.. ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి

ముఖ్య కథనాలు

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist