June 29, 2026 3:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

నీ బండ్ల బడా.. ఇదేం భజన సామీ

పొగడ్తలు కూడా ఓ ఆర్టే. ఒకప్పుడు భట్రాజులు ఇలాంటి పొగడ్తల్లో ఆరితేరేవారు. ఆ రేంజ్ లో ఎలా పొగడాలో తెలియాలంటే మాత్రం బండ్ల గణేశ్ ప్రసంగాలు చూడాల్సిందే.

April 9, 2021 at 6:58 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భజన చేయడానికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఓ రేంజ్ లో భజన చేయడంలో మాత్రం నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తర్వాతే ఎవరైనా. ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది కూడా. వకీల్ సాబ్ గా పవన్ జనం ముందుకు వస్తే బండ్ల ఆగుతారా.

నీ బండ్ల బడా.. ఇదేం భజన సామీ :

‘వకీల్ సాబ్’ విడుదలయ్యాక బండ్ల గణేశ్ ఎలా ట్వీట్ చేస్తాడా అని ఎంతో మంది ఎదురుచూశారు. ‘మాస్ కా బాప్ వకీల్ సాబ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. బ్లాక్ బస్టర్.. జై పవర్ స్టార్’ అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేశ్. ఆర్జీవీ ట్వీట్లకు ఎంత క్రేజ్ ఉంటుందో బండ్ల గణేశ్ ప్రసంగానికి కూడా అంత క్రేజ్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎందరో చూశారు. పవర్ స్టార్ కు తాను ఎంత భక్తుడినో చెప్పుకోడానికి గణేష్ పడ్డ తపన అంతా ఇంతా కాదు. అది చూసే వారు మాత్రం.. పవన్ కళ్యాణ్ కూడా నండోయ్.. నవ్వు ఆపుకోలేరు.
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ బండ్ల మాటల ప్రవాహం ఓ రేంజ్ లో సాగిపోయింది.

ఏడు కొండల వాడికి అన్నమయ్య.. శివుడికి భక్త కన్నప్ప.. శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌ అలా అట. ‘పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. బూడిదయ్యేదాకా మనం వదల్లేం’ ఇలాంటి మాటలు మాట్లాడితే పవన్ అభిమానులు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ స్పీచ్ ఏదైనా ఉంది అంటే ఇదే. సాధారణంగా ఇలాంటి పొగడ్తలను కొందరు ప్రోత్సహించరు. సినిమా రంగంలో మాత్రం ఈ పొగడ్తలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

అతిథులు కూడా అలాంటి పొగడ్తల కోసం ఎదురుచూస్తుంటారుగానీ మరీ ఈ రేంజ్ లో కాదు. బండ్ల గణేశ్ కు ఉన్న ఈ నోట దూల వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేకం. ఓ సందర్భంలో తన దేవుడి సినిమా మాదిరిగా ‘అజ్ఞాతవాసి’గా మారిపోవాల్సి వచ్చింది. సెవెన్ ఓ క్లాక్ బ్లేట్ తో ఓ రేంజ్ లో ట్రోల్ కావలసి వచ్చింది. ఎట్టకేలకు బ్లేడ్ గణేశ్ పాత్రను కూడా పోషించి ‘సరిలేరు నీకెవ్వరు’లో జనం ముందుకు రావలసి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఈ భక్తుడికి మళ్లీ సినిమా ఆఫర్ ఇచ్చి ఎప్పుడు కరుణిస్తారో చూడాలి.

ఆల్రెడీ ఆఫర్ ఉండనే ఉంది. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడు అనేది మాత్రం చూడాల్సిందే. బండ్ల మాటేమోగాని ‘వకీల్ సాబ్’ నిర్మాత దిల్ రాజు కూడా ఈరోజు ధియేటర్ లో పవన్ వీరాభిమాని మాదిరిగా రెచ్చిపోవాల్సి వచ్చింది. సతీసమేతంగా సినిమాకు హాజరై పేపర్లు విసురుతూ రెచ్చిపోయారు. పెద్ద హోదాలో ఉన్న వారే ఇంతటి వీరాభిమానాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు సామాన్య ప్రజానీకం లోనూ ఇలా పవన్ మేనియా ఉండటంలో తప్పేమీ లేదేమో. కాకపోతే ఇలాంటి భజన పరులకు మాత్రం సోషల్ మీడియా చక్కటి వేదికగా ఉపయోగపడుతోంది.

Must Read ;- ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ

Tags: balndla ganeshbandla about pavan kalyanbandla ganesh about pawan kalyanbandla ganesh and bladebandla ganesh and pawan kalyanbandla ganesh biodatabandla ganesh biographybandla ganesh businessbandla ganesh familybandla ganesh latest newsbandla ganesh memesbandla ganesh net worthbandla ganesh praises about pawan kalyanbandla ganesh praises about pawan klayanbandla ganesh produced filmsbandla ganesh produced moviesbandla ganesh speechesbandla ganesh twitterbandla ganesh vakeel saabbandla ganesh vs pawan kalyanbandla ganesh wikipedialeo cinema updatesthe leo newstollywoodtollywood latest moviesvakeel saab pre release event
Previous Post

వ్యాక్సిన్..నో స్టాక్ : ఇక ఐదు రోజులేనట!

Next Post

జులై 8న పార్టీ పేరు, అజెండాను ప్రకటిస్తా.. వైఎస్ షర్మిల

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫస్ట్ గ్లింప్స్ : మాస్ మహారాజా ఖతర్నాక్ ‘ఖిలాడీ’ లుక్

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist