April 24, 2026 2:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బ‌రితెగింపు.. లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్‌

జ‌గ‌న్ పాల‌న‌లో పోలీసులు మ‌రో బ‌రితెగింపున‌కు పాల్ప‌డ్డారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన లోకేశ్ ను అడ్డుకోవ‌డంతో పాటు ఏకంగా ఆయ‌న‌పై మ్యాన్ హ్యాండ్లింగ్ కు పాల్ప‌డ్డారు.

September 9, 2021 at 3:28 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ పోలీసులు ముమ్మాటికీ బ‌రితెగింపున‌కే పాల్ప‌డ్డారు. ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉన్న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపై ఏకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కే పాల్ప‌డ్డారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో ప్రేమోన్మాది దాడిలో చ‌నిపోయిన విద్యార్థిని అనూష కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరిన నారా లోకేశ్ ను గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను కారులో ఎక్కింది.. ఆ కారును త‌మ స్వాధీనంలోకి తీసుకుని ఏలూరు-విజ‌య‌వాడ ర‌హ‌దారిపై చ‌క్క‌ర్లు కొట్టించారు. ఆ త‌ర్వాత ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసానికి లోకేశ్ ను త‌ర‌లించే య‌త్నం చేసిన పోలీసులు.. క‌న‌క‌దుర్గ వార‌ధి ప‌రిధిలోని వై జంక్ష‌న్ లో కారును నిలిపేశారు. ఈ సంద‌ర్భంగా హైడ్రామా చోటుచేసుకోగా.. లోకేశ్ ను కారులో నుంచి కింద‌కు లాగేసే య‌త్నం చేసిన పోలీసులు ఆయ‌న‌పై చేయి వేశారు.

ముఖంపైనా చేతులేశారే

ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలో డీసీపీగా ప‌నిచేస్తున్న ఓ పోలీసు అధికారి లోకేశ్ ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. కారులో నుంచి దిగేందుకు లోకేశ్ నిరాక‌రించిన సంద‌ర్భంగా.. లోకేశ్ చేయి ప‌ట్టి బ‌య‌ట‌కు లాగే య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ ను ఓ భుజంపై మ‌రో అధికారి కొట్టినంత ప‌నిచేయ‌డంతో.. లోకేశ్ షాక్ న‌కు గుర‌య్యారు. అయితే అంత‌లోనే తేరుకున్న లోకేశ్ త‌న భుజాన్ని రెప్ప‌పాటులో కారు లోప‌లికి లాగేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా లోకేశ్ పై డీసీపీ చేతులేశారు. లోకేశ్ చేయి ప‌ట్టుకుని బ‌లవంతంగా కింద‌కు లాగే య‌త్నం చేస్తూనే.. లోకేశ్ ముఖంపైనా చేతులేమయ‌బోయారు. ముఖానికి ఉన్న మాస్కును కూడా లాగేసే య‌త్నం చేశారు. డీసీపీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన లోకేశ్.. త‌న ముఖాన్ని ప‌క్క‌కు తిప్పుకుని మాస్కు జార‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగానూ పోలీసుల‌తో లోకేశ్ తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం చేశారు.

నోటీసుల కోసం లోకేశ్ ప‌ట్టు

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరావ‌డంతో పోలీసులు వెన‌క్కు త‌గ్గారు. ఉండ‌వ‌ల్లిలోని ఇంటికి వెళ్లిపోవాల‌ని లోకేశ్ ను ఆదేశించారు. ఇంత జ‌రిగాక కూడా.. తాను వెన‌క్కు వెళ్లేది లేద‌ని, త‌న‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కార‌ణం చెప్ప‌డంతో పాటు త‌న‌ను అదుపులోకి తీసుకున్న వైనంపై నోటీసులు ఇచ్చేదాకా అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని తేల్చేశారు. అయితే నోటీసులు ఇవ్వ‌డానికొ తొలుత పోలీసులు నిరాక‌రించినా.. ఆ త‌ర్వాత నోటీసులు ఇచ్చి లోకేశ్ తో సంత‌కం పెట్టించుకున్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వ‌డంతో శాంతించిన లోకేశ్.. ఆ త‌ర్వాత ఉండవ‌ల్లిలోని త‌న నివాసానికి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్ కు పాల్ప‌డిన తీరు వివాదాస్ప‌మైంది.

Must Read ;- అత్యాచారాంధ్ర‌గా ఏపీ.. గుంటూరులో మ‌రో దారుణం

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap policeap politicsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopman handlingnara lokeshtdp national general secretary Nara lokeshtelugu news
Previous Post

ఖాకీల‌కు చుక్క‌లు చూపిన లోకేశ్

Next Post

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

Related Posts

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

భర్త బిగి కౌగిళ్ళలో బంధీ అయిన చందమామ

నిన్న రాజా, నేడు భ‌ర‌త్‌.. ర‌చ్చ‌ర‌చ్చ‌

బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?

ముఖ్య కథనాలు

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist