August 9, 2026 5:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

సిగపట్లు : మాన్సాస్ పీఠానికి యువరాణుల పోటీ!

పూసపాటి వంశంలో ప్రస్తుతం ముగ్గురు యువరాణులు పరస్పరం తలపడుతున్నారు. మాన్సాస్ మీద పైచేయికోసం ఎవరి రణ వ్యూహాలను వారు అనుసరిస్తున్నారు.

October 25, 2020 at 9:05 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

రాజరిక వ్యవస్థలో సామ్రాజ్యాధిపతులుగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు, విస్తరించేందుకునేందుకు రాజులు ప్రత్యక్ష యుద్ధాలు చేసేవారు. విజయనగరం గజపతులు ఏర్పరిచిన మాన్సాస్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో యువరాణులు పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్నారు.

కోటానుకోట్లాది విలువ చేసే ఆస్తులు, వేలాది ఎకరాల సాగు భూములు, కోట్లాది రూపాయల బ్యాంకు డిపాజిట్లు, ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం.. దాని పరిధిలోని 108 ఆలయాలు కలిగిన మాన్సాస్ ఇప్పుడు అనేకానేక వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పూసపాటి వంశీయులకు చెందిన విజయనగరం కోట ఆస్థానంగా 12 విద్యాసంస్థలతో విరాజిల్లుతున్న ‘మాన్సాస్’ పీఠానికి విజయనగరం గజపతుల వారసులైన ముగ్గురు యువరాణులు పోటీపడుతున్నారు. 

పూసపాటి వంశానికి చెందిన విజయరామ గజపతిరాజు 1860లో విజయనగరంలో సంస్కృత కళాశాలను ఆ తర్వాత సంగీత కళాశాలను నెలకొల్పారు.1879లో మహారాజా అటానమస్ కళాశాలను నెలకొల్పి ఇంటర్మీడియట్ విద్యకు పునాదులు వేశారు.  విజయనగర రాజ్యానికి చిట్టచివరి యువ రాజు పీవీజీ రాజు 1958లో తమ తండ్రి పేరు మీద ‘మహారాజా అలక్ నారాయణ గజపతి సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (MANSAS) అనే ట్రస్టును నెలకొల్పారు. తమ ఆస్తులన్నింటినీ ఆయన దీని పరిధిలోకి తీసుకొచ్చారు. 

రాజులూ రాజ్యాలూ అంతరించిపోయినా పూసపాటి వంశీయులు విజయనగరం జిల్లాలో రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు , వారి కుటుంబంలో తలెత్తుతున్న వివాదాలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. విజయనగరం గజపతి రాజుల కుటుంబ విషయాలు చాలా వరకూ గోప్యంగానే ఇప్పటివరకూ ఉండేవి. 

సంచయిత గజపతిని మాన్సాస్ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా, సింహాచలం ధర్మకర్తగా నియమించిన తర్వాత రాజ కుటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి. రాజకీయాల కోసం కుటుంబాల మధ్య వైరం పెరిగింది. కోట్లాది విలువచేసే ఆస్తులతో కూడి ఉన్న మాన్సాస్ ట్రస్ట్ పై కన్ను పడింది. దీంతో ఒకరిపై మరొకరు బహిరంగానే విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ..

పూసపాటి వంశీయులకు చెందిన ఆస్తుల్లో అత్యంత విలువైనవి భూములే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీవీజీ రాజు తమకున్న వేల ఎకరాల భూములను దేవాలయాలు, వాటి ధూపదీప నైవేద్యాల కోసం దేవాదాయశాఖకు అప్పగించారు. ఆ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి దాదాపు 13 వేల ఎకరాల భూములు, 108 ఉపాలయాలు చేకూరాయి. 

దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఈ దేవాలయాలకు పూసపాటి వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచీ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు రెండిటికీ ఒక్కరే ఛైర్మన్‌గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. పీవీజీరాజు, తర్వాత ఆనంద గజపతిరాజు, ఆయన తరువాత అశోక్ గజపతిరాజు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరించారు.

2020 మార్చి 3వ తేదీన రోటేషన్ పద్ధతంటూ జీవో నెం. 74 ద్వారా అశోక్ గజపతి రాజును తొలగించి సంచైత గజపతిని రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ గా నియమించింది. సంచైత ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె. ఈమె ప్రస్తుతం సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో మాన్సాస్ లో రాజకీయ వేడి రగులుకుంది.

రాజకీయాలకు చోటిచ్చిన అశోక్..

మాన్సాస్ ట్రస్ట్ విజయనగరం రాజుల అంతర్గత వ్యవహారంగానే ఉండేది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా , పాలకులు మారినా దానివైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ఆయన కుమార్తె అదితి గజపతిని,  ఏపీ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ సి. కుటుంబరావును, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఐ.వి.రావును మాన్సాస్ డైరెక్టర్లుగా నియమించారు.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ వ్యవహారం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి సంచైతను నియమించడంతో రాజకీయ వివాదం పరాకాష్టకు చేరుకుంది.

యువరాణుల మధ్య పోటీ

రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా గజపతిరాజుల వారసులైన ఆనందగజపతి రాజు తొలి భార్య ఉమాగజపతి కుమార్తె సంచైతను ఛైర్ పర్సన్‌గా, రెండో భార్య సుధా గజపతి కుమార్తె ఊర్మిళ ను, అశోక్ గజపతి కుమార్తె అదితిని డైరెక్టర్లుగా నియమించింది. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్నికి ఆజ్యం జతచేసింది. ఇదే అదనుగా సంచైత- వెనువెంటనే పీఠంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, అదితి తన తండ్రి అశోక్ అండదండలతో న్యాయపోరాటం ద్వారా కుర్చీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆనందగజపతికి వాస్తవ వారసురాలను తానే అయినందున ఆ పీఠం తనకే దక్కాల్సిన అవసరముందని ఊర్మిళ తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించి తదుపరి కార్యాచరణకు సమాయత్తం అవుతున్నారు.

యువరాణుల పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో, మాన్సాస్ రాజ్యానికి పట్టపురాణిగా ఎవరవుతారో వేచిచూడాలి.

Tags: aditileotopmansas trustsanchaitaurmilavijayanagaram
Previous Post

బ్రేక్ : ఈ భయంతోనే వారు అర్ధరాత్రి కూల్చేశారా?

Next Post

‘ఆద్య’ వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చేసిన రేణూ దేశాయ్

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist