తమిళనాడులో రజినీకాంత్ తర్వాత అత్యంత ఎక్కువగా అభిమానులున్న విజయ్ సినిమా ‘మాస్టర్’ విడుదలైంది. ఈ సినిమా లైవ్ అప్ డేట్ చూద్దాం….
- వరంగల్ 2002
భవాని విజయ్ సేతుపతి బాలనేరగాడిగా జైలుకెడతాడు. జైలు నుంచి తప్పించుకుంటాడు.. లారీ యూనియన్ లీడర్ గా ఎదుగుతాడు. అతన్ని చంపాలనుకున్న ముగ్గురిని చంపేస్తాడు. - కట్ చేస్తే జువైనల్ స్కూల్…
- చారులత పూసర్ల మాళవిక లెక్చరర్
- ఆటోలో కాళ్ళు ఊపుతూ హీరో ఇంట్రడక్షన్… పాటలు వింటూ … ముందు కొడుతూ వెళతాడు. బస్సులో రౌడీలతో ఫైట్… మెట్రో లో ఫైట్
- కాలేజీ ఫంక్షన్ సీన్…
- కాలేజీ ఎన్నికల ప్రక్రియ
- ప్రిసైడింగ్ ఆఫీసర్ గా జేడీ పాత్ర ధారి విజయ్
- హీరోయిన్ కు అత్తారింటికి దారేది కథ వినిపిస్తాడు…
- జైలు కు మాస్టర్ గా వస్తాడు
- జైలు లో ఖైదీలతో పాట
- జైలులో ఇద్దరు పిల్లల ను భవానీ చంపేస్తాడు.
- వారిద్దరూ అన్నదమ్ములు.
- మాస్టర్ ను అరెస్టు చేస్తారు.
- పోలీస్ స్టేషన్ లో భవానీ మనుషులతో ఫైట్.
- ఫోన్ లోనే భవానీకి విజయ్ వార్నింగ్.. ఇద్దరూ ఇంతవరకూ తలపడరు..
- ఇంటర్వెల్ బ్యాంగ్ …
- ఆ జైలు లో అరాచకాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పేందుకే విజయ్ ని అక్కడికి రప్పించే ప్రయత్నం హీరోయిన్ చేస్తుంది..
- జైలులో మత్తు పదార్థాలు ఎలా వస్తున్నాయో ఆరాతీస్తాడు.
- భవానీ గురించి ఆరా తీస్తాడు.
- జైలులో కబడ్డీ ఫైట్
- విజయ్ ఫ్లాష్ బ్యాక్ గా ప్రేమమ్ కథ చెబుతాడు…
- సాంగ్…
- జైల్లో చారుతో ప్రేమ
- అతను మద్యానికి ఎందుకు బానిస అయ్యాడో నాజర్ చెబుతా డు..
- చారు మీద హత్యాయత్నం..
- భవానీ మనుషుల సాంగ్….
- భవానీ అడ్డాలోకి విజయ్
- పోలీస్ స్టేషన్ ఫైట్ …
- 40 లారీలతో ప్రీ క్లైమాక్స్ …
- భవానీ డెన్ లోకి విజయ్ ప్రవేశం
- భవానీతో ఫైట్ …
- భవానీ జెడీని నన్ను ప్రాణాలతో వదిలేయ్ అంటాడు..
- భవానీ ఫినిష్ ..
- శుభం…
Must Read ;- భవాని పాత్రలో దుమ్మురేపేసిన విజయ్ సేతుపతి











