June 29, 2026 4:11 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నేడు జగనన్న కాలనీలు.. రేపటి ఓటు బ్యాంకులు?

తరచూ టీడీపీ గెలుస్తున్న నియోజకవర్గాలపై వైసీపీ అధినేత కన్ను వేశారని తెలుస్తోంది.

January 13, 2021 at 10:57 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీల పథకంతో వైసీపీ అధినేత పెద్ద స్కెచ్ వేశారా? ఏపీలో కొత్తగా 17500 కాలనీలు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో వాటిని వైసీపీ ఓటు బ్యాంకులుగా తీర్చి దిద్దుతారా? అనే అనుమానాలు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతివారికి ఇళ్ల పట్టా ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, అర్హత ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు ఇచ్చారంటే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైసీపీ నేతల చెప్పిన పేర్లే రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. కనీసం 80 శాతం వైసీపీ కార్యకర్తలు ఉండేలా జాగ్రత్త పడ్డారనే విమర్శలు వస్తున్నాయి. ఇక మిగిలిన 20 శాతం లబ్ధిదారులు కూడా తటస్థంగా ఉండే వారికే ఇళ్ల పట్టాలు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

కాలనీలు కాదు గ్రామాలనే నిర్మిస్తున్నాం

ఈ లేఅవుట్ చూస్తుంటే ఇక్కడ ఒక పెద్ద నగరమే వచ్చేలా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీలో వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో మొత్తం ఇళ్లు నిర్మిస్తే అక్కడ లక్షమందికిపైగా జనాభా వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్ వాడీలు అన్నీ సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆ కాలనీల్లో పోలింగ్ బూత్ లు కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఆయా కాలనీల్లోకి ప్రతిపక్షాల నేతలను అడుగుపెట్టనీయకుండా చూడాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత భారీ స్కెచ్ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

Must Read ;- తెల్లకార్డుతో పనిలేదు : మైలవరంలో అమ్మకానికి ఇళ్ల పట్టాలు

టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో పెద్ద వెంచర్లు

తరచూ టీడీపీ గెలుస్తున్న నియోజకవర్గాలపై వైసీపీ అధినేత కన్ను వేశారని తెలుస్తోంది. టీడీపీ గెలిచే నియోజకవర్గాల్లో 100 నుంచి 400 ఎకరాల్లో భారీ వెంచర్లు వేసి, పక్క నియోజకవర్గం ప్రజలకు ఆ వెంచర్లలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. 2019 వైసీపీ హవా కొనసాగినా గన్నవరం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడింది. గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామంలో 140 ఎకరాల్లో భారీ వెంచర్ వేసి విజయవాడ నగర లబ్ధిదారులను అక్కడకు తరలించే ప్లాన్ వేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ భారీ వెంచర్ లో 5 వేల ఇళ్లు రానున్నాయి. అంటే దాదాపు 15వేల మంది ఓటర్లు ఇక్కడ నివసించే అవకాశం ఉంది. వీరంతా గన్నవరం నియోజకవర్గానికి సంబంధం లేని వారే. ఓటర్ల జాబితా సవరణలో వీరంతా ఇక్కడ ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. జగనన్న కాలనీల్లోకి ప్రతిపక్షాలను అడుగుపెట్టనీయకుండా టీడీపీ పట్టున్న నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా భావిస్తారు. 2019 ఎన్నికల్లోనూ గుంటూరు పశ్చిమలో టీడీపీ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ గెలిచారు. తాజాగా గుంటూరు పశ్చిమకు ఆనుకుని ఉన్న పేరేచర్లలో 400 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు లక్షమంది జనాభా వచ్చే అవకాశం ఉంది. ఈ కాలనీ ఓటర్లు రెండు నియోజకవర్గాల్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటు తాడికొండ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోకి ఈ భారీ లేఅవుట్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. దీంతో రాబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటముల నిర్ణయంలో ఈ లేఅవుట్ ప్రజల ఓట్లు కీలకంగా మారనున్నాయి.

అడుగుపెట్టే హక్కులేదంటారా?

ఇంటి స్థలం మేమే ఇచ్చాం. ఇళ్లు కూడా ఉచితంగా నిర్మించి ఇచ్చాం. ఈ కాలనీల్లోకి టీడీపీ వారికి అడుగుపెట్టే హక్కు కూడా లేదని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని అంటారేమోననే అనుమానం కలుగుతోందని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతివారూ ఓట్లు అభ్యర్థించే హక్కు ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లోకి టీడీపీ నేతలకు ప్రవేశం లేకుండా చేసి, రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా కాలరాసే ప్రమాదం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్న స్కెచ్ అదిరింది

ఓట్ల కోసమే భారీ కాలనీలు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఇంత వరకు లేదు. ఎందుకంటే సెంటు భూమి ఇచ్చి అందులో చక్కని ఇళ్లు నిర్మిస్తామని చెప్పడం నిజంగా బూటకమే. ప్రభుత్వం కాలనీలు కాదు, మురికివాడలు తయారు చేస్తోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగనన్న కాలనీలు జనంతో నిండిపోతే కోటి మంది ఓటర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ఇది ఏపీ రాజకీయ నాయకుల అంచనాలను తారుమారు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే తీర్పులు వెలువడాల్సి ఉంది. వేచి చూద్దాం. ఎన్ని వింతలు జరగనున్నాయో.

Also Read ;- ఇళ్ల పట్టాలు మాకొద్దు.. విషయం తెలిసి అవాక్కయిన వైసీపీ ఎమ్మెల్యే

Tags: andhra pradesh cm ys jagan mohan reddyandhra pradesh political newsandhrapradesh politicsanhhra cm ys jaganap newsap politicslatest andhra pradesh political newsleotopysrcp leadersYSRCP partyysrcp politicsysrcp politics in ap
Previous Post

విజయ్ ‘మాస్టర్’ సినిమా లైవ్ అప్ డేట్

Next Post

లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

Sumaya Reddy Photo Gallery

తెలుగు రాష్ట్రాలలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు

అక్టోబర్ 30న అన్నీ చెబుతా.. అంటున్న పునర్నవి

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist