June 26, 2026 7:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

విజయ్ ‘మాస్టర్’ (రివ్యూ)

విజయ్ మాస్టర్ మూవీతో తమిళనాడులో సినిమా సందడి నెలకొంది. విజయ్ అభిమానులంతా ఈ రాత్రికే ప్రత్యేక షోలకు ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ షోలకు అనుమతి ఇచ్చింది.

January 12, 2021 at 8:10 PM
in Cinema, Movie Reviews, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దళపతి విజయ్, విజయ్ సేతుపతి, దర్శకుడు లోకేష్ కనకరాజ్.. ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే భారీ అంచనాలు ఎవరికైనా ఉంటాయి. మరి ఆ అంచనాలను నిజం చేయడంలో ‘మాస్టర్’  ఏమేరకు సఫలీకృతమైంది? అనేది కీలక అంశం. లాక్ డౌన్ తర్వాత విడుదలైన భారీ చిత్రం ఏదైనా ఉందంటే అది మాస్టర్ అనే చెప్పాలి. నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. విజయ్ బంధువు జేవియర్ బ్రిట్టో, మేనేజర్ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే..

ఈ సినిమాకి విలనే కథ. అందుకే విలన్ తోనే కథ మొదలవుతుంది. వరంగల్ లో భవానీ(విజయ్ సేతుపతి) తండ్రిని ముగ్గురు ప్రత్యర్థులు చంపేస్తారు. భవానీని కూడా చంపబోతే ప్రాణాలతో వదిలెయ్ మని వేడుకుంటాడు. నేరాన్ని తనపై వేసుకుని బాలనేరస్థుల కారాగారానికి వెళతాడు. అక్కడ అతను రాటు దేలతాడు. ఆ జైలులో పిల్లల్ని చేరదేసి తన నాయకత్వంలో నేరాలు మొదలు పెడతాడు. అలా వరంగల్ లో లారీల సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. ఆ జైలును తన నేరాలకు అడ్డాగా ఉపయోగించుకుంటాడు. జైలులో పిల్లలను మత్తు పదార్థాలకు బానిసలను చేసి తను చేసిన నేరాలను వారిపైకి నెట్టి అరాచకాలను సాగిస్తుంటాడు.

లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థును మట్టుబెడుతుంటాడు. ఇలాంటి భవానీని జేడీ (విజయ్) అనే ఓ మాస్టర్ ఎదుర్కోవడమే క్లుప్తంగా కథ. ఇక జేడీ విషయానికి వస్తే అతను ఓ లెక్చరర్. మద్యానికి బానిస. స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం పోరాడుతుండటంతో విద్యార్థులంతా అతనికి వత్తాసు పలుకుతుంటారు. అలా కాలేజీలో అతను సస్పెండ్ అయినా కమిటీ అతని మీద చర్యలు తీసుకోలేకపోతుంది. కాలేజీ ఎన్నికల సందర్భంగా గొడవలు జరగడంతో దానికి బాధ్యత వహిస్తూ అతను మూడు నెలలు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది.

ఆ గ్యాప్ లో అతన్ని వరంగల్ కారాగారానికి మాస్టర్ గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇద్దరు పిల్లల మరణం అతన్ని కలచివేస్తుంది. దాంతో మానసిక పరివర్తన చెంది ఆ జైలులో జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి సంకల్పిస్తాడు. ఆ ప్రయత్నాల్లో అతను ఏంచేశాడన్నదే కథ. విజయ్ పనిచేసే కాలేజీలో చారులత పూసర్ల (మాళవిక మోహనన్) అనే లెక్చరర్ విజయ్ కు ఏ విధంగా సహకరించింది? అనేది కూడా ఇందులో ఓ కీలక అంశం.

Must Read ;- విజయ్ ‘మాస్టర్’ సినిమా లైవ్ అప్ డేట్

ఎలా తీశారు? ఎలా చేశారు?

సినిమాలు చేయడం వేరు.. స్టార్ హీరోతో సినిమా చేయడం వేరు. ఈ మాట అక్షరాలా లోకేష్ కనకరాజ్ కు వర్తిస్తుందనే అనుకోవాలి. అతను ఇంతకుముందు చేసిన ‘ఖైదీ’ని ఊహించుకుని ఈ సినిమాకి వెళితే మాత్రం నిరాశే ఎదురవుతుంది. కథనం మాట ఎలా ఉన్నా కథను ఎంచుకోవడంలోనే అతను గందరగోళానికి గురయ్యాడు అనిపిస్తుంది. భవానీ పాత్రను మలిచిన విధానంపై పెట్టిన శ్రద్ధ కథపైనా, కథనంపైనా పెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేది. హీరో జేడీ పాత్రను మలిచిన తీరులోనూ ప్రత్యేకత ఏమీ లేదు.

అసలు హీరో, విలన్ లు ఒకరికొకరు తారసపడకుండా దర్శకుడు ఎందుకు సాగదీశాడో అర్థం కాదు. ఒక్క క్లైమాక్స్ లో మాత్రమే ఇద్దరూ ఢీకొంటారు. అంతకుముందు భవానీ అడ్డాలోకి ప్రవేశించి, భవానీకి పట్టుకుని కూడా వెళ్లిపోతాడు. లోకేశ్ పేలవమైన స్క్రీన్ ప్లే  ప్రధానంగా ఈ సినిమాకు మైనస్. విజయ్ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో ఉంచుకుని పాత్రను మలిచినట్టుంది.  ఫైట్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు పోలీస్ స్టేషన్ లో జరిగే ఫైట్స్  సినిమా మీద హైప్ పెంచింది.

భవానీ గురించి అక్కడే తెలిసినా విజయ్ వెంటనే రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏమిటో తెలియదు. అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎం, పాటలు బాగున్నాయి.  హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆండ్రియా పాత్రల ప్రయోజనం ఏమిటో అర్థంకాదు. కరోనా తర్వాత వచ్చిన సినిమా కదా.. కాస్త కనికరించి మంచి రేటింగ్ ఇవ్వాలని ఉన్నా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తమిళంలో ఎలా ఫలితం ఉంటుందో గాానీ తెలుగులో మాత్రం జనం మాస్టర్ ను ఆదరించడం కష్టంగానే చెప్పాలి.

హైలైట్స్: అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎం, ట్రైన్ లో ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, భవానీ నటన.

నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, ఆండ్రియా జెరిమియా, అర్జున్ దాస్, రమ్య సుబ్రమణియన్, ఆంటోనీ వర్గిస్, శంతను భాగ్యరాజ్ తదితరులు
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
కెమెరా: సత్యన్ సూర్యన్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్,
నిర్మాణం: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
విడుదల : 13-1-2021

ఒక్క మాటలో:  టార్చర్

రేటింగ్: 2/5

__ హేమసుందర్ పామర్తి 

 

 

Tags: leotopmaster 2021master full moviemaster live updatemaster songsmaster tamil fill mvoemaster telugu moviemaster video songsmaster-movie-reviewvijay master movie
Previous Post

భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అనుమానితుడే!

Next Post

నాలుగు నెలల్లో రాజధాని విశాఖకు తరలింపు: సజ్జల

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

శశికళ జైలు నుండి విడుదల

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist