November 11, 2026 4:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

48 గంటల్లో తేల్చండి.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

April 19, 2021 at 7:12 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, ర్యాలీలు, వివాహాలు, ఇతర మూకుమ్మడి కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అందులో భాగంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కరోనా కట్టడి చర్యలు సరిగా లేవంటూ..

కరోనాను అరికట్టే చర్యలు సరిగ్గాలేవంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతోపాటు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ నమోదైనట్లు చూపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ఆ కథనం సారాంశం. కాగా గతంలోనూ కొవిడ్ నియంత్రణకు తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గతంలో పరీక్షల సంఖ్యను పెంచాలని పలుమార్లు హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అప్పట్లో కొన్ని రోజులు ఆ ఆదేశాలను పాటించిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందనే విమర్శలు వినిపించాయి. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 48గంటల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని, కర్ఫ్యూ విధిస్తారా లాక్ డౌన్ విధిస్తారా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక ఇబ్బందులు, రోజూవారి ఇబ్బందుల కారణంగా కఠినమైన ఆంక్షలు ఉండకపోవచ్చని, అయితే ప్రజలు అవసరమైతే తప్ప  బయటకు రాకూడదని వ్యాఖ్యానించారు.

గతంలో ఆదేశాలు, సూచనలు

ఇక గతంలో కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన నివేదికపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికలో కనీస వివరాలూ ఉండడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సారికూడా అలాంటి వ్యాఖ్యలే చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లేకున్నా..కనీసం కంటైన్మెంట్ జోన్లైనా ఉండాలని గత వారం హైకోర్టు సూచించిన విషయమూ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ ఆదేశాల అమలుకు ఎంతవరకు ముందుకొస్తుందనే చర్చకూడా మొదలైంది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఆర్టీసీసీఆర్ టెస్టులు చేశాకే అనుమతించాలని ఆదేశించినా చాలా చోట్ల అమలు కాని పరిస్థితిని కూడా కొందరు తెరపైకి తెస్తున్నారు. ఇక తెలంగాణలో గత 24గంటల్లో కొత్తగా 4,009 కేసులు నమోదుకాగా 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

దాపరికమన్న ఆంధ్రజ్యోతి..

ఇక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పాటు ఆంధ్రజ్యోతి వరుసగా రెండు కథనాలను ప్రచురించింది. క్షేత్ర్రస్థాయిలో పరిస్థితికి, ప్రభుత్వం ఇచ్చే నెంబర్లకు సంబంధం లేదని కథనం ప్రచురించింది. దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు శనివారం 12,177 రెమ్డెసివేర్ ఇంజెక్షన్లను పంపగా సాయంత్రానికి 765 మిగిలాయని, ఇప్పటి వరకు తెలంగాణకు పంపిన ఇంజెక్షన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ఇంజెక్షన్లు వెళ్తున్నాయని కథనంలో పేర్కొంది. టీకాల విషయంలోనూ అదే జరుగుతోందని, ఇప్పటి వరకు తెలంగాణకు 34లక్షల టీకాలు మాత్రమే రాగా చత్తీస్‌ఘడ్‌కి 50లక్షల టీకాలు వెళ్లాయని,  ఇందుకు కేసుల సంఖ్య కూడా తక్కువగా చూపించడం  ఒక కారణమైతే, రాజకీయ కారణాలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మొత్తం మీద తెలంగాణ సర్కారు కొవిడ్ కేసుల సంఖ్యను దాస్తోందా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక హైకోర్టు ఆదేశాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Must Read ;- తెలంగాణలో 3,052 కరోనా కేసులు

Tags: corona cases in telangana and apcorona cases in telangana and ap todaycorona cases in telangana onlycorona in telangana today reportcorona telangana 2021corona telangana casescorona telangana countcorona telangana latest newscorona telangana lockdown updatecorona telangana newscorona telangana updatecorona telangana updatesEditorspickhigh about telanagana coronahigh court serious on telanagna corona issuehigh court serious on telangana govt on carona issueleo political newsleotoptelangana coronatelangana corona active casestelangana corona death cases listtelangana corona hospital listtelangana corona news live in telugutelangana corona news lockdowntelangana corona news telugu todaytelangana corona news update todaytelugu newsthe leo news
Previous Post

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు ఆలయ నాందీ ఉత్సవం.. అలరించిన సంగీత విభావరి

Next Post

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్..

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist