November 10, 2026 2:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఆలె నరేంద్ర..బద్దం బాల్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ టైగర్స్

బీజేపీకి హైదరాబాద్‌లో సంచలనాలు సృష్టించిన చరిత్ర ఉంది. అందులో కీలకంగా వ్యవహరించిన పాత తరం నేతలు టైగర్ నరేంద్ర, గోల్కొండ లయన్ బద్దం బాల్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.

December 4, 2020 at 4:12 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైదరాబాద్‌లో బీజేపీ మరోసారి సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందా అంటే..అవుననే సమాధానమే వస్తుంది. అది ప్రస్తుతమా.. రానున్న కాలంలోనా అనేది పక్కన బెడితే.. హైదరాబాద్‌లో బీజేపీకి సంచలనాల చరిత్ర ఉంది. 1980వ దశకాల్లో పార్టీ ఎన్నో సంచలనాలు నమోదు చేసినా..తరువాత కాలంలో ప్రాంతీయ పార్టీల రాక, మజ్లిస్ రాజకీయ వ్యూహాలు…బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో లోపాలు.. కారణం ఏదైనా బీజేపీ హైదరాబాద్‌తో తన ప్రాభవాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

టైగర్ నరేంద్ర, గోల్కొండ లయన్ బద్దం బాల్ రెడ్డి.. దత్తాత్రేయ.. ఇలా కీలకమైన నేతలు హైదరాబాద్ బీజేపీలో ఉన్నారు. పాతబస్తీ ప్రాంత పరిధిలోనే MIMకి బీజేపీ నేతలు చెమటలు పట్టించే వారు. తరువాతి కాలంలో బీజేపీ కొంత వెనుకబడిందని చెప్పాలి. మిగిలిన పార్టీలు MIM ఉన్న ప్రాంతంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. కొన్ని సార్లు పొత్తులు కారణమైతే..మరికొన్ని సార్లు అభ్యర్థులు లేకపోవడం కారణంగా చెప్పవచ్చు.  తరువాతి కాలంలో దత్తాత్రేయ కూడా కీలకమైన నేతగానే ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి లాంటి వారు గెలుపు సాధిస్తున్నా..పాత బస్తీ ప్రాంతంలో మళ్లీ పట్టు నిలుపుకునే అవకాశం రాలేదు. పూర్వపు మహారాజ్ గంజ్, ప్రస్తుత గోషామహల్‌లో రాజాసింగ్ మాత్రం తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే.. పూర్వ వైభవం దిశగా బీజేపీ వెళుతోందని చెప్పవచ్చు. గెలుపోటములు పక్కన బెడితే..149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపిన తెలంగాణ బీజేపీ.. రాజకీయ సమీకరణాలను మార్చిందని చెప్పాల్సి ఉంటుంది.  ఇక కేంద్రంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చాక..బీజేపీ విస్తరణకు చాలామంది ప్రయత్నించారు. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకంటే ముందే.. అంటే బీజేపీ రెండు స్థానాలే గెలిచిన( అందులో ఒకటి హన్మకొండ-చందుపట్ల జంగారెడ్డి. అప్పట్లో 54వేల ఓట్ల మెజార్టీతో పీవీ నరసింహారావుపై గెలిచిన తొలి దక్షిణ భారతదేశపు బీజేపీ ఎంపీ) టైంలోనూ పార్టీని విస్తరించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వీరికి అండగా అప్పట్లో ఎంతమంది వ్యాపార వేత్తలు ఉన్నారన్న అంశం పక్కన పెడితే.. పాతబస్తీలో MIMకి చెమలు పట్టించిన వారిలో ముఖ్యులు ఆలె నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి.

ఆలె నరేంద్ర విషయానికి వస్తే..

ఆర్ఎస్‌ఎస్‌లో కీలక సభ్యుడైన ఆలె నరేంద్ర.. నారాయణగూడలో జన్మించారు. పదిహేడేళ్ల వయసులో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొని తీహార్ జైల్లో నెలరోజులు ఉన్నారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 18 నెలల పాటు జైలుకి వెళ్లారు. 1969-1972 వరకూ జన్‌సంఘ్‌కు ఫుల్‌ టైమర్‌గా పని చేశారు. జనసంఘ్..భారతీయ జనతాపార్టీగా మారాక..1980లో మొదటిసారిగా ఆ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. 1983లో బీజేపీ అభ్యర్థిగా చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది హిమాయత్‌నగర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు మూడుసార్లు హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్‌పై గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా.. టైగర్ నరేంద్ర వ్యవహరించిన తీరు, ఎదుర్కొన్న పరిస్థితులు, దాడుల నేపథ్యంలో ఆయనకు టైగర్ నరేంద్రగా పేరు వచ్చింది. అప్పట్లో కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే..భయపడే పరిస్థితి నుంచి ఆ వర్గాలపై పోరాడేందుకు స్పూర్తినిచ్చిన వ్యక్తిగా టైగర్ నరేంద్రకు పేరుంది.

గోల్కొండ లయన్ బద్దం బాల్‌రెడ్డి

పాతబస్తీలో పుట్టి, జన్‌సంఘ్‌లో పెరిగిన గోల్కొండ లయన్ బద్దం బాల్ రెడ్డి ఎంఐఎంకు రాజకీయ ప్రత్యర్థిగా తొడగొట్టి నిలబడ్డారు. ఓవైపు కాంగ్రెస్‌ని, మరోవైపు MIMని ఎదుర్కొన్నారు. 1978లో ఆయనపై దాడి జరిగింది.  ఆయన్ను హత మార్చేందుకు మరోసారి కుట్ర పన్నిన ఉగ్రవాదులను 2017లో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. 1991,1998, 1999లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. 1991లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ చేతిలో 39,524 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎంఐఎంకు ఇదే అతి తక్కువ మెజారిటీ. తరువాత కార్వాన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 1985లో కార్వాన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 9,777 ఓట్ల మెజారిటీతో విరాసత్‌ రసూల్‌ఖాన్‌పై, 1989లో 3,066 ఓట్ల మెజా రిటీతో ఆకర్‌ ఆగాపై, 1994లో 13,293 ఓట్ల మెజారిటీతో సయ్యద్‌ సజ్జాద్‌పై విజయం సాధించారు. 2009లో చేవెళ్ల లోక్‌సభ, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. హైదరాబాద్ బీజేపీలో చాలామంది నాయకులు ఆ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆలె నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి పేర్లు మాత్రం అన్ని వర్గాలకూ గుర్తుంటాయి.

 

Tags: bjp stalwarts in hyderabad ale narendra and baddam balreddytelugu news
Previous Post

గ్రేట‌ర్‌లో ఇక‌ కాంగ్రెస్ చాప్ట‌ర్ క్లోజా? ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం!

Next Post

మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్ వచ్చాను..!

Related Posts

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2026 1:41 pm

పదవుల కోసం కాకుండా కేవలం అపారమైన అభిమానంతో పాతిక సంవత్సరాలుగా చేసిన సేవకు...

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ముఖ్య కథనాలు

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist