June 27, 2026 6:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

నలుపు రంగు మేకప్ తో నలుగుతున్న ‘పుష్ప’ రాజ్ బన్నీ

పాత్ర డిమాండ్ మేరకు బన్నీ  శరీరం కారు నలుపుతో ఉంటుందట. అలాగే.. తైల సంస్కారం లేని.. ఉంగారాల జుట్టు.. మాసిపోయిన బట్టలు.. టోటల్ గా అతడి కేరక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా చూడగానే కాస్తంత భయంకరంగా కనిపిస్తుంది...

February 23, 2021 at 12:43 PM
in Tollywood
బన్నీ - theleonews.com

బన్నీ - theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

టాలీవుడ్ లో విలక్షణ పాత్రలతో..  సరికొత్త మేకోవర్ తో కనిపించాలని తపించే స్టార్ హీరోల్లో బన్నీ ఒకరు. తాను నటించే ప్రతి సినిమాలోని పాత్ర స్వభావాన్ని బట్టి.. తన హెయిర్ స్టైల్ .. బాడీ కాంప్లెక్షన్ మార్చుకోవడం అతడికి కెరీర్ బిగినింగ్ నుంచీ అలవాటు. ఎర్లియర్ గా అల వైకుంఠపురములో సినిమాతో అందరికీ వినోదాన్ని పంచి.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న  బన్నీ.. ఇప్పుడు సుకుమార్  ‘పుష్ప’ చిత్రంలో  ఓ డిఫరెంట్ పాత్రతో తన నట విశ్వరూపాన్ని  ప్రదర్శించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న   ‘పుష్ప’ మూవీలో బన్నీ.. లారీ డ్రైవర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు బన్నీ  శరీరం కారు నలుపుతో ఉంటుందట. అలాగే.. తైల సంస్కారం లేని.. ఉంగారాల జుట్టు.. మాసిపోయిన బట్టలు.. టోటల్ గా అతడి కేరక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా చూడగానే కాస్తంత భయంకరంగా కనిపిస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రోజున విడుదల చేసిన పోస్టర్ లో ఈ  విషయం చాలా స్ఫష్టంగా తెలుస్తుంది.

ఇక ఈ పాత్రకు సంబంధించిన బాడీ కాంప్లెక్షన్ కోసం బన్నీకి మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటల సమయం పడుతోందట. అలాగే.. ఆ మేకప్ తీయడానికి సరిగ్గా గంటన్నర పడుతోందట. ప్రస్తుతం తమిళనాడులోని తెన్ కాశీలో ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియాలో కేటగిరిలో  ఆగస్ట్ 13న పుష్ప సినిమా  విడుదల కాబోతోంది.  రష్మికా మందన్న  కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి బన్నీ  మేకోవర్ పుష్ప సినిమా కి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.

Must Read ;- బన్నీతో కొరటాల సినిమా .. పనులు మొదలయ్యాయట! 

 

Tags: allu arjun movie directorallu arjun movie galleryallu arjun movie guruallu arjun movie krishna castallu arjun moviesallu arjun movies actionallu arjun movies actressallu arjun movies allallu arjun movies all listallu arjun movies all teluguallu arjun movies armyallu arjun movies bestallu arjun movies blockbusterallu arjun movies box office collectionallu arjun movies cinemaallu arjun movies collectionallu arjun movies collection in keralaallu arjun movies come teluguallu arjun movies comedyallu arjun movies comingallu arjun movies directors listallu arjun movies dubbed in kannadaallu arjun movies fullallu arjun movies hdallu arjun movies hitallu arjun movies hits and flops listallu arjun movies how manyallu arjun movies in teluguallu arjun movies listallu arjun movies list in teluguallu arjun movies telugucan director get salarydirector sukumardirector sukumar all moviesdirector sukumar all movies listdirector sukumar biodatadirector sukumar biographydirector sukumar castdirector sukumar educationdirector sukumar filmsdirector sukumar full namedirector sukumar height in feetdirector sukumar latest moviedirector sukumar listdirector sukumar moviesdirector sukumar movies listdirector sukumar net worthdirector sukumar next moviedirector sukumar office addressdirector sukumar photosdirector sukumar producersdirector sukumar salarydirector sukumar telugu moviesdirector sukumar upcoming moviedirector sukumar wifedirector sukumar wikipediadj allu arjun movieshero allu arjunlatest film updateslatest telugu news onlineleotoppushpa full movie in telugupushpa movie in telugupushpa movie story in telugupushpa movie trailer in telugupushpa shankar telugu moviepushpa telugu film trailerpushpa telugu moviepushpa telugu movie allu arjunpushpa telugu movie castpushpa telugu movie comepushpa telugu movie downloadpushpa telugu movie fullpushpa telugu movie heroinepushpa telugu movie imagespushpa telugu movie onlinepushpa telugu movie photospushpa telugu movie posterpushpa telugu movie release datepushpa telugu movie remakepushpa telugu movie satellite rightspushpa telugu movie storypushpa telugu movie trailerpushpa telugu movie wikisukumar director telugu movies listsukumar director videotelugu newsTollywood movies
Previous Post

ప్రియుడితో శృతిహాసన్.. సోషల్ మీడియాలో వైరల్

Next Post

జేసీ ఆరోపణలు :  జగన్మోహన్‌రెడ్డి రోజు ఆదాయం రూ.300 కోట్లు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

గుడికి వెళ్ళినప్పుడు ఈ పనులు చేస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారు జాగ్రత్త | Dharma Sandehalu

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Nara Lokesh East Godavari District Tour

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist