November 20, 2026 3:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నాడు ముద్దులు,‌నేడు పిడిగుద్దులు.. అమరావతి మహిళా రైతులను పరామర్శించిన చంద్రబాబు

ఎన్నికలకు ముందు అందరికీ ముద్దులు పెట్టిన జగన్మోహన్‌రెడ్డి ఇవాళ అందరినీ పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

March 9, 2021 at 6:01 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్నికలకు ముందు అందరికీ ముద్దులు పెట్టిన జగన్మోహన్‌రెడ్డి ఇవాళ అందరినీ పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలు దుర్గమ్మను సందర్శించుకోకుండా పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని చంద్రబాబు విమర్శించారు. బాధిత మహిళా రైతులను చంద్రబాబు పరామర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రానికి మంచి ఆదాయ వనరుగా మారేదని చంద్రబాబు గుర్తు చేశారు. 25 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది వేయడం వల్ల నేడు తెలంగాణకు ఐటీ ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. అమరావతిని వైసీపీ నేతలు చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఆర్థిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశామని ఆయన గుర్తు చేశారు. నేడు అన్నీ పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విధ్వంసం చేయడం తేలిక

అభివృద్ది చేయడం కష్టం, విధ్వంసం చేయడం చాలా తేలికని చంద్రబాబు అన్నారు. ప్రజావేదికను కూల్చారు. అప్పటి నుంచి కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలకు జరిగిన అన్యాయం మరచిపోయేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. జగన్ అరాచకాలకు అడ్డుకట్టపడే రోజు ఎంతో దూరంలో లేదని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కును కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని సీఎంపై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును అమ్మేందుకు జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తున్నాడని ఆయన తప్పు పట్టారు. సొంత బాబాయిని చంపించి జగన్మోహన్‌రెడ్డి  నాటకాలాడుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి కూడా అన్యాయం చేశాడని చంద్రబాబు గుర్తు చేశారు.

Must Read ;- పోలీసు చర్యలను ఖండించకపోతే శవాలతో సమానమే.. RRR ఫైర్

Tags: a p capital amaravathiamaravathi apamaravathi assemblyamaravathi farmers facing problems with jaganamaravathi farmes about ys jaganamaravathi fermers cosult high courtamaravati andhra pradeshamaravati farmers agitationamaravati farmers deathamaravati farmers high courtamaravati farmers landamaravati farmers latest newsamaravati farmers letter to presidentamaravati farmers strikeamaravthi assembly latest newschandra babu with amaravathi lady fermerschandrababu consulted amaravati women farmerschandrababu visiting lady fermers at amaravathie high court amaravathiamaravati farmersEditorspickjagan vs amaravthi farmerslady fermers amaravathileotoptdp leaders support amaravathi farmerstelugu news
Previous Post

నేను సీఎం అయితే టీడీపీ క్లోజ్ : మంత్రి పెద్దిరెడ్డి

Next Post

వైసీపీకి రెబల్స్ బెడద.. టీడీపీకి కలిసొచ్చేనా..?

Related Posts

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

by లియో డెస్క్
November 19, 2026 8:17 pm

మంత్రి నారా లోకేష్ మరోసారి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాప్తాడు బాలిక...

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

by లియో డెస్క్
November 19, 2026 7:27 pm

ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ...

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

by లియో డెస్క్
November 19, 2026 6:08 pm

ఏపీ రాజకీయాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్టుల పేరుతో వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా...

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

by లియో డెస్క్
November 19, 2026 5:16 pm

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఫైనల్...

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

by లియో డెస్క్
November 19, 2026 3:50 pm

మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఎట్టకేలకు ED పదో ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌...

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

by లియో డెస్క్
November 18, 2026 8:48 pm

వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు,...

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

by లియో డెస్క్
November 18, 2026 8:02 pm

ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సీఎం...

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

by లియో డెస్క్
November 18, 2026 6:19 pm

ఇంటర్నేషనల్ షిప్‌ బిల్డింగ్‌ సెక్టార్‌లోకి అడుగుపెట్టేందుకు ఏపీకి ఓ సువర్ణావకాశం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

by లియో డెస్క్
November 18, 2026 6:05 pm

1999వ సంవత్సరం. కలియుగ దైవం కొలువైన తిరుమల గిరులపై ప్రకృతి కన్నెర్రజేసింది. నైరుతి...

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 18, 2026 5:38 pm

అమరావతిని అత్యాధునిక టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం మరో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

అమ్మ చేతి వంట అదుర్స్.. యూట్యూబ్ లో సూపర్ ‘హిట్స్’

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

తమిళనాడు వద్దు.. ఏపీనే ముద్దు..1000 కోట్లతో డిక్సన్ పెట్టుబడులు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హ్యాట్సాఫ్‌ లోకేష్‌… యువ మంత్రికి రాజ్‌ దీప్‌ సర్‌దేశాయ్‌ ప్రశంసలు

తమిళ్‌ సీఎం విజయ్‌కి ఏపీ ఫోబియా.. 15 మంది అధికారులపై వేటు..

కేంద్ర నిఘా టీమ్‌తో వైసీపీ సోషల్ మీడియా గేమ్స్.. అమిత్ షా సీరియస్..!

వైఎస్ పుత్ర వాత్సల్యం..15 ఏళ్ల క్రితమే సింగిల్‌ డీల్‌లో జగన్‌కు రూ.446 కోట్లు.!

పెన్‌ డ్రైవ్‌లో జగన్‌ సీక్రెట్‌…ED పట్టేసింది.!

అండర్‌ గ్రౌండ్‌లోకి జగన్‌ PA KNR.!

షర్మిలపై సా*క్షి విషపు రాతలు.. జగన్‌కి లోకేష్‌ కౌంటర్‌..

ఏపీ వైపు శాంసంగ్ చూపు..దుగరాజపట్నంలో భారీ షిప్ యార్డ్.?

తిరుమల చరిత్రను మార్చిన 49 రోజులు..బాబు మార్క్ భగీరథ ప్రయత్నం..!

అమరావతిలో మీడియా సిటీ…లక్ష మంది యువతకు ఉద్యోగాలు..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist